Real News Adoni
తెలుగు ప్రజలకు నిష్పక్షపాత, వేగవంతమైన మరియు విశ్వసనీయ వార్తలను అందించే డిజిటల్ న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ విదేశాల తాజా రాజకీయ, సామాజిక, క్రైమ్, సినిమా, స్పోర్ట్స్, బిజినెస్ మరియు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్‌ను మీ ముందుకు తీసుకువస్తుంది.
ప్రజల సమస్యలపై స్పందిస్తూ నిజాయితీ గల జర్నలిజంతో ముందుకు సాగుతున్న @RealNewsAdoni ఛానల్‌ను Subscribe చేసి Like Share చేయండి మా కుటుంబంలో భాగస్వాములు అవ్వండి. Cell No:9490208063
తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు మరియు లైవ్ అప్డేట్స్ కోసం మా Real News Adoni Facebook Page Follow చేయండి.
మీ ఆదరణే మా బలం. ధన్యవాదాలు.


Real News Adoni

🔥 ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపోరుకు రంగం సిద్ధం ! మూడు విడతల్లో 13,354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.. పూర్తి షెడ్యూల్ విడుదల!

6 hours ago | [YT] | 0

Real News Adoni

Real News:ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు !ఈనెల 18న కౌన్సిలర్లకు నోటీసులు.. 23న ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

9 hours ago | [YT] | 0

Real News Adoni

🔥 Real News ఆదోని మండలం 1, 2లో ప్రజల తీర్పు ఇదే.. ఫైనల్ రిపోర్ట్ విడుదల!

1 day ago | [YT] | 2

Real News Adoni

కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వివరాలు

పోలింగ్ కేంద్రాలు: 1,431
మొత్తం ఓటర్లు: 12,49,212
పోలైన ఓట్లు: 8,52,335
మొత్తం పోలింగ్ శాతం : 68.23

అత్యధికంగా కల్లూరు మండలంలో 81.79% పోలింగ్ నమోదు

అత్యల్పంగా కోసిగి మండలంలో 54.44% పోలింగ్ నమోదైంది

#KurnoolElections #MPTC #ZPTC #KurnoolDistrict #PollingPercentage #AndhraPradeshElections #elections2026 #localbodyelection #kurnool

2 days ago | [YT] | 0

Real News Adoni

ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఘన విజయం సాధించిన శ్రీమతి స్వప్న మల్లప్ప న్యాయకర్ గారు ఈరోజు ఆదోని శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పరస్పర అభినందనలు తెలియజేసుకుంటూ, ఆదోని పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆదోని అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలనే సంకల్పంతో ఈ భేటీ జరిగింది.

3 days ago | [YT] | 5

Real News Adoni

రియల్ న్యూస్ సర్వే నిజమైంది: ఆదోనిలో టాప్ మెజారిటీతో చెప్పింది చెప్పినట్లు జరిగింది! ఖాజిపురలో 900 మెజారిటీతో సంచలన విజయం!వైయస్సార్సీపీ కౌన్సిలర్ సద్దాం గెలుపు!

4 days ago | [YT] | 2

Real News Adoni

సంచలన విజయం : ఆదోని మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి నాయకర్ స్వప్న | 2061 ఓట్లతో ఘన విజయం!

5 days ago | [YT] | 7

Real News Adoni

2వ వార్డులో టీడీపీ విజయభేరి: బోయ రవి కుమార్ ఘన విజయం!

5 days ago | [YT] | 9

Real News Adoni

3వ వార్డులో వైకాపా విజయభేరి: 133 ఓట్ల మెజారిటీతో గౌరీ (అశోక్) గెలుపు!

5 days ago | [YT] | 2

Real News Adoni

23వ వార్డులో టీడీపీ జయకేతనం: ఘన విజయం సాధించిన అభ్యర్థి!

5 days ago | [YT] | 1