ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. అమరావతి అభివృద్ధి అంశాలపై చర్చించిన సీఎం,అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రధానితో ప్రత్యేకంగా చర్చించారు. సీమ పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ ఏర్పాటుతో పాటు చాలా అంశాలలో కేంద్ర సహకారం కోరారు సీఎం. #CBNInDelhi #ChandrababuNaidu
శబరిమల సన్నిదానం రోప్ వే పంబా నుండి సన్నిధానం వరకు శబరిమల రోప్‌వే త్వరలోనే రానుంది. గతంలో చెప్పినట్లే ఇది యాత్రికులకు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేయనున్నారు. శబరిమల రోప్‌వేని రద్దీ సీజన్లలో కూడా రద్దీని నియంత్రించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
రాష్ట్ర వన్యప్రాణి బోర్డు త్వరలో శబరిమల పంప-సన్నిధానం రోప్‌వేకు అనుమతి ఇవ్వనుంది. ఈ రోప్‌వే 2.7 కి.మీ పొడవు ఉంటుంది, దీనికి 40 నుండి 60 మీటర్ల ఎత్తు గల ఐదు స్తంభాలు ఉంటాయని భావిస్తున్నారు. మలికప్పురం పోలీస్ బ్యారక్‌ల నుండి పంబా కొండపైకి 4.5336 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతుంది. ఈ రోప్‌వే కోసం దాదాపు 80 చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ప్రతి క్యాబిన్ దాదాపు 500 కిలోల బరువును మోయగలదని భావిస్తున్నారు. గతంలో వస్తువులను రవాణా చేయడానికి దీనిని ఆమోదించినప్పటికీ తరువాత హైకోర్టు వృద్ధ యాత్రికులు వికలాంగులను కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది.
దేవాదాయ శాఖ మంత్రి… శ్రీమతి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు కలిసి శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క, మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావుకు కూడా ఆహ్వానం అందించారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన నిధులు, భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది.
ఈ సందర్భంగా… శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో మరొకటి నెరవేర్చారు. ఆలయాల వైదిక విధుల్లో ఏ అధికారి జోక్యం లేకుండా, ఆగమశాస్త్రాల ప్రకారం అర్చకులు విధులు నిర్వహించేలా స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
సూపర్ స్టార్ హీరో కృష్ణ 1సం"నికి 18 సినిమాలు తీసి డేరింగ్ డేషింగ్ హీరో మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, మొట్టమొదటి కలర్ చిత్రం తేనెమనసులు, మొట్టమొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, మొట్టమొదటి 70MM మూవీ సింహాసనం, DTS తెలుగువీర లేవరా, మొట్టమొదటి డబల్ రోల్ అత్యధిక హీరోలతో నటించిన హీరో కృష్ణ మొట్టమొదటి నిర్మాతలకు దర్శకులకు గుర్తుండే వ్యక్తి కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్. మొట్టమొదటి ఇంగ్లీష్ అనువాద చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 🌹🍁🙏🍁🌹
LVS News TV
Going to village with family
1 year ago | [YT] | 1
View 0 replies
LVS News TV
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు.
అమరావతి అభివృద్ధి అంశాలపై చర్చించిన సీఎం,అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రధానితో ప్రత్యేకంగా చర్చించారు. సీమ పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ ఏర్పాటుతో పాటు చాలా అంశాలలో కేంద్ర సహకారం కోరారు సీఎం.
#CBNInDelhi
#ChandrababuNaidu
1 year ago | [YT] | 2
View 0 replies
LVS News TV
శబరిమల సన్నిదానం రోప్ వే పంబా నుండి సన్నిధానం వరకు శబరిమల రోప్‌వే త్వరలోనే రానుంది. గతంలో చెప్పినట్లే ఇది యాత్రికులకు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేయనున్నారు. శబరిమల రోప్‌వేని రద్దీ సీజన్లలో కూడా రద్దీని నియంత్రించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
రాష్ట్ర వన్యప్రాణి బోర్డు త్వరలో శబరిమల పంప-సన్నిధానం రోప్‌వేకు అనుమతి ఇవ్వనుంది. ఈ రోప్‌వే 2.7 కి.మీ పొడవు ఉంటుంది, దీనికి 40 నుండి 60 మీటర్ల ఎత్తు గల ఐదు స్తంభాలు ఉంటాయని భావిస్తున్నారు. మలికప్పురం పోలీస్ బ్యారక్‌ల నుండి పంబా కొండపైకి 4.5336 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతుంది. ఈ రోప్‌వే కోసం దాదాపు 80 చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ప్రతి క్యాబిన్ దాదాపు 500 కిలోల బరువును మోయగలదని భావిస్తున్నారు. గతంలో వస్తువులను రవాణా చేయడానికి దీనిని ఆమోదించినప్పటికీ తరువాత హైకోర్టు వృద్ధ యాత్రికులు వికలాంగులను కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది.
1 year ago | [YT] | 1
View 1 reply
LVS News TV
దేవాదాయ శాఖ మంత్రి…
శ్రీమతి కొండా సురేఖ,
భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు కలిసి
శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క,
మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావుకు
కూడా ఆహ్వానం అందించారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించి
అవసరమైన నిధులు, భూసేకరణ,
ఇతర వివరాలను అధికారులను
అడిగి తెలుసుకుని తగు చర్యలు
తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది.
ఈ సందర్భంగా…
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల
వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
1 year ago | [YT] | 2
View 0 replies
LVS News TV
మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం సతీసమేతంగా త్రివేణి సంగమంకు హారతులు ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#MahaKumbhMela2025
1 year ago | [YT] | 0
View 0 replies
LVS News TV
అక్టోబర్ 26 నుండి ప్రారంభం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం నమోదు చేసుకోండి
2 years ago | [YT] | 2
View 0 replies
LVS News TV
శబరిమల స్వామి వారి సన్నిధి నందు ఘనంగా జరిగిన మహా పడిపూజ మహోత్సవ దృశ్యాలు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻
2 years ago | [YT] | 1
View 1 reply
LVS News TV
ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో మరొకటి నెరవేర్చారు. ఆలయాల వైదిక విధుల్లో ఏ అధికారి జోక్యం లేకుండా, ఆగమశాస్త్రాల ప్రకారం అర్చకులు విధులు నిర్వహించేలా స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
2 years ago | [YT] | 2
View 0 replies
LVS News TV
సూపర్ స్టార్ హీరో కృష్ణ 1సం"నికి 18 సినిమాలు తీసి డేరింగ్ డేషింగ్ హీరో మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, మొట్టమొదటి కలర్ చిత్రం తేనెమనసులు, మొట్టమొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, మొట్టమొదటి 70MM మూవీ సింహాసనం, DTS తెలుగువీర లేవరా, మొట్టమొదటి డబల్ రోల్ అత్యధిక హీరోలతో నటించిన హీరో కృష్ణ మొట్టమొదటి నిర్మాతలకు దర్శకులకు గుర్తుండే వ్యక్తి కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్. మొట్టమొదటి ఇంగ్లీష్ అనువాద చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 🌹🍁🙏🍁🌹
2 years ago | [YT] | 3
View 0 replies
LVS News TV
#తిరుమల వచ్చినప్పుడు, నాకు స్వామి వారు అంటే నమ్మకం ఉందని,# బాలీవుడ్ సూపర్ స్టార్ట్ #షారుక్ ఖాన్# ఇచ్చిన #డిక్లరేషన్.. #
2 years ago | [YT] | 2
View 0 replies
Load more