I'm Dr.G.Grace Esther , (MD Pediatrics )Neonatologist,
AASC,(USA) , DPH
As a mother of two kids
I am here to help Telugu-speaking parents with expert advice on:
✅ Newborn & baby care, pregnancy and perinatal care
✅ Breastfeeding & formula guidance
✅ baby food,Child nutrition, growth & milestones
✅ Common illnesses, vaccines & treatments
✅ Parenting tips
Here, you’ll find easy-to-understand, evidence-based medical content u – with a warm, motherly touch. I believe that every parent deserves the right guidance to raise strong, healthy, and happy children.
📅 New videos every week – including YouTube Shorts, long videos, and Q&As.
🌟 Subscribe and be part of a growing community of smart Telugu parents.
📌 Don’t forget to Like, Share, and Comment to support awareness!
తెలుగులో పిల్లల ఆరోగ్యం, పోషణ, తల్లిదండ్రుల సూచనల కోసం... మీ Dr. గ్రేస్ ఎస్తర్ చానల్‌కి స్వాగతం!
Follow me @
youtube.com/@KidzDoc100
www.instagram.com/kids.dr_grace_esther?igsh=MTd4aW…
KidzDoc
మీ బిడ్డ సరిగ్గా తినడం లేదా? 😟 తల్లిదండ్రులు చేసే 6 పెద్ద తప్పులు! | Child Feeding Tips
మీ బిడ్డ సరిగ్గా తినడం లేదా? ప్రతిరోజూ భోజనం పెట్టడం ఒక పెద్ద సవాలుగా మారిందా? 😟
పిల్లలు తినే విషయంలో తల్లిదండ్రులు తెలియకుండానే చేసే 6 సాధారణ తప్పులు వారి eating habits పై ప్రభావం చూపవచ్చు.
ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం:
1️⃣ Force Feeding – బలవంతంగా తినిపించడం
2️⃣ Screen Feeding – మొబైల్ లేదా TV చూపిస్తూ తినిపించడం
3️⃣ Large Portions – ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టడం
4️⃣ Frequent Snacking – పదేపదే స్నాక్స్ ఇవ్వడం
5️⃣ No Self-Feeding – పిల్లలకు స్వయంగా తినే అవకాశం ఇవ్వకపోవడం
6️⃣ Irregular Meal Timings – భోజన సమయాల్లో క్రమం లేకపోవడం
👩⚕️ డాక్టర్ సూచన:
పిల్లలు ఎంత తింటున్నారు అన్నదే కాదు, ఎలా తింటున్నారు అన్నది కూడా ముఖ్యం.
✅ ప్రశాంతమైన భోజన వాతావరణం కల్పించండి.
✅ వయసుకు తగిన పరిమాణంలో ఆహారం ఇవ్వండి.
✅ పిల్లలు స్వయంగా తినేలా ప్రోత్సహించండి.
✅ క్రమబద్ధమైన meal routine అలవాటు చేయండి.
మీ బిడ్డ కూడా తినడానికి ఇబ్బంది పడుతున్నారా?
మీరు ఎదుర్కొంటున్న feeding problem ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ❤️
ఈ సమాచారం ప్రతి పేరెంట్‌కు ఉపయోగపడుతుంది. ఇతర తల్లిదండ్రులతో కూడా SHARE చేయండి.
Subscribe to KidzDoc for evidence-based Telugu parenting and child health information.
Dr. G. Grace Esther
MD Pediatrics | Clinical Fellowship in Neonatology
KidzDoc – Your Child's Health, Our Priority.
#ChildFeeding #ParentingTips #KidzDoc #BabyFood #TeluguParenting #ToddlerFeeding #HealthyEatingHabits #ChildNutrition
child feeding tips, feeding mistakes, toddler feeding problems, baby feeding tips, picky eating in children, child not eating food, toddler eating habits, force feeding children, screen feeding, healthy eating habits for kids, baby food Telugu, parenting tips Telugu, child nutrition Telugu, toddler food habits, feeding problems in toddlers, KidzDoc, Dr Grace Esther
1 day ago | [YT] | 12
View 1 reply
KidzDoc
Happy Teacher’s Day! 🌷 Celebrating the Teachers Who Inspire, Guide & Shape Lives ❤️
Hashtags:
#HappyTeachersDay #TeachersDay #Teachers #ThankYouTeachers #TeacherAppreciation #BestTeachers #Teaching #Inspiration #Gratitude #Respect #Educators #TeachersMakeADifference #HappyTeachersDay2026
2 months ago | [YT] | 2
View 0 replies
KidzDoc
పాలు సరిపోతున్నాయా? ప్రతి బాలింత తప్పక తెలుసుకోవాల్సిన Breastfeeding Guide | Dr. Grace Esther
Watch now 👇
https://youtu.be/XeZ7TME5k98
#Breastfeeding
#WorldBreastfeedingWeek
#BreastMilk
#NewbornCare
#ExclusiveBreastfeeding
#BabyCare
#TeluguParents
#KidzDoc
#DrGraceEsther
#Parenting
3 months ago | [YT] | 10
View 0 replies
KidzDoc
❤️ National CPR Day 2026 | Every Citizen Can Save a Life - IAP Special Initiative
What if someone's life depended on you?
When a person suddenly collapses, every second counts. CPR is not just a skill for healthcare professionals—it's a life-saving skill that everyone should know.
Remember these 4 simple steps: ✅ Recognize cardiac arrest ✅ Call for help (112) ✅ Start high-quality CPR ✅ Use an AED if available
Any CPR is better than no CPR.
Let's spread awareness and create a community of lifesavers.
Have you ever learned CPR? Let us know in the comments! ❤️#IAPCPRDay2026 #CPRDay #LearnCPRSaveLives #CPRSavesLives #BasicLifeSupport #BLS #HandsOnlyCPR #SaveALife #CardiacArrest #EmergencyCare #FirstAid #MedicalEducation #Pediatrics #Healthcare #EveryCitizenCanSaveALife#DrGraceEsther #KidzDoc #HealthAwareness #MBBS #MedicalStudents
3 months ago | [YT] | 8
View 0 replies
KidzDoc
🌡️ మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
🎥 పూర్తి వీడియో ఇక్కడ చూడండి:
https://youtu.be/w0tG4_ywFd0
చాలా మంది తల్లిదండ్రులు తెలియక చేసే చిన్న తప్పులు కొన్నిసార్లు పిల్లల ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపవచ్చు.
ఈ సమాచారం ప్రతి తల్లిదండ్రికి ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ❤️
#FeverInChildren #ChildFever #ParentingTips #TeluguParents #Pediatrics #ChildHealth #FeverCare #TeluguHealth #DrGraceEsther
4 months ago | [YT] | 4
View 8 replies
KidzDoc
🌿 పిల్లలకు పండ్లు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! 🍎🍌🍇
Video link https://youtu.be/ih6uHHZLEJI
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివే. కానీ పిల్లలకు ఇచ్చే సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ బిడ్డకు ఇష్టమైన పండు ఏది? కామెంట్‌లో చెప్పండి! 👇❤️
#BabyFood #FruitForKids #HealthyKids #KidsNutrition #ParentingTips #MomTips #TeluguParents #KidsHealth #Pediatrician #DrGraceEsther #YourKidsDoc #HealthyEating #First1000Days #ChildHealth #Telugu
4 months ago | [YT] | 8
View 6 replies
KidzDoc
మర్చిపోకండి! 28th June 2026!
#pulsepolio #poliofreeIndia
Comment your doubts on Pulsepolio
4 months ago (edited) | [YT] | 18
View 9 replies
KidzDoc
నా ప్రతి వీడియోకు మీరు ఇచ్చిన వ్యూస్, లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్‌స్క్రిప్షన్స్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.
❤️ ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీరు నా ఛానెల్‌ను ఎంతకాలంగా ఫాలో అవుతున్నారు? మీకు బాగా ఉపయోగపడిన వీడియో ఏది?
కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. 😊
— డా. జి. గ్రేస్ ఎస్తేర్ 🙏✨
5 months ago | [YT] | 61
View 25 replies
KidzDoc
ప్రతి view వెనుక ఒక అమ్మ struggle ఉంటుంది… తన బిడ్డ కోసం best ఇవ్వాలనే ప్రయత్నం ఉంటుంది ❤️
ఇలాంటి messages చూస్తేనే ఇంకా useful videos చేయాలనే motivation వస్తుంది.
ఒక్క correct guidance breastfeeding journey ని completely మార్చగలదు.
New moms & parents కోసం నా channel లో Breastfeeding Playlist 🍼 మరియు Baby Food Playlist 🍲 ఉన్నాయి.
చాలా common mistakes avoid చేయడానికి అవి definitely help అవుతాయి 🤍
👉Breastfeeding feeding playlist
youtube.com/playlist?list=PL3...
👉
Baby food
youtube.com/playlist?list=PL3...
5 months ago | [YT] | 19
View 1 reply
KidzDoc
⚠️ వేసవిలో నేను ఎక్కువగా చూసే ఒక తప్పు… చాలా parents unknowingly చేస్తున్నారు!
దాని వల్ల babies లో
❌ dehydration
❌ prickly heat
❌ even heat stroke కూడా వస్తుంది
👉 మీ బిడ్డ safe అనుకుంటున్నారా?
ఈ వీడియోలో real danger signs + simple prevention చెప్పాను 👇
https://youtu.be/ZIBI8LLJrLc
💬 మీ బిడ్డ AC లో పడుకుంటుందా? YES / NO comment చేయండి
6 months ago | [YT] | 7
View 2 replies
Load more