నమస్కారం! మా "గోదారోళ్ళ కధలు" (Godarolla Kadhalu) యూట్యూబ్ చానెల్‌కు స్వాగతం.
పచ్చని గోదావరి అందాలు, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం మరియు మన ఇంటి రుచులను మీకు పరిచయం చేయడమే మా లక్ష్యం. మా చానెల్‌లో మీరు పక్కా గోదావరి స్టైల్ వంటలు (Cooking Vlogs), మా ఫ్యామిలీ వినోదాలు (Family Vlogs), మరియు పల్లెటూరి జీవనశైలిని (Village Lifestyle) చూడవచ్చు.
Welcome to Godarolla Kadhalu! Join us as we share the authentic essence of Godavari life through our daily vlogs. From traditional Telugu recipes and cooking tips to fun family moments and village adventures, we bring a piece of our world to yours.
మా చానెల్‌లో మీరు చూసేవి:
✅ Authentic Recipes✅ Family Fun & Vlogs ✅ Village Lifestyle ✅ Shopping & Travel
మా ప్రయాణంలో మీరు కూడా భాగం కావాలనుకుంటే, ఇప్పుడే మా చానెల్‌ని SUBSCRIBE చేసుకోండి!
Email: godarollakadhalu1@gmail.ocm
📍 మా సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి:
Instagram: www.instagram.com/godarollakadhalu/
Facebook: www.facebook.com/GodarollaKadhalu/
Godarolla Kadhalu
ఈ వారం Bigg Boss House నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు?
1 month ago | [YT] | 5
View 0 replies
Godarolla Kadhalu
మీ ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలా? అయితే ఈ 10 గోల్డెన్ రూల్స్ పాటించండి
1 month ago | [YT] | 2
View 0 replies
Godarolla Kadhalu
దూదుల్లాంటి చల్ల పునుగులు & పుట్నాల చట్నీ.. ఎక్కువ నూనె లాగకుండా ఇలా చేయండి! 👌
https://www.youtube.com/watch?v=4V9BB...
2 months ago | [YT] | 15
View 0 replies
Godarolla Kadhalu
అమ్మ చేసిన అవిసగింజల లడ్డు.. రోజుకో ఉండ తింటే నడుము నొప్పి మాయం! 👌 Healthy Flax Seeds Laddu Recipe
https://youtu.be/3dU0dxH7vMQ
2 months ago | [YT] | 9
View 0 replies
Godarolla Kadhalu
వయసుతో సంబంధం లేకుండా డాన్స్ నేర్చుకుంటున్నా.. ఎలా ఉందో చూడండి! 😋 ఇంట్లో వేడి వేడి చల్ల పునుగులు!
video link 👉👉👉
https://www.youtube.com/watch?v=2ARZS...
2 months ago | [YT] | 14
View 0 replies
Godarolla Kadhalu
చంటి బిడ్డ తల్లికి, కొత్త పెళ్ళి కూతురికి పెట్టే చలివిడి పక్కా కొలతలతో || Chalimidi Recipe
https://www.youtube.com/watch?v=D-EmX...
2 months ago | [YT] | 24
View 0 replies
Godarolla Kadhalu
తాటి రొట్టె మాడిపోకుండా, విరిగిపోకుండా రావాలంటే అమ్మ చెప్పిన కొలతలతో చేసుకోండి || Thati Rotte
https://www.youtube.com/watch?v=qdTX2...
2 months ago | [YT] | 21
View 0 replies
Godarolla Kadhalu
మా అమ్మ కోసం ఈ రోజు రాజమండ్రి తాడితోట బట్టల మార్కెట్ కి వెళ్ళాము || బిల్లు గట్టిగానే అయ్యింది
https://www.youtube.com/watch?v=gCotv...
2 months ago | [YT] | 23
View 0 replies
Godarolla Kadhalu
గోదావరి జిల్లాల స్పెషల్ స్వీట్ తాటి గారెలు || Godavari dist. Special Sweet Thati Garelu Recipe
https://www.youtube.com/watch?v=8GJNL...
2 months ago | [YT] | 23
View 4 replies
Godarolla Kadhalu
గుడ్లు కూర ఈ మసాలాతో ఒకసారి వండి చూడండి, అదిరిపోయే రుచి👌 Traditional Andhra Egg Masala Gravy Curry
https://www.youtube.com/watch?v=x_hUO...
5 months ago | [YT] | 0
View 2 replies
Load more