వైస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను 2029...

రాజారెడ్డి గారి మనమడు.
వైస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు...
వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు

pls support our channel 🙏🇱🇸& like, share, subscribe🙏🇱🇸


Guntur Ysrcp 999

ప్రతి గడపకూ ధైర్యం... ప్రతి ఒక్కరికీ వెన్నుదన్నుగా వైయస్ జగన్ గారు నిలుస్తున్నారు

మన భవిష్యత్తుకు నిజమైన భరోసా కావాలంటే.. మన ఇంట సంక్షేమం తెచ్చిన జగనన్నకి మద్దతుగా నిలుస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం

#VoteForFan

1 week ago | [YT] | 26

Guntur Ysrcp 999

Tquu For Supporting 🙏

1 month ago | [YT] | 4

Guntur Ysrcp 999

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

#KrishnaJanmashtami

2 months ago | [YT] | 53

Guntur Ysrcp 999

మరపురాని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 🙏‪@GunturYsrcp999‬ #ysrforever

2 months ago | [YT] | 51

Guntur Ysrcp 999

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳✨
#ysjagan
#Independence Day

2 months ago | [YT] | 87

Guntur Ysrcp 999

Here's the #77thYSRJayanthi CDP!

చెరగని చిరునవ్వు..నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం..పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్‌ఆర్ గారు!!🙏🏻

ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్‌ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు!!

#FarmersDay
‪@GunturYsrcp999‬

3 months ago (edited) | [YT] | 683

Guntur Ysrcp 999

తాడేపల్లి

రేపు 01.07.2026, బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్ మీట్‌!

#YSJaganPressMeet

4 months ago | [YT] | 145

Guntur Ysrcp 999

విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.

#EidMubarak

5 months ago | [YT] | 209

Guntur Ysrcp 999

రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

#HanumanJayanti
#YSJagan
#AndhraPradesh
‪@GunturYsrcp999‬

5 months ago | [YT] | 257