APPSC GROUPS STUDY CENTER

APPSC GROUPS STUDY CENTER Youtube channel కి స్వాగతం 🎯

APPSC Group 1, Group 2, Group 3, Group 4, SI, Constable, SSC, Banking మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఉత్తమ ప్రిపరేషన్ ఛానల్ ఇది.

ఈ ఛానల్‌లో మీకు లభించేవి:
✅ Top 30 Most Expected Questions
✅ Free Test Series
✅ Topic Wise MCQs
✅ APPSC Previous Papers Analysis
✅ Current Affairs
✅ History, Polity, Economy & Geography Classes
✅ Smart Preparation Strategy
✅ Quick Revision Videos
✅ Daily Practice Sessions

సులభంగా, స్మార్ట్‌గా, ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ప్రిపేర్ అయ్యేలా చేయడం మా లక్ష్యం.

📚 Smart Learning
🎯 Daily Practice
🏆 Government Job Success

ఇప్పుడే Subscribe చేసి మీ విజయ ప్రయాణాన్ని ప్రారంభించండి 🚀


APPSC GROUPS STUDY CENTER

Q10. బౌద్ధ సిద్ధాంతం 'క్షానికవాదం' (Momentariness) ప్రకారం క్రింది వాటిలో ఏది నిజం?

3 weeks ago | [YT] | 2

APPSC GROUPS STUDY CENTER

Q9. అశోకుడి 3వ బౌద్ధ సంగీతి ముగింపులో బౌద్ధ మతానికి వ్యతిరేక వాదనలను ఖండిస్తూ మొగ్గలిపుత్త తిస్స రచించిన గ్రంథం ఏది?

3 weeks ago | [YT] | 3

APPSC GROUPS STUDY CENTER

Q8. జైనుల మొదటి సంగీతి (పాటలీపుత్ర) అనంతరం వస్త్రాలు ధరించే 'శ్వేతాంబర' శాఖకు నాయకత్వం వహించినది ఎవరు?

3 weeks ago | [YT] | 4

APPSC GROUPS STUDY CENTER

Q7. బుద్ధుని నిర్వాణం తర్వాత సంఘంలో ఏర్పడిన మొదటి చీలిక (స్థవిరవాదులు & మహాసాంఘికులు) ఏ సంగీతిలో జరిగింది?

3 weeks ago | [YT] | 4

APPSC GROUPS STUDY CENTER

Q6. బౌద్ధ తత్వంలో 'ప్రతీత్య సముత్పాద' సిద్ధాంతం దేనిని వివరిస్తుంది?

3 weeks ago | [YT] | 3

APPSC GROUPS STUDY CENTER

Q5. జైనమతంలో జీవునితో అంటుకున్న పూర్వ కర్మలను తపస్సు ద్వారా పూర్తిగా దహించివేయడాన్ని ఏమంటారు?

3 weeks ago | [YT] | 2

APPSC GROUPS STUDY CENTER

Q4. హీనయాన బౌద్ధంలో అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యం 'అర్హత్' కాగా, మహాయానంలో అత్యున్నత ఆదర్శం ఏది?

3 weeks ago | [YT] | 2

APPSC GROUPS STUDY CENTER

Q3. జైన తత్వశాస్త్రంలో 'అనేకాంతవాదం' అనేది దేనికి సంబంధించిన దృక్పథం?

3 weeks ago | [YT] | 2

APPSC GROUPS STUDY CENTER

Q2. బుద్ధుని సమకాలీనుడైన మక్ఖలి గోశాలుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది?

3 weeks ago | [YT] | 1

APPSC GROUPS STUDY CENTER

Q1. బుద్ధుని 'అనాత్మ' (Anatta) సిద్ధాంతం ప్రకారం శాశ్వతమైన ఆత్మ అనేది లేదు, అయితే పునర్జన్మ పొందేది ఏది?

3 weeks ago | [YT] | 1