కార్తీకమాసం నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని సముద్రతీర ప్రాంతాల్లో యాత్రికుల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బాపట్ల జిల్లా పోలీసులు పటిష్ఠ భద్రత చర్యలను చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాలంక, వాడరేవు, రామాపురం వంటి ప్రధాన సముద్రతీర ప్రాంతాల్లో డ్రోన్‌లను వినియోగించి నిఘా నిర్వహిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రోన్‌ల ద్వారా పరిసరాలను (రియల్ టైమ్)లో పర్యవేక్షిస్తూ విజిబుల్ పోలీసింగ్ చేపట్టుతున్నారు. *డ్రోన్ నిఘా ద్వారా* ➡️ యాత్రికుల రక్షణ, భద్రతను బలోపేతం చేయడం ➡️ రద్దీ ప్రాంతాలను పూర్తిస్థాయి పర్యవేక్షణ ➡️ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ ➡️ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన వంటి చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసం సందర్భంగా సముద్రతీర ప్రాంతాలను సందర్శించే ప్రజలు పోలీసుల సూచనలు, మార్గదర్శకాలను పాటించి సహకరించాలని జిల్లా పోలీసులు సూచించారు. ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాపట్ల జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
*చీరాల 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.*
*దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసిన రూ.4.65 లక్షల నగదు 16 గ్రాముల బంగారు చైను స్వాధీనం.*
*చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారు.*
చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసులో బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి మోయిన్ గారి నేతృత్వంలో చీరాల 2 టౌన్ సిఐ, ఎస్.ఐ లు, స్టేషన్ సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నవంబర్ 16న ఆదివారం ముద్దాయిని చీరాల రెండవ పట్టణ పోలీస్ అధికారులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 లక్షల 65 వేల రూపాయల నగదును 16 గ్రాముల బంగారు నల్లపూసల చైనును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపినారు.
*కేసు సంఖ్య:* 230/2025 u/s 331(4), 305(a) BNS of Chirala II Town PS.
*ముద్దాయి వివరములు 😘
గుదే హరీష్ కుమార్ s/o శ్రీనివాసరావు, వయసు 30 సంవత్సరాలు, రాజ్ గిరి వారి వీధి, కొత్తపేట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.
*అరెస్ట్ తేది & ప్రదేశం 😘
ది:16.11.2025 వ తేదీన మద్యాహ్నం 14.15 గంటలకు చీరాల-బాపట్ల NH 216 హైవే రోడ్డులో, చీరాల.
*స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు వివరములు*
1. నగదు – రూ. 4,65,000 /- లు
2. లాకెట్ కలిగిన నల్లపూసల బంగారు చైను సుమారు 16 గ్రాములు.
*కేసు వివరములు:*
చీరాల మండలం పేరాల ముట్టే వారి వీధికి చెందిన పిర్యాది గుండా నరసింహరావు S/o వీరాంజనేయులు, వయస్సు 46 సం.లు, కులం-పద్మశాలి అను అతను తేది 08.11.2025 తెల్లవారుజామున 3.45 గం.లకు వారి ఇంటి నుండి మొదట తను ఆ తర్వాత తన భార్య చీరాల కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నవారి హోల్ సేల్ ప్రూట్స్ షాప్ కు వెళ్ళగా ఉదయం 7.10 గం.లకు ఆ ఇంటి పని మనిషి ఫోన్ చేసి తలుపులు తెరచి ఉన్నాయని చెప్పగా, వారు వచ్చి చూడగా ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటి తలుపులు పగల కొట్టి ఇంటిలోని బెడ్ రూమ్ లో ఉన్న బీరువా తాళం తీసి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.6,00,000/- ల నగదును మరియు లాకేట్ ఉన్న నల్లపూసల బంగారు చైను లను దొంగిలించుకొని వెళ్ళినట్లుగా చీరాల II టౌన్ పోలీస్ నందు రిపోర్ట్ ఇచ్చినారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ గారు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ పర్యవేక్షణలో చీరాల II టౌన్ CI బి. నాగభూషణం, SI- M. వెంకటేశ్వర్లు, SI- నాగశ్రిను, సబ్ డివిజినల్ క్రైమ్ పార్టీ సిబ్బంది అయిన HC- B. అచ్చయ్య, HC-తన్నీరు శ్రీను, HC- ప్రసాద్, HC- బాల చంద్ర మరియు చీరాల II టౌన్ సిబ్బంది అయిన HC- D.శివప్రసాద్, PC-M.శ్రీనివాసు, PC- V.శేఖర్, PC- T.బాలాజీ లతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాలు ఆధారంగా కేసును చేదించారు. దొంగతనానికి పాల్పడిన గుదే హరీష్ కుమార్ ను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసినారు. 4 లక్షల 65 వేల రూపాయల నగదును 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాగతం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో కృషిచేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకముగా అభినందించారు.
*అశ్రునయనాలతో ఏఆర్ కానిస్టేబుల్ అంతిమ యాత్ర.*
*బాపట్ల జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యు. యోగయ్య అనారోగ్యంతో మృతి*
*మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ గారు ఐపీఎస్*
ఏఆర్ కానిస్టేబుల్ మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్ పి.సి. - 2956, యు.యోగయ్య (56 సం.లు) నవంబర్ 15న శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినారు. బాపట్ల పట్టణంలోని కనకాద్రి నగర్ లోని అయన స్వగృహం నందు ఆదివారం ఉదయం పార్థివ దేహాన్ని ఉంచగా బాపట్ల జిల్లా అడ్మిన్ ఆర్ఐ షేక్.మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది, సహ ఉద్యోగులు పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేసినారు. అనంతరం స్థానిక ఉప్పరపాలెం స్మశానవాటికలో ఆదివారం ఉదయం పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
యు.యోగయ్య గారు 1995 సంవత్సరంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా 8వ బెటాలియన్ కొండాపూర్ నందు పోలీస్ శాఖలో చేరినారు. అనంతరం 2012 వ సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ పొంది ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించి విధి నిర్వహణలో ఉన్నతాధికారుల ప్రశంశలు పొందినారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఏఆర్ విభాగం నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు.
కానిస్టేబుల్ మృతి పట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సకాలంలో అందేలా కృషి చేస్తామని ఎస్పీ గారు తెలిపారు. తీవ్ర శోకసంద్రంలో వున్న కుటుంబ సభ్యులను పరామర్శించి, దగ్గరుండి పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని అడ్మిన్ ఆర్ఐ ను జిల్లా ఎస్పి గారు ఆదేశించారు.
జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ పార్థివ దేహానికి పోలీస్ అధికారులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మృతుని కుమారుడు, రక్త సంబంధికులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం పోలీస్ శాఖ నుండి రూ.1,00,000/- నగదును మృతుని కుమారుడు సూర్యకు పోలీస్ అధికారులు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ షేక్.మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
➡️నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా
➡️జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాలతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ ల నిఘా
నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
➡️బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.
➡️చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ అధికారులు డ్రోన్ లతో నిఘా కొనసాగిస్తున్నారు.
➡️బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు.
➡️జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.
#BapatlaPolice #DroneSurveillance #SPBUmamaheswarIPS #LawEnforcement #PublicSafety #SmartPolicing #CrimePrevention
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర ఐపీఎస్ గారి హెచ్చరిక :
అతి వేగం అత్యంత ప్రమాదకరం
థ్రిల్ కోసం వేగం పెంచొద్దు
రోడ్డు ఖాళీగా ఉందని స్పీడ్ గా వెళ్లొద్దు
అతివేగం ఎప్పటికీ ప్రమాదమే
స్పీడ్ డ్రైవింగ్ తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఇతరుల్ని ఇబ్బంది పెట్టొద్దు
బాపట్ల జిల్లా పోలీసులు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చెడు నడత కలిగిన షీట్ హోల్డర్స్ కు కౌన్సిలింగ్.
జిల్లాలో నేరాల నివారణకు, చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, మరియు సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపర్చడానికి జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఈ చర్యలలో భాగంగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసించే రౌడీలు, డీసీలు, కేడి, మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్‌ను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ కౌన్సిలింగ్‌లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలనే సందేశం అందజేశారు.
భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు.
మరలా మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు.
చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా, భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు.
అలాగే, జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి తమ బాధ్యతలను వివరించి, నేర నిరోధానికి అవసరమైన చర్యలను వివరిస్తూ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఇలాంటి చర్యల ద్వారా జిల్లాలో శాంతి భద్రతలను మెరుగుపర్చడం మరియు చట్ట వ్యతిరేక చర్యలను అరికట్టడం తమ ప్రధాన లక్ష్యమని పోలీసు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
బాపట్ల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని ఆదివారం ఉదయం పాండురంగపురంలోని గోల్డెన్ సాండ్స్ రిసార్ట్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.
Bapatla Police
youtube.com/live/dyCbAWhOI64?si=9pm7JX30tEJZZBxc
2 months ago | [YT] | 0
View 0 replies
Bapatla Police
కార్తీకమాసం నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని సముద్రతీర ప్రాంతాల్లో యాత్రికుల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బాపట్ల జిల్లా పోలీసులు పటిష్ఠ భద్రత చర్యలను చేపట్టారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాలంక, వాడరేవు, రామాపురం వంటి ప్రధాన సముద్రతీర ప్రాంతాల్లో డ్రోన్‌లను వినియోగించి నిఘా నిర్వహిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రోన్‌ల ద్వారా పరిసరాలను (రియల్ టైమ్)లో పర్యవేక్షిస్తూ విజిబుల్ పోలీసింగ్ చేపట్టుతున్నారు.
*డ్రోన్ నిఘా ద్వారా*
➡️ యాత్రికుల రక్షణ, భద్రతను బలోపేతం చేయడం
➡️ రద్దీ ప్రాంతాలను పూర్తిస్థాయి పర్యవేక్షణ
➡️ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ
➡️ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన
వంటి చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
కార్తీకమాసం సందర్భంగా సముద్రతీర ప్రాంతాలను సందర్శించే ప్రజలు పోలీసుల సూచనలు, మార్గదర్శకాలను పాటించి సహకరించాలని జిల్లా పోలీసులు సూచించారు. ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాపట్ల జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
11 months ago | [YT] | 3
View 0 replies
Bapatla Police
Bapatla Police Press Coverage: Monday, 17 November 2025
11 months ago | [YT] | 0
View 0 replies
Bapatla Police
*చీరాల 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.*
*దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసిన రూ.4.65 లక్షల నగదు 16 గ్రాముల బంగారు చైను స్వాధీనం.*
*చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారు.*
చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసులో బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి మోయిన్ గారి నేతృత్వంలో చీరాల 2 టౌన్ సిఐ, ఎస్.ఐ లు, స్టేషన్ సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నవంబర్ 16న ఆదివారం ముద్దాయిని చీరాల రెండవ పట్టణ పోలీస్ అధికారులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 లక్షల 65 వేల రూపాయల నగదును 16 గ్రాముల బంగారు నల్లపూసల చైనును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపినారు.
*కేసు సంఖ్య:* 230/2025 u/s 331(4), 305(a) BNS of Chirala II Town PS.
*ముద్దాయి వివరములు 😘
గుదే హరీష్ కుమార్ s/o శ్రీనివాసరావు, వయసు 30 సంవత్సరాలు, రాజ్ గిరి వారి వీధి, కొత్తపేట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.
*అరెస్ట్ తేది & ప్రదేశం 😘
ది:16.11.2025 వ తేదీన మద్యాహ్నం 14.15 గంటలకు చీరాల-బాపట్ల NH 216 హైవే రోడ్డులో, చీరాల.
*స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు వివరములు*
1. నగదు – రూ. 4,65,000 /- లు
2. లాకెట్ కలిగిన నల్లపూసల బంగారు చైను సుమారు 16 గ్రాములు.
*కేసు వివరములు:*
చీరాల మండలం పేరాల ముట్టే వారి వీధికి చెందిన పిర్యాది గుండా నరసింహరావు S/o వీరాంజనేయులు, వయస్సు 46 సం.లు, కులం-పద్మశాలి అను అతను తేది 08.11.2025 తెల్లవారుజామున 3.45 గం.లకు వారి ఇంటి నుండి మొదట తను ఆ తర్వాత తన భార్య చీరాల కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నవారి హోల్ సేల్ ప్రూట్స్ షాప్ కు వెళ్ళగా ఉదయం 7.10 గం.లకు ఆ ఇంటి పని మనిషి ఫోన్ చేసి తలుపులు తెరచి ఉన్నాయని చెప్పగా, వారు వచ్చి చూడగా ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటి తలుపులు పగల కొట్టి ఇంటిలోని బెడ్ రూమ్ లో ఉన్న బీరువా తాళం తీసి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.6,00,000/- ల నగదును మరియు లాకేట్ ఉన్న నల్లపూసల బంగారు చైను లను దొంగిలించుకొని వెళ్ళినట్లుగా చీరాల II టౌన్ పోలీస్ నందు రిపోర్ట్ ఇచ్చినారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ గారు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ పర్యవేక్షణలో చీరాల II టౌన్ CI బి. నాగభూషణం, SI- M. వెంకటేశ్వర్లు, SI- నాగశ్రిను, సబ్ డివిజినల్ క్రైమ్ పార్టీ సిబ్బంది అయిన HC- B. అచ్చయ్య, HC-తన్నీరు శ్రీను, HC- ప్రసాద్, HC- బాల చంద్ర మరియు చీరాల II టౌన్ సిబ్బంది అయిన HC- D.శివప్రసాద్, PC-M.శ్రీనివాసు, PC- V.శేఖర్, PC- T.బాలాజీ లతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాలు ఆధారంగా కేసును చేదించారు. దొంగతనానికి పాల్పడిన గుదే హరీష్ కుమార్ ను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసినారు. 4 లక్షల 65 వేల రూపాయల నగదును 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాగతం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో కృషిచేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకముగా అభినందించారు.
11 months ago | [YT] | 2
View 0 replies
Bapatla Police
*అశ్రునయనాలతో ఏఆర్ కానిస్టేబుల్ అంతిమ యాత్ర.*
*బాపట్ల జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యు. యోగయ్య అనారోగ్యంతో మృతి*
*మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ గారు ఐపీఎస్*
ఏఆర్ కానిస్టేబుల్ మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్ పి.సి. - 2956, యు.యోగయ్య (56 సం.లు) నవంబర్ 15న శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినారు. బాపట్ల పట్టణంలోని కనకాద్రి నగర్ లోని అయన స్వగృహం నందు ఆదివారం ఉదయం పార్థివ దేహాన్ని ఉంచగా బాపట్ల జిల్లా అడ్మిన్ ఆర్ఐ షేక్.మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది, సహ ఉద్యోగులు పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేసినారు. అనంతరం స్థానిక ఉప్పరపాలెం స్మశానవాటికలో ఆదివారం ఉదయం పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
యు.యోగయ్య గారు 1995 సంవత్సరంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా 8వ బెటాలియన్ కొండాపూర్ నందు పోలీస్ శాఖలో చేరినారు. అనంతరం 2012 వ సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ పొంది ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించి విధి నిర్వహణలో ఉన్నతాధికారుల ప్రశంశలు పొందినారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఏఆర్ విభాగం నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు.
కానిస్టేబుల్ మృతి పట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సకాలంలో అందేలా కృషి చేస్తామని ఎస్పీ గారు తెలిపారు. తీవ్ర శోకసంద్రంలో వున్న కుటుంబ సభ్యులను పరామర్శించి, దగ్గరుండి పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని అడ్మిన్ ఆర్ఐ ను జిల్లా ఎస్పి గారు ఆదేశించారు.
జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ పార్థివ దేహానికి పోలీస్ అధికారులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మృతుని కుమారుడు, రక్త సంబంధికులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం పోలీస్ శాఖ నుండి రూ.1,00,000/- నగదును మృతుని కుమారుడు సూర్యకు పోలీస్ అధికారులు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ షేక్.మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
11 months ago | [YT] | 1
View 0 replies
Bapatla Police
➡️నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా
➡️జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాలతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ ల నిఘా
నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
➡️బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.
➡️చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ అధికారులు డ్రోన్ లతో నిఘా కొనసాగిస్తున్నారు.
➡️బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు.
➡️జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.
#BapatlaPolice
#DroneSurveillance
#SPBUmamaheswarIPS
#LawEnforcement
#PublicSafety
#SmartPolicing
#CrimePrevention
11 months ago | [YT] | 1
View 0 replies
Bapatla Police
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర ఐపీఎస్ గారి హెచ్చరిక :
అతి వేగం అత్యంత ప్రమాదకరం
థ్రిల్ కోసం వేగం పెంచొద్దు
రోడ్డు ఖాళీగా ఉందని స్పీడ్ గా వెళ్లొద్దు
అతివేగం ఎప్పటికీ ప్రమాదమే
స్పీడ్ డ్రైవింగ్ తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఇతరుల్ని ఇబ్బంది పెట్టొద్దు
11 months ago | [YT] | 1
View 0 replies
Bapatla Police
బాపట్ల జిల్లా పోలీసులు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చెడు నడత కలిగిన షీట్ హోల్డర్స్ కు కౌన్సిలింగ్.
జిల్లాలో నేరాల నివారణకు, చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, మరియు సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపర్చడానికి జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఈ చర్యలలో భాగంగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసించే రౌడీలు, డీసీలు, కేడి, మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్‌ను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ కౌన్సిలింగ్‌లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలనే సందేశం అందజేశారు.
భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు.
మరలా మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు.
చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా, భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు.
అలాగే, జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి తమ బాధ్యతలను వివరించి, నేర నిరోధానికి అవసరమైన చర్యలను వివరిస్తూ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఇలాంటి చర్యల ద్వారా జిల్లాలో శాంతి భద్రతలను మెరుగుపర్చడం మరియు చట్ట వ్యతిరేక చర్యలను అరికట్టడం తమ ప్రధాన లక్ష్యమని పోలీసు అధికారులు తెలిపారు.
11 months ago | [YT] | 0
View 0 replies
Bapatla Police
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
బాపట్ల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని ఆదివారం ఉదయం పాండురంగపురంలోని గోల్డెన్ సాండ్స్ రిసార్ట్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.
11 months ago | [YT] | 1
View 0 replies
Bapatla Police
Bapatla Police Press Coverage: Sunday, 16 November 2025
11 months ago | [YT] | 0
View 0 replies
Load more