ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వలన వచ్చే రబీ సీజన్ కి అత్యంత అనుకూలమైన రకం నిష్టసీడ్స్ వారి అతి స్వల్పకాలిక సన్న రకం NS DHAAN-1 పంటకాలం వంద నుంచి 110 రోజులు. అధిక రోగ నిరోధక శక్తి కలిగి ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందే సామర్థ్యం కలది. ఈ రకం గురించి మరింత సమాచారం కోసం సంప్రదించండి తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ ఫోన్ నెంబర్ 99898 33320 #farmer#farming#paddy#agriculture#nalgonda
రైతన్నలారా..! ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల వల్ల నీటి వసతి తక్కువగా ఉన్న తరుణంలో తొందరగా కోతకు వచ్చే ఒక అద్భుతమైన సరికొత్త సన్నరకం వంగడాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం. *నిష్ట సీడ్స్ వారి NS DHAN-1* పంటకాలం కేవలం 100 నుంచి 110 రోజులు మాత్రమే (నారుతో కలిపి). రబీ సీజన్ కి అత్యంత అనుకూలమైన రకం. నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చు రకం. అధిక రోగనిరోధక శక్తి కలిగినది. #farming#agriculture#paddy
Telangana Seeds Miryalaguda
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వలన వచ్చే రబీ సీజన్ కి అత్యంత అనుకూలమైన రకం నిష్టసీడ్స్ వారి అతి స్వల్పకాలిక సన్న రకం NS DHAAN-1
పంటకాలం వంద నుంచి 110 రోజులు.
అధిక రోగ నిరోధక శక్తి కలిగి ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందే సామర్థ్యం కలది.
ఈ రకం గురించి మరింత సమాచారం కోసం సంప్రదించండి తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ
ఫోన్ నెంబర్ 99898 33320
#farmer #farming #paddy #agriculture #nalgonda
1 week ago (edited) | [YT] | 8
View 0 replies
Telangana Seeds Miryalaguda
రైతన్నలారా..!
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల వల్ల నీటి వసతి తక్కువగా ఉన్న తరుణంలో తొందరగా కోతకు వచ్చే ఒక అద్భుతమైన సరికొత్త సన్నరకం వంగడాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
*నిష్ట సీడ్స్ వారి NS DHAN-1*
పంటకాలం కేవలం 100 నుంచి 110 రోజులు మాత్రమే (నారుతో కలిపి).
రబీ సీజన్ కి అత్యంత అనుకూలమైన రకం.
నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చు రకం.
అధిక రోగనిరోధక శక్తి కలిగినది.
#farming #agriculture #paddy
1 week ago | [YT] | 63
View 0 replies