Embark on a compelling journey through the remarkable career of Shri Vijay Kumar, an Ex IAS officer renowned for his unwavering commitment to public service and unblemished integrity. This insightful video delves into the milestones of his illustrious career, shedding light on his dedication to transparency, ethical governance, and tireless efforts to uplift communities.
Discover the challenges Shri Vijay Kumar faced, the transformative initiatives he spearheaded, and the profound impact of his decisions on the welfare of the people. As a beacon of honesty in the bureaucratic realm, his story serves as an inspiration for aspiring civil servants and citizens alike.
Join us in paying tribute to the legacy of Shri Vijay Kumar, whose integrity and ethical leadership continue to resonate, making him a role model for generations to come. Subscribe now for a captivating exploration into the extraordinary life of this honest and an EX IAS officer.
Vijay Calls
కుల వివక్ష, అస్పృశ్యత, సమాజంలో నెలకొన్న అసమానతలపై తన కవిత్వంతో సమరశంఖం పూరించిన ‘పద్మభూషణ్’, ‘నవయుగ కవిచక్రవర్తి’ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా నివాళులు!
#Vijaycalls #lcp #gurramjoshua
1 day ago | [YT] | 519
View 18 replies
Vijay Calls
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్వాలలు రగల్చి, తన పోరాట పటిమతో బ్రిటిష్ నిరంకుశ పాలన పునాదులను కదిలించిన సమరయోధుడు 'షహీద్-యే-ఆజమ్' భగత్ సింగ్ జయంతి సందర్భంగా వారి నివాళులు!
#Vijaycalls #lcp #bhagatsingh
1 day ago | [YT] | 108
View 2 replies
Vijay Calls
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్వాలలు రగల్చి, తన పోరాట పటిమతో బ్రిటిష్ నిరంకుశ పాలన పునాదులను కదిలించిన సమరయోధుడు 'షహీద్-యే-ఆజమ్' భగత్ సింగ్ జయంతి సందర్భంగా నివాళులు!
Vijaycalls #lcp #bhagatsingh
1 day ago | [YT] | 91
View 2 replies
Vijay Calls
CEC జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ నియామకంలో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ వాపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినరౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సీఈసీ తీరు, ఎన్నికల కమిషన్ ను బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న తీరు, ఓట్ల చోరీ అంశాలపై ప్రసంగించడం జరిగింది.
#vijaycalls #lcp #ElectionCommissionOfIndia
1 day ago | [YT] | 558
View 27 replies
Vijay Calls
జనాభా లెక్కల్లో ఓబీసీ యూనిక్ కోడ్ అనే అంశంపై విజయవాడలో జరిగిన జాతీయ సెమినార్‌లో పాల్గొనడం జరిగింది.
#vijaycalls #lcp #obc
1 day ago | [YT] | 245
View 0 replies
Vijay Calls
మన విజయవాడకి మన దళాధిపతి
బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో
జనాభా లెక్కల్లో ఓబీసీ యూనిక్ కోడ్ అంశంపై
*జాతీయ సెమినార్*
ముఖ్య అతిథిగా
మాజీ ఐఏఎస్, దళాధిపతి
శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు
అధ్యక్షులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ
తేదీ: 27.09.2026
సమయం: ఉదయం 10 గంటలకు
వేదిక: M.B భవన్, రాఘవయ్య పార్క్ దగ్గర, విజయవాడ
సంప్రదించండి
9291579865
2 days ago | [YT] | 184
View 5 replies
Vijay Calls
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులకు అండగా నిలవాలి. రివ్యూలు, పబ్లిసిటీ స్టంట్లకు పరిమితం కాకుండా వెంటనే సాయం అందించాలి.
#VijayKumarGSRKR #ExIASVijayKumar #VijayCalls #LCP
2 days ago | [YT] | 155
View 8 replies
Vijay Calls
మన విజయవాడకి మన దళాధిపతి
బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో
జనాభా లెక్కల్లో ఓబీసీ యూనిక్ కోడ్ అంశంపై
*జాతీయ సెమినార్*
ముఖ్య అతిథిగా
మాజీ ఐఏఎస్, దళాధిపతి
శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు
అధ్యక్షులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ
తేదీ: 27.09.2026
సమయం: ఉదయం 10 గంటలకు
వేదిక: M.B భవన్, రాఘవయ్య పార్క్ దగ్గర, విజయవాడ
సంప్రదించండి
9291579865
2 days ago | [YT] | 198
View 4 replies
Vijay Calls
ఒంగోలులో ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించడం జరిగింది.
#VijayKumarGSRKR #ExIASVijayKumar #VijayCalls #LCP
2 days ago | [YT] | 313
View 11 replies
Vijay Calls
గుండె పోటుతో హఠాన్మరణం చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు స్వర్గీయ కాకుమాను రాజశేఖర్ గారి పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.
2 days ago | [YT] | 202
View 1 reply
Load more