Political Chess News is a Telugu Live TV News Channel owned by Political Chess. Dedicated to report news across Telangana, Andhra Pradesh and other parts of India and world. Through Telugu News live reports, breaking news, sports News updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.

Political Chess News brings innovation and the best of the telugu news content that serves the interests of the viewers of Telangana and Andhra Pradesh in the most receptive formats. It's equipped with the state of the art technology and infrastructure.

Subscribe Now for Telugu News Updates


Political Chess

🔴LIVE: ఖైరతాబాద్ నుండి ప్రత్యక్ష ప్రసారం | Khairatabad Ganesh 2026 LIVE - DAY 9 | Bada Ganesh

2 days ago | [YT] | 0

Political Chess

MLC Tata Madhu Clarity On His COmments #TataMadhu #GaddamPrasad #TelanganaAssembly #KCR #shorts

2 weeks ago | [YT] | 0

Political Chess

కొండా సురేఖను మంత్రి వర్గం నుండి తొలగింపు నిర్ణయాన్ని ఆమోదించిన గవర్నర్

3 weeks ago | [YT] | 1

Political Chess

కొండా సురేఖ బర్తరఫ్ పై మీ అభిప్రాయం ఏంటి ?

3 weeks ago | [YT] | 0

Political Chess

నా తల్లి కొండా సురేఖకు అన్యాయం జరిగింది

మంత్రివర్గం నుంచి ఆమెను ఇలా తొలగించడం నన్ను బాధించింది

ఈ విషయంలో మా అమ్మ ఇక ఊరుకోదు

నేను సీఎం రేవంత్ రెడ్డిని శపిస్తున్నా

- కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత

3 weeks ago | [YT] | 0

Political Chess

నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు

ఎలాంటి సంతకం లేకుండా లేఖ రిలీజ్ చేశారు

నేను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి ఏం సంబంధం?

పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది

కడియం తన కూతురిని ఎంపీ చేసుకోలేదా?

DS ఇంట్లో రెండు పార్టీలు లేవా?

నేను ఎలాంటి అవినీతి చేయలేదు..కనీసం నాతో మాట్లాడాల్సింది

– కొండా సురేఖ

3 weeks ago | [YT] | 0

Political Chess

బ్రేకింగ్ న్యూస్

కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకం

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి నియామకానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం

3 weeks ago | [YT] | 0