🙏 Welcome to Prakash Vision 🙏
దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశంతో Prakash Vision ప్రారంభించబడింది.
ఈ ఛానెల్‌లో మీరు
📖 బైబిల్ సందేశాలు & వివరణలు
🙏 ప్రార్థనలు & ఆధ్యాత్మిక సందేశాలు
🎙️ క్రిస్టియన్ ప్రసంగాలు
💡 జీవితానికి ఉపయోగపడే ప్రేరణాత్మక విషయాలు
🌅 Morning Devotional Messages
📚 బైబిల్ వ్యక్తులు, సంఘటనలు & బోధనలు
వినవచ్చు.
దేవుని వాక్యం మీ జీవితానికి వెలుగుగా, ఆశగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాము. ❤️
👉 ఛానెల్‌ను Subscribe చేసి దేవుని వాక్యాన్ని మరింత మందికి చేరేలా Share చేయండి.
Prakash Vision – Faith • Hope • Truth