Thavaasmi Academy

||saa vidhyaa, yaa vimukthaye||
Transforming lives through timeless wisdom from the Ramayana.

Author, SriRama Chakradhar R is a BITS Pilani Alumni, Founder of Eduact Innovation Labs. He works on producing value based books from Ramayana.

📚Our Books
1. Thavaasmi - "Life & Skills through the Lens of Ramayana"
2. Manasvi - “The Art of Mind Management through Sundara kaanda”
3. Thapasvi - "AmaZing Choices of Life"
4. Vaidehi - "Feminism Beyond Boundaries"
5. Rama Rajya - "The Handbook for Governance"

🛒For Orders
🌐Website : thavaasmi.com/
📧Email ID : thavaasmi@gmail.com
📱Contact : +91 7670915451, +91 9620540685, +91 8296944982

🤝LET’S CONNECT


Thavaasmi Academy

✨ వేద విజ్ఞానాన్ని, ఆచరణీయమైన జీవన విధానాన్ని అందించిన తొలి శాస్త్రవేత్తలు మన ఋషులు! 🌿
🙏 మన మూలాలను గుర్తిద్దాం... వారు అందించిన మార్గంలో అడుగులు వేద్దాం!
💫 అందరికీ ఋషి పంచమి శుభాకాంక్షలు!
శ్రీరామ పరివారం అందరికీ "ఋషి పంచమి" శుభాకాంక్షలు..!

1 week ago | [YT] | 25

Thavaasmi Academy

Our featured work "Rama Rajya" presented to Bhadrachalam EO Sriman K.Damodar Rao garu and Program convenor and great Author Sriman STG Antharvedi Krishnamacharya Swami, our book "Thapasvi" being presented to AEO Sriman Ramakrishna garu

1 month ago | [YT] | 43

Thavaasmi Academy

Bhadrachalam Temple EO Sriman K Damodar rao garu and State Institute of Temple Administration (SITA), Telangana Director Sriman Chilakapati Vijaya Raghavacharyulu garu felicitating Thavaasmi Academy Director Sriman Srirama Chakradhar garu for conducting valuable workshops relating Ramayana and Temple Administration.

1 month ago (edited) | [YT] | 47

Thavaasmi Academy

*Day 2 | Bhadrachalam Workshop*

*Thavaasmi Academy*, in collaboration with the *State Institute of Temple Administration (SITA)*, is conducting a three-day workshop for Temple Archakas, Executive Officers (E.O.s), and Administrative Staff from August 5–7 at Bhadrachalam, Telangana.

1 month ago | [YT] | 42

Thavaasmi Academy

*తవాస్మి అకాడమీ* మరియు *స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SITA)* సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో, ఆగస్టు 5 నుండి 7 వరకు, దేవాలయ అర్చకులు**, కార్యనిర్వహణాధికారులు (E.O.లు) మరియు పరిపాలనా సిబ్బంది కోసం మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం*నిర్వహించబడుతోంది.

*Thavaasmi Academy*, in collaboration with the *State Institute of Temple Administration (SITA)*, is conducting a three-day workshop for Temple Archakas, Temple Executive Officers (E.O.s), and Administrative Staff from August 5 to August 7 at Bhadrachalam, Telangana.

1 month ago | [YT] | 28

Thavaasmi Academy

Our books dedicated for school children as per the NEP 2020 launched by the 13th Vice President of India Sriman M Venkaiah Naidu garu at his residence yesterday. Thank you all for your blessings, guidance and support.

భారత మాజీ ఉపరాష్ట్రపతి *శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారు* NEP 2020, భారతీయ జ్ఞాన సంప్రదాయం (IKS) ఆధారంగా 1–6 తరగతుల విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థి లోకానికి అంకితం చేశారు. ఏకాగ్ర అకాడమీ, వాల్మీకి రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా రూపొందించిన ఈ పుస్తకాలు రామాయణంలోని విలువలను ఆధునిక బోధనతో అనుసంధానిస్తాయి. ఈ సందర్భంగా బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు ఆర్. శ్రీరామ చక్రధర్, ఎ. శారదా దీప్తి, కె. జాహ్నవి రెడ్డిల కృషిని ఆయన అభినందించారు. తెలుగు, ఇంగ్లీష్‌లో అందుబాటులోనున్న ఈ పుస్తకాలు త్వరలో 60కి పైగా పాఠశాలలకు చేరనున్నాయి. వాల్మీకి రామాయణ ఆధారిత చిత్రాలు, "Value-to-Action" విధానం, NCF 'పంచపడి' లెసన్ ప్లాన్లతో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందేలా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించిన వెంకయ్యనాయుడు గారు, ఈ పుస్తకాలు దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

1 month ago | [YT] | 47

Thavaasmi Academy

*Integrating IKS - Teacher Training Workshop on Teaching Values from the Ramayana*

Today, a special teacher training workshop was successfully conducted at the Valmiki Research Center on Ramayana in Ramnarayan, Vizianagaram. This training saw active participation from over 300 teachers representing 60 different schools across three districts of Andhra Pradesh: Visakhapatnam, Vizianagaram, and Srikakulam. The session focused on how to effectively integrate 'Indian Knowledge Systems (IKS)' into our modern education pedagogy. Sriman Srirama Chakradhar garu, the Director of 'Thavaasmi Academy,' led the training, offering insights on how to teach the timeless values of the Ramayana to students. Aligned with the guidelines of NEP 2020, such initiatives are crucial for bringing value-based education and our ancient wisdom to the younger generation.

#IKS #NEP2020 #RamayanaValues #ValueBasedEducation #Tavasmi #TeachersTraining #Vijayanagaram #Visakhapatnam #Srikakulam #IndianKnowledgeSystems #CharacterBuilding

2 months ago | [YT] | 33

Thavaasmi Academy

*ఐ.కె.ఎస్ (IKS) - రామాయణ విలువల బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ*

నేడు విజయనగరం, రామనారాయణంలోని 'వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ' ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఘనంగా జరిగింది. విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 60 పాఠశాలల నుంచి సుమారు 300 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని (Indian Knowledge Systems - IKS), మన విద్యా వ్యవస్థలోకి ఏ విధంగా సమర్థవంతంగా తీసుకువెళ్లాలనే అంశంపై ఈ శిక్షణ సాగింది. 'తవాస్మి' డైరెక్టర్ శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, రామాయణంలోని విలువలను విద్యార్థులకు ఎలా బోధించాలో వివరించారు. ఎన్.ఈ.పి (NEP 2020) మార్గదర్శకాలకు అనుగుణంగా భావి తరాలకు విలువలతో కూడిన విద్యను అందించడంలో ఇటువంటి ప్రయత్నాలు ఎంతగానో దోహదపడతాయి.

#IKS #NEP2020 #RamayanaValues #ValueBasedEducation #Tavasmi #TeachersTraining #Vijayanagaram #Visakhapatnam #Srikakulam #IndianKnowledgeSystems

2 months ago | [YT] | 16

Thavaasmi Academy

Thavaasmi team at IIAM (Integral Institute of Advanced Management - Vizag Business School)
Workshop on Indian Knowledge Systems (IKS)

Monks, Monarchs, and Managers: The Art of Emotional Leadership - Sri.R.Srirama Chakradhar
AMYGDALA HIJACK - Srimathi Amara Sarada Deepthi

3 months ago | [YT] | 69

Thavaasmi Academy

🏆 *తవాస్మి ప్రయాణంలో మరో సువర్ణ అధ్యాయం.. వ్యవస్థాపకులకు ప్రతిష్టాత్మక "ఆధ్యాత్మిక శాస్త్రవేత్త" పురస్కారం!* 🎉

Personality Development మరియు భారతీయ జ్ఞాన సంప్రదాయాలను నేటి ఆధునిక విద్యావిధానంతో అనుసంధానిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న మన తవాస్మి వ్యవస్థాపకులు శ్రీరామ చక్రధర్ గారిని, శ్రీమతి శారదా దీప్తి గారిని ప్రతిష్ఠాత్మక "Spiritual Scientist" పురస్కారం వరించింది. నిన్న గురువారం (10/06/2026) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ప్రాంగణంలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ "EQ4Peace", USA & Dean Van Leuven Peace Studies & Action Centres" జరిపిన కార్యక్రమంలో "EQ4Peace" సంస్థ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ గారు, మరియు "All India Institute of Local Self-Government" సంస్థ ప్రాంతీయ సంచాలకులు శ్రీమాన్ బేరేందర్ సింగ్ ఫర్యాల్ గారు సంయుక్తంగా ఈ అవార్డులను ప్రధానం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP-2020) లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు మరియు Personality Development Workshops రూపొందించినందుకు గాను వారికి ఈ సత్కారం దక్కింది. 💐👏

#Thavaasmi #SpiritualScientistAward #SriramaChakradhar #SaradaDeepthi #EkagraAcademy #ValueEducation #Ramayana #NEP2020 #ProudMoment #SanatanaDharma #SuccessJourney #Telugu🏆

3 months ago | [YT] | 87