Welcome to the official YouTube channel of Sri Varla Kumar Raja, the Hon'ble Member of the Legislative Assembly (MLA) for the Pamarru constituency.
Committed to the principles of the Telugu Desam Party (TDP), Sri Varla Kumar Raja is dedicated to the holistic development of Pamarru. Through this channel, we bring you direct updates on development works, the implementation of welfare schemes, his fight for public issues, and his suggestions to the government.
On this channel, you can expect to see:
The MLA's tours across the constituency to understand and address public grievances.
Inaugurations and reviews of ongoing development projects.
Press conferences and important announcements.
Information and awareness about the coalition government's welfare schemes.
Videos of him raising the voice of the Pamarru people in the State Assembly.
To be a part of Pamarru's development journey, please subscribe to our channel. Jai Telugu Desam! Jai Hind!
Varla Kumar Raja
మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో కూటమి బలపరిచిన అభ్యర్ధులు ZPTC తాడిశెట్టి నరేష్ గారు మరియు MPTC గోవాడ పుష్ప గార్ల ప్రచారంలో భాగంగా “చెప్పాం చేస్తున్నాం” అనే డోర్ టు డోర్ కార్యక్రమం పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వర రావు గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#CheppamChestunnam #AplocalBodyElections #DoorToDoorCampaign #Kutami #TDPJSPBJP #VarlaKumarRaja #PamarruMLA #TadisettiNaresh #GovadaPushpa #LingamaneniRamalingeswaraRao #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #PamarruDevelopment #kutamiforDevelopment #PragathiPadhamloManaPamarru #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
3 days ago | [YT] | 13
View 0 replies
Varla Kumar Raja
అభివృద్ధికి ఆశీర్వదించండి - పల్లెల్లో ఎన్డీయే కూటమిని గెలిపించండి!
మీ ఆదరణ, నమ్మకమే మాకు శ్రీరామరక్ష. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జెండాను రెపరెపలాడిద్దాం. పల్లెల ప్రగతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అడుగులేస్తూ, మన గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. అందరి అండదండలతో సమిష్టిగా సాగుదాం.. ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగిద్దాం!
#cheppaamchestunnaam #EplocalBodyElections #VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #PamarruDevelopment #kutamiforDevelopment #PragathiPadhamloManaPamarru #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
4 days ago | [YT] | 20
View 1 reply
Varla Kumar Raja
బోయ వానిగా జన్మించి, మహర్షిగా పరివర్తన చెంది, రామాయణ మహా కావ్యం ద్వారా ధర్మ స్థాపన చేసిన మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. ఆయన చూపిన సత్యం, ధర్మం మార్గంలో మనమంతా పయనిద్దాం.
#ValmikiJayanti #MaharshiValmiki #VarlaKumarRaja #PamarruMLA #ChandrababuNaidu #NaraLokesh #TDP #kutami #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
4 days ago | [YT] | 4
View 0 replies
Varla Kumar Raja
చెప్పాం! చేస్తున్నాం!! 🤝
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి అడుగులు వేస్తోంది. రూ. 15,418 కోట్లతో కొత్త కుళాయి కనెక్షన్లు, రూ. 6,047 కోట్లతో రోడ్ల నిర్మాణాలు, మరియు 10.27 లక్షల స్మార్ట్ LED వీధి దీపాల ఏర్పాటుతో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఈ అభివృద్ధి కొనసాగేందుకు కూటమి అభ్యర్థులకు ఓటేయండి.
#AplocalBodyElections #VoteForAlliance #VarlaKumarRaja #PamarruMLA #ChandrababuNaidu #NaraLokesh #TDP #kutami #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
6 days ago | [YT] | 19
View 0 replies
Varla Kumar Raja
రెండు పోలియో చుక్కలు.. మీ చిన్నారికి జీవితాంతం రక్షణ!💧
ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా, పోలియో మహమ్మారిని సమూలంగా తరిమికొట్టేందుకు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన పిల్లలను ఈ ప్రాణాంతక వ్యాధి నుండి కాపాడుకుందాం.
#WorldPolioDay #EndPolio #VarlaKumarRaja #PamarruMLA #ChandrababuNaidu #NaraLokesh #TDP #kutami #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
6 days ago | [YT] | 7
View 0 replies
Varla Kumar Raja
జనసేన పామర్రు ఇన్‌ఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ గారికి మొవ్వ మండల ZPTC అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు. జనసేనాని ఆశయాలతో, కూటమి అడుగులో అడుగు వేస్తూ మనం సాధించే విజయాలు పామర్రు అభివృద్ధికి బాటలు వేయాలి,మీరు ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TadisettiNaresh #VarlaKumarRaja #PragathiPadhamloManaPamarru #PamarruDevelopment #PamarruMLA #TDP #kutami #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
1 week ago | [YT] | 26
View 1 reply
Varla Kumar Raja
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో స్థానిక ఎన్నికల్లోనూ తనకు అదే పరాజయం ఎదురవుతోందేమో అని జగన్ భయం. అందుకే ఎన్నికలను ఆపడానికి బీసీ రిజర్వేషన్లు వద్దని కొన్ని, సర్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని కొన్ని ... ఇలా సుమారు 60 కేసులు వేయించాడు. అయినప్పటికీ ఎన్నికలు ఆగలేదు... బీసీ రిజర్వేషన్లు ఆగలేదు .
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
1 week ago | [YT] | 3
View 1 reply
Varla Kumar Raja
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, దుర్గామాత ఆశీస్సులతో మీరంతా ధైర్యంగా ముందుకు కదిలి చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
#HappyDasara #Vijayadashami #Dasara2026 #VarlaKumarRaja #PamarruMLA #ChandrababuNaidu #NaraLokesh #TDP #kutami #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
1 week ago | [YT] | 7
View 0 replies
Varla Kumar Raja
శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవి కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా వెలుగులు నింపాలని, మీరు వేసే ప్రతి అడుగులో విజయం తోడవాలని మరియు ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ... పామర్రు నియోజకవర్గ ప్రజలందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు.
#Vijayadashami #Dasara2026 #VarlaKumarRaja #PamarruMLA #ChandrababuNaidu #NaraLokesh #TDP #kutami #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
1 week ago | [YT] | 9
View 0 replies
Varla Kumar Raja
"శ్రీ మహిషాసుర మర్దిని దేవి" ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. 🙏
అమ్మవారిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని, మనోధైర్యం, విజయం చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నవరాత్రుల వేళ ఆ జగన్మాత ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవి నవరాత్రి ఉత్సవాల హృదయపూర్వక శుభాకాంక్షలు.
#SriDeviNavratri #Navaratri #Dasara2026 #VarlaKumarRaja #PamarruMLA #ChandrababuNaidu #NaraLokesh #TDP #kutami #IdhiManchiPrabhutvam #PasupuKotaPamarru #AndhraPradesh
1 week ago | [YT] | 6
View 0 replies
Load more