Welcome to The 4th Estate Telugu News Channel!

At The 4th Estate, we bring you stories that inform, inspire, and spark curiosity. From sharp, in-depth news reports by our dedicated journalists to engaging feature programs, we cover a wide range of content — motivational stories, Unknown Facts, Interesting stories, Telugu facts, intriguing insights, and much more.

This is your space to explore meaningful and impactful video content in Telugu. We value your feedback — let us know what kind of stories you'd like to see. Drop your suggestions in the comments, and don't forget to share the videos you enjoy.

Note:

*Please maintain basic respect when commenting, especially about others.
*Avoid posting irrelevant or off-topic comments.

Thank you for being part of The 4th Estate. Stay tuned and stay informed!


The 4th Estate

డైవర్సన్ పాలిటిక్స్ అంటే ఏంది?

ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉద్యోగుల సమరభేరి నిరసన ఉంది తెలుసా మీకు?

రాష్ట్రమంతా బి.ఆర్.ఎస్. పోలిటెక్నిక్ విద్యార్థులతో నిరసనలు నడుస్తున్నాయి ఇదయినా తెలుసా?

ఊహు... మరేం తెలుసు

కెసిఆర్ రాజీనామా చేయాలని ధర్నా చౌక్ లో కాంగ్రెస్ నిరసన జరుగుతున్న విషయం తెలుసు.

ఇదే డైవర్సన్ అంటే

2 weeks ago | [YT] | 13

The 4th Estate

సీజేపీ ఉద్యమంలో నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కే ఎందుకంటే జెన్‌జీ ఉద్యమానికి ఊపిరిపోసింది ఆయనే..
నిరుద్యోగ యువతను బొద్దింకలు అని సంబోధించి సీజేపీకి ప్రాణం పోసి..
దేశంలోని యువతలో చైతన్యం తెచ్చి.. నేడు ఓ కేంద్రమంత్రితో రాజీనామా చేయించిన ఘనత ఆయకే సొంతం..
దేశంలోని యువతరం ఆయనకు సర్వదా శతదా సహస్రదా రుణపడి ఉంది..

మరి మీరేమంటారు.. కామెంట్ చేయండి..

1 month ago | [YT] | 15

The 4th Estate

2 months ago | [YT] | 24

The 4th Estate

3 months ago | [YT] | 53

The 4th Estate

Who will form the government in Tamil Nadu 2026..?

4 months ago | [YT] | 24

The 4th Estate

తమిళనాడు ఎన్నికలు 2026 #ElectionsResults2026 #Tamilnadu #WestBengal #Assam

4 months ago | [YT] | 24

The 4th Estate

షాకింగ్ న్యూస్: డబ్బు కోసం అక్క శవాన్ని బ్యాంక్ ముందుకు తెచ్చిన తమ్ముడు! 😱

బ్యాంక్ రూల్స్ అర్థం కాక, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక నిరక్షరాస్యుడు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశాలో జరిగిన ఈ సంచలన ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.

4 months ago | [YT] | 0

The 4th Estate

4 months ago | [YT] | 42

The 4th Estate

పార్లమెంటులో ప్రజాసమస్యలపై గళమెత్తిన రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిండు.

మరి ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా?

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఇటీవల ఆ పదవి నుంచి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తొలగించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే చద్దా ఆప్‌ను వీడి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.

4 months ago | [YT] | 4

The 4th Estate

తమిళనాడు ఎలెక్షన్లలో మీ సపోర్ట్ ఎవరికి ?

4 months ago | [YT] | 26