YSJaganTaluka2029

✨ Y.S. జగన్ మోహన్ రెడ్డి – Official Support Channel ✨

మా ఛానల్‌లోకి స్వాగతం!
ఇక్కడ మాత్రమే Y.S. జగన్ మోహన్ రెడ్డి గారి గురించి — ఆయన నాయకత్వం, ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ర్యాలీలు, ప్రసంగాలు, గ్రౌండ్ రిపోర్టులు, మోటివేషనల్ క్లిప్స్ — అన్నీ ఒకేచోట మీకు అందుబాటులో ఉంటాయి.

🔵 జగనన్న పట్ల అభిమానంతో, నిజాయితీతో
🔵 ప్రజల కోసం చేసిన సేవలను ప్రపంచానికి చూపించేందుకు
🔵 సత్యం, సేవ, అభివృద్ధి అనే మూడు స్థంబాలపై రూపొందించిన ఛానల్

ఇక్కడ మీరు చూడగలరూ:
✔️ జగన్ గారి తాజాగా చేసిన కార్యక్రమాలు
✔️ ప్రసంగాల హైలైట్స్ & Full Speeches
✔️ నవరత్నాలు, సంక్షేమ పథకాల విశ్లేషణ
✔️ ప్రజల స్పందనలు, గ్రౌండ్ లెవల్ వీడియోలు
✔️ Motivational & Emotional Edits
✔️ Special Cinematic Videos

ఈ ఛానల్‌ లక్ష్యం ఒకటే — జగన్ గారి ప్రజాహితం, భావం, సేవలను మరింత మందికి చేరవేయడం.

📌 Subscribe చేయండి – జగన్ గారి ప్రయాణాన్ని మాతో కలిసి మరింత దగ్గరగా అనుభూతి చెందండి!
📌 Jai Jagan ✊💙




YSJaganTaluka2029

Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
Visit my Community: youtube.com/@siddham_2029/community

5 months ago | [YT] | 0

YSJaganTaluka2029

పులివెందుల పులి బిడ్డయి కదిలి వచ్చి
ఆంధ్రుల ఆశయానికి సింహామై గర్జించి
ప్రజల మనసుల్లో నినాదం అయ్యి
నీతి ధర్మానికి నిదర్శనం అయ్యే
ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం
మా శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి
జన్మదిన శుభాకాంక్షలు

10 months ago | [YT] | 5

YSJaganTaluka2029

10 months ago | [YT] | 1

YSJaganTaluka2029

అప్పుల కుప్పలు

10 months ago | [YT] | 3

YSJaganTaluka2029

ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ర్యాలీ,ధర్నా చేయుట ఎంతవరకు సబబు?

10 months ago | [YT] | 2