#KalabhairavaTV
#Kalabhairava
#KalabhairavaSwamy
#KalabhairavaGURU
ధర్మంకోసం_దేశంకోసం
దుఃఖ రహిత సమాజం కోసం!!
For More Information FollowUs:
www.facebook.com/kalabhairavaTV
భారతీయులప్రాచీనభైరవతత్వం
*అన్నదానసేవ
*పేదవారికి నిత్యవర వస్తువుల పంపిణీ సేవ,
*ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద వితరణసేవ,
మీరు కూడా సహాయం చేయాలనుకుంటే GooglePay.9000 200 117 Paytm.9000 200117 Phonepe.9000 200 117,
*మాతృపితృపూజ,
*ఉచితపుస్తకపంపిణీ,
*ఉచితనామకరణమహాయజ్ఞం
నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్దరించుకో, నీకు శక్తి ఉంటే ఒక్కరిమైనా ఉద్దరించుటకు కష్టపడు..(నిన్ను ఉద్దరించుటకు ఎవరూరారు. నువ్వే కర్త కర్మ క్రియ) కాలభైరవ తత్వం
దర్శనం:ప్రతీఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉ7:30నుండి 11:45వరకు,
సాయంత్రం: దర్శనం ఉండదు.
*దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు
*ఉచిత దర్శనం
"ఉచితస్వయఅభిషేకం
*ఉచితఆవునెయ్యిదీపహారతి:
ఉచితధనప్రసాదం
*కాలభైరవముడు. *మంత్రోపదేశం



KalabhairavaTV

*రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో శ్రీ కాలభైరవ స్వామికి రాహుకాలంలో విశేష సుగంధ జలఅభిషేక సేవ. రాహుకాల దీపపూజ, స్వామి ప్రత్యేక దర్శనం ఉంటుంది* ఈరోజు ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6గం.లకు మధ్య రాహుకాలంలో శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహం కోసం నారీకేల దీపపూజ. వటుకభైరవ మంత్రము జపం 3మాలలు. కాలభైరవ సహస్రనామావళి లేదా కాలభైరవాష్టకం పారాయణం చేయండి....🛕 📍రాజమండ్రి 🔱శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఆలయం

🔯దర్శనం ఉ.7:00
నుండి మ.11:45వరకు
🚩2026 డిసెంబర్31 గురువారం రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో *కాలభైరవజయంతి 🔱కాలభైరవాష్టమి* మహోత్సవములు
🕉️41రోజులదీక్ష 15.11.ఆదివారం

⚛️21రోజులదీక్ష 06.12.ఆదివారం

🔯11రోజులదీక్ష 20.12.ఆదివారం
స్వీకరించాలి

✡️దీక్షా విరమణ పూర్ణాహుతి 31.12.2026

🔥5రోజుల పాటు 27నుండి 31వరకు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ హోమాలు. విశేష పూజలు అభిషేకాలు.

యూట్యూబ్ 🧲youtube.com/c/Kalabhairavatv

Facebook:🧲
www.facebook.com/kalabhairavaTV


వివరాలకు వాట్సాప్📱@9000200117

స్వామీజీ వాట్సాప్ 🧲ఛానల్ Follow👍
whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L

Youtube:🧲
youtube.com/c/KALABHA

టెంపుల్ 📍అడ్రస్👇maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac

1 day ago | [YT] | 106

KalabhairavaTV

కాలభైరవఅభిషేకంవల్లఫలితాలు? భైరవాభిషేకంవల్లలాభాలు? What is Benefits of Kalabhairava Abhishekam? కాలభైరవ సుగంధ జలఅభిషేకం అంటే ఏమిటి? రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో కాలభైరవ స్వామి వారికి విశేషమైన సుగంధ జలాభిషేకం ఉంటుంది. పరమశివుని రుద్రావతారమైన కాలభైరవ స్వామి చేసే అభిషేకం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయని హిందూ ధర్మ శాస్త్రాలు , ప్రాచీన మంత్ర గ్రంధాలు చెబుతున్నాయి.. కాలభైరవుడు కంకాల హారతి ప్రియుడు, మరియు సుగంధ జలాభిషేక ప్రియుడు.
• సుగంధ జలాలతో *ఓం నమో కాలభైరవాయ నమః* లేదా వటుకభైరవ మంత్రమును జపం చేస్తూ అభిషేకం చేయడం వల్ల దీర్ఘాయువు, మానసిక ప్రశాంతత మరియు కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు, గృహ ప్రాప్తి వివాహ శుద్ధియోగం
• ఉత్తమ సంతాన ప్రాప్తి మరియు వ్యాపార వృద్ధి కలుగుతాయి.
• దీర్ఘకాలిక రోగాలు, శారీరక బలహీనతలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
• జీవితంలోని కష్టాలు, దుఃఖాలు దూరమవుతాయి మరియు మధురమైన వాక్కు సిద్ధిస్తుంది.
• అఖండ ఐశ్వర్యం, సంపద కలుగుతాయి.
• ధనప్రాప్తి చెందుతుంది మరియు శత్రు బాధలు నశిస్తాయి.
• కుటుంబంలో సంతోషం, అభీష్ట సిద్ధి మరియు సర్వసౌఖ్యాలు కలుగుతాయి.
• మనస్సులోని అహంకారం, కల్మషాలు తొలగిపోయి పవిత్రత ఏర్పడుతుంది. ఉద్యోగ, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది.
• అదృష్టం కలిసిరావడంతో పాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
• అప్పుల బాధల (రుణ విముక్తి) నుండి ఉపశమనం లభిస్తుంది.
• మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. ఆత్మశుద్ధి లభిస్తుంది.
కాలభైరవ స్వామి వారిని సుగంధ జలంతో అభిషేకించడం అనేది కేవలం ఒక క్రతువు మాత్రమే కాదు. ఇది మన మనస్సులోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను కడిగివేసి కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందే ఒక పవిత్రమైన మార్గం. సుగంధ ద్రవ్యాల జలంతో కాలభైరవ స్వామికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. ✅ *శ్రీ కాలభైరవ స్వామి వారి పైనుండి జాలువారినటువంటి ఆ సుగంధ అభిషేక జలానికి మహోన్నత దివ్య శక్తులు ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అభిషేకం తర్వాత ఆ సుగంధ జలాన్ని కొద్దిగా మీరు ఇంటికి తీసుకుని వెళ్లి ఇంటిలో చల్లడం చేస్తూ ఉంటారు. 🌟నకారాత్మక శక్తి నివారణ: ఇంట్లోని లేదా వ్యాపార స్థలంలోని చెడు శక్తులు, దృష్టి దోషాలు మరియు నకారాత్మకత (Negative energy) తొలగిపోతాయి. 🧲గ్రహ దోషాల ముక్తి: ముఖ్యంగా శని దోషాలు, రాహు-కేతువుల పీడల నుండి ఉపశమనం లభిస్తుంది. 🏵️మానసిక ప్రశాంతత: సుగంధ ద్రవ్యాల సువాసనలు మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. భయాందోళనలు తగ్గుతాయి. 👍కార్యసిద్ధి: చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి, విజయం లభిస్తుంది. ఆదివారం రోజున, పూర్ణిమ రోజున, అష్టమి, కాలాష్టమి రోజున, అమావాస్య రోజున అత్యంత శ్రేష్ఠం. మరియు *ఆదివారం రాజమండ్రి గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో రాహుకాలం సమయంలో సాయంత్రం 4:30 PM 6:00 PM మధ్యకాలంలో చేసే కాలభైరవ సుగంధ జల అభిషేక సేవకు, ప్రత్యేక పూజకు ప్రత్యేక ఫలితం ఉంటుంది*. అభిషేక సేవకు విశేష పూజకు మరిన్ని వివరాలకు 9000200117 వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.

2 days ago | [YT] | 172

KalabhairavaTV

దీనికి ఉదాహరణ నేనే...
35వ ఏట అనుకున్నా...
49వ ఏట ఫలించింది..
మనం అనుకుంటే కచ్చితంగా ఫలిస్తుంది..
కానీ కాస్త సమయం పడుతుంది..
మనకు ఎప్పుడూ ఏదీ ఎలా ఇవ్వాలో స్వామి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి తెలుసు...
ఎక్కడ నిరుత్సాహానికి లోను కాకుండా.. మన పనిమనిషి చేస్తూ ఫలితాన్ని... స్వామి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి వదిలేయండి.. ఆయన మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ అన్ని అందిస్తాడు.. సమస్త విశ్వాలలో ఉన్న ధనానికి స్వర్ణానికి విలువైన సంపత్తికి అది నాయకుడే స్వర్ణాకర్షణ భైరవుడు మీరు విశ్వసించిన నాడు అన్ని మీ చెంతకు చేరుస్తాడు స్వామి స్వర్ణ ఆకర్షణ భైరవుడు..
నేను ప్రత్యక్షంగా కొన్ని వేల మంది జీవితాల్లో చూసాను స్వామి యొక్క మహత్యం... కోట్లాదిమంది జీవితాల్లో పరోక్షంగా చూశాను ఈ స్వామి యొక్క గొప్ప మహత్యం.. ఏమీ లేని కటిక పేదవారిని సైతం అపర కుబేరుని చేసే స్వామి వారి యొక్క మహా మంత్రం.
భక్తి చిత్తశుద్ధి కృతజ్ఞతా ఉన్నటువంటి వారందరూ కూడా సుఖసంతోషాలతో ప్రశాంతతతో జీవిస్తున్నారు దానికి కారణం స్వామి స్వర్ణాకర్షణభైరవ మంత్రం..
స్వామి స్వర్ణాకర్షణభైరవ అనుగ్రహం.
అందుకే నేను రోజు చెప్తూ ఉంటాను *సర్వం స్వర్ణ ఆకర్షణ భైరవ పాదార్పణమస్తు🙏*

2 weeks ago | [YT] | 357

KalabhairavaTV

ఈ ఫోటో చూసిన వెంటనే షేర్ చేయండి.. ఎంతమందికి షేర్ చేస్తే అంత అదృష్టం. ఈరోజు మీ స్టేటస్ లో పెట్టుకోండి. అన్ని గ్రూపులకు అన్ని సోషల్ మీడియాలలో పోస్ట్ చేయండి. ఇది సాక్షాత్తు ఐశ్వర్య కారకుడు ధన ధాన్య స్వర్ణ రాజయోగ సకలైశ్వర్య సంపూర్ణ ఆరోగ్య ప్రదాత స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపంతో కూడినటువంటి ఫోటో. స్వర్ణాకర్షణ భైరవ స్వామి అనుగ్రహానికి పాత్రులుకండి.. 🚩జై కాలభైరవ 🚩జై జై కాలభైరవ #SwarnakarshanaBhairavaSwamyTemple #శ్రీస్వర్ణాకర్షణభైరవస్వామిటెంపుల్ #LordSwarnakarshanaBhairavaTemple #FamousSwarnakarshanaBhairavarTemple #Rajahmundry
#స్వర్ణాకర్షణభైరవమంత్రం
రోజూ 5మాలలు బ్రహ్మముహూర్త కాలములో జపించాలి.
|| ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ | ధన ధాన్య వృద్ధికరాయ | శీఘ్రం ధనం, ధాన్యం, స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురుకురు స్వాహా || #MoneyMantram #SwarnakarshanaMantram #SwarnaBhairavaMantram
*సర్వం శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి పాదార్పణమస్తు*
🏵️🏵️🏵️🌹🌹🌹
మీ ఇంట్లో మీరు పూజిస్తున్న శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి ఫోటోకు యధావిధిగా పూజ చేసుకోండి. ప్రతి ఇంటి పూజా మంత్రములో ఈ ఫోటో పెట్టుకోమని చెప్పండి.

2 weeks ago | [YT] | 412

KalabhairavaTV

ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు వటుక భైరవ మంత్రము జపం చేయండి. మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి . గోరువెచ్చని పాలు పంచదార లేకుండా నైవేద్యంగా సమర్పణ చేయండి స్వామివారికి..
*మీ అందరికీ కాలాష్టమి కృష్ణాష్టమి శుభాకాంక్షలు*

3 weeks ago | [YT] | 209

KalabhairavaTV

అష్టమి సుగంధ జల అభిషేక సేవకు ముందు భక్తులకు మంత్రమును ఉపదేశిస్తున్న గురువుగారు.
అష్టమి సందర్భంగా వైభవంగా జరిగిన కాలభైరవ సుగంధ జల అభిషేక సేవ రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం.

1 month ago | [YT] | 216

KalabhairavaTV

రేపు 20.08.2026 గురువారం విశాఖనక్షత్రం శ్రావణ శుద్ధ అష్టమి
శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనం ఉదయం 7గంటలకు కంకాల హారతితో ప్రారంభం అవుతుంది.

కాలభైరవగురు సంస్థాన్ మఠం రాజమండ్రి @9000200117

Follow the Kalabhairava Swamyji channel on WhatsApp: *whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L*

1 month ago | [YT] | 158

KalabhairavaTV

పరమపవితమైన నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు🚩
పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ
కాలభైరవ గురు సంస్థాన్ మఠం
శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం రాజమండ్రి #HappyIndependenceday #KalabhairavaSwamyji #KalabhairavaGuru

1 month ago | [YT] | 208

KalabhairavaTV

*రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో ఆషాడ అమావాస్య సందర్భంగా ఉదయం 8:30 లకు వైభవంగా ప్రారంభమైన కాలభైరవ అన్నప్రసాద సేవ #KalabhairavaTemple #Rajahmundry #KalabhairavaGuru

1 month ago | [YT] | 160