🌹🙏🏻నమస్కారం నా పేరు శిరీష
“ఈ ఛానల్‌లో హిందూ ధర్మానికి సంబంధించిన
పూజా విధానాలు, వ్రతాల విశిష్టత, శక్తివంతమైన మంత్రాలు
ప్రతి రోజు తెలుగు లో అందించబడతాయి.
భక్తి వీడియోలు ఇష్టపడే వారు ఈ ఛానల్‌ను Subscribe చేయండి.”👍🏻👎🏻youtube.com/@SIRIRAM999-d2
I'm on Instagram as @sirishasomanaboena2023.


SIRIRAM999

4 months ago | [YT] | 0

SIRIRAM999

4 months ago | [YT] | 2

SIRIRAM999

https://youtu.be/wDrJajv3KlA# చొల్లంగి అమావాస్య ఈ చిన్ని పరిహారం చేసి చూడండి అన్ని శుభాలే

8 months ago (edited) | [YT] | 1

SIRIRAM999

శ్రీ అన్నపూర్ణా దేవి అవతారం (24 /09 /2025)https://youtu.be/hZ0pr30JeSA
నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. తెల్ల చేమంతులుతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు.https://youtu.be/hZ0pr30JeSA

1 year ago (edited) | [YT] | 3

SIRIRAM999

🙏🙏వినాయక చవితి శుభాకాంక్షలు 🌹

🌺 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా
🌿 వినాయకుడు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి, సుఖశాంతులు, ఐశ్వర్యాలు, ఆరోగ్యం, విజయాలు ప్రసాదించుగాక!

✨ ఈ వినాయక చవితి మీ కుటుంబానికి ఆనందం నింపాలని, మనసులో కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నాను.

1 year ago | [YT] | 2

SIRIRAM999

https://youtu.be/r051oQPHDNEవరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు # మీ అందరికీ ఆ వరలక్ష్మి దేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలనిమనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నా

1 year ago (edited) | [YT] | 3

SIRIRAM999

పూజ గదిలో ఉంచాల్సిన ధన లాభకర వస్తువులు:

వస్తువు ఫలితం

శ్రీ లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్రం ధనసంపద, ఐశ్వర్యం ఆకర్షణ
గణపతి విగ్రహం అడ్డంకుల తొలగింపు, విజయప్రాప్తి
శ్రీయంత్రం / లక్ష్మీ కుబేర యంత్రం శక్తివంతమైన ధన ఆకర్షణ శక్తి
కలశం (పవిత్రనీరు, కొబ్బరి, మామిడి ఆకులు) శుభ శక్తులు, ధనదాయక శక్తుల ప్రవాహం
గౌ మూర్తి లేదా గోమాతా చిత్రం సంపద, పుణ్యం, పాప విమోచనం
తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం పాపవిమోచనం, భగవత్ కటాక్షం
గంట, శంఖం దుష్శక్తుల నివారణ, శుభత కలిగింపు
ధన కోణంలో స్ర్టాన్ పెట్టిన లక్ష్మీ పాదాలు (ఆర్టిఫిషియల్) లక్ష్మి ప్రవేశానికి సంకేతం
తాజా పుష్పాలు, ఫలాలు శ్రద్ధతో పూజ => సంపద ప్రసాదం

1 year ago | [YT] | 2