𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗦𝗸𝗶𝗹𝗹𝘀,𝗔𝗰𝗮𝗱𝗲𝗺𝗶𝗰 & 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 (𝗧-𝗦𝗔𝗧), 𝗦𝗼𝗰𝗶𝗲𝘁𝘆 𝗳𝗼𝗿 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗦𝘁𝗮𝘁𝗲 𝗡𝗲𝘁𝘄𝗼𝗿𝗸 (𝗦𝗼𝗙𝗧𝗡𝗘𝗧) 𝗶𝘀 𝗮 𝘀𝗮𝘁𝗲𝗹𝗹𝗶𝘁𝗲 𝗯𝗮𝘀𝗲𝗱 𝗰𝗼𝗺𝗺𝘂𝗻𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗻𝗲𝘁𝘄𝗼𝗿𝗸 𝘂𝗻𝗱𝗲𝗿 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗗𝗲𝗽𝗮𝗿𝘁𝗺𝗲𝗻𝘁 𝗼𝗳 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗼𝗳 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 - 𝗿𝘂𝗻𝘀 𝘁𝘄𝗼 𝗰𝗵𝗮𝗻𝗻𝗲𝗹𝘀 𝗯𝘆 𝗻𝗮𝗺𝗲 𝗧-𝗦𝗔𝗧 𝗡𝗶𝗽𝘂𝗻𝗮, 𝗧-𝗦𝗔𝗧 𝗩𝗶𝗱𝘆𝗮. 𝗧𝗵𝗲 𝗰𝗵𝗮𝗻𝗻𝗲𝗹𝘀 𝗮𝗿𝗲 𝗯𝗲𝗶𝗻𝗴 𝘂𝘁𝗶𝗹𝗶𝘇𝗲𝗱 𝗳𝗼𝗿 𝗗𝗶𝘀𝘁𝗮𝗻𝗰𝗲 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻, 𝗛𝘂𝗺𝗮𝗻 𝗥𝗲𝘀𝗼𝘂𝗿𝗰𝗲 𝗗𝗲𝘃𝗲𝗹𝗼𝗽𝗺𝗲𝗻𝘁 𝗮𝗻𝗱 𝗲-𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗮𝗻𝗰𝗲 𝗮𝗺𝗼𝗻𝗴 𝗼𝘁𝗵𝗲𝗿𝘀.
T-SAT Network
డిజిటల్ విద్యలో మనమే ముందు వరసులో ఉండాలి
– టిసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
(టి-సాట్, సాఫ్ట్ నెట్):
డిజిటల్ విద్య అనుసరించడంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు దేశంలోనే మొదటి స్థానంలో నిలవాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ టి-సాట్ కార్యాలయంలో గత నాలుగు రోజలుగా నిర్వహించిన పీఎం ఈ విద్య డీటీహెచ్ చానళ్ల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ముగింపు సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు.
ప్రతిభ కల్గిన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను నేర్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఉండే మొబైల్ ఫోన్లలో టి-సాట్ యాప్ తో పాటు పీఎంఈ-విద్య యాప్ సైతం డౌన్ లోడ్ చేసి డిజిటల్ పాఠాలపై ఆసక్తి పెరిగే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ కు డిజిటల్ కంటెంట్ రూపొందించడంలో మెలకువలు నేర్పే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీ, సీఐఈటీ ఆధ్యర్యంలోని పీఎం ఈ విద్యా డీటీహెచ్ చానళ్ల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై అమితాశక్తిని చూపిస్తారని, అందుకే విద్యాశాఖను ఆయనే నిర్వహిస్తున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, టీచర్ల నియామకాలు కొనసాగిస్తూ విప్లవాత్మక సంస్కరణలతో విద్యారంగాన్ని దేశంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆర్. రమేశ్ కుమార్ మాట్లాడుతూ టెలివిజన్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, పొస్ట్ ప్రొడక్షన్, ఏఐ టూల్స్ వినియోగం వంటి అంశాలపై నాలుగు రోజులు శిక్షణ అందుకున్న ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా ఉపాధ్యాయులకు డిజిటల్ విద్యపై అవగాహన కల్పించాలని సూచించారు. 2027 నవంబర్ లో నిర్వహించే ‘పరాక్‘ ఎవాల్యూయేషన్ టెస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి 10 ర్యాంకుల్లో నిలిపే విధంగా ఉపాధ్యాయులు ప్రయత్నాలు మొదలు పెట్టాలని సూచించారు.
టి-సాట్ లో నేర్చుకున్న అంశాలను రోజువారి పాఠశాల పనుల్లో ఆచరించాలని, దీర్ఘకాలం వీటిపట్ల ఆసక్తితో ఉండాలన్నారు. ఈ అంశాలను క్షేత్రస్థాయిలో ఎలా అమలుపరుస్తున్నారో చెక్ చేసేవిదంగా మూడునెలలకోసారి కెపాసిటీ బిల్డింగులో పాల్గొన్న ఉపాధ్యాయులతో జూమ్ మీటింగులు నిర్వహించి నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. పీఎం ఈ విద్య తెలంగాణ కో-ఆర్డినేటర్ డాక్టర్ కోమల్ ఆరోరా పాల్గొన్నారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నంద్యాల కళ్యాణి రెడ్డి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా టి-సాట్ ఈడీ సాధిక్ పాషా, జీఎం లింగారెడ్డి, ఎన్సీఈఆర్టీ, సీఐఈటీ జాయింట్ డైరెక్టర్ ప్రొపెసర్ అమరేంద్ర బెహరా, పీఏం ఈ విద్య డీటీహెచ్ చానళ్ ఇంచార్జి ప్రొపెసర్ అభయ్ కుమార్, సీఐఈటీ పీఎం ఈవిద్యా ఇంచార్జి హెడ్, ఈడీ పూర్వీ చాజెద్ జూమ్ లో సందేశమివ్వగా అకడమిక్ కన్సల్టెంట్, పీఎం ఈవిద్య టీవీ ప్రొడ్యూసర్ బినితా రాయ్, అకడమిక్ కన్సల్టెంట్ డా. వైశాలి, అకడమిక్ కన్సల్టెంట్ రుచి ఎల్ ఖాత్రి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యాశాఖ ఆధ్యర్యంలో పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ, సైట్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొన్నారు.
8 hours ago | [YT] | 7
View 0 replies
T-SAT Network
TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD | 10 October 2026
11 hours ago | [YT] | 7
View 0 replies
T-SAT Network
TGPSC AEE - 2026 | Civil / Electrical / Assistant Environmental Engineer | 10 October 2026
11 hours ago | [YT] | 3
View 0 replies
T-SAT Network
RAILWAY RECRUITMENT BOARD | Assistant Loco Pilot | 10 October 2026
11 hours ago | [YT] | 2
View 0 replies
T-SAT Network
10.10.2026 T-SAT Live & Special Programs Schedule
#EducationTSAT #TelanganaDigitalEducation
🔴Watch On: tsat.tv
11 hours ago | [YT] | 2
View 0 replies
T-SAT Network
🩺 ఆరోగ్యమిత్ర
👉పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం... తల్లిదండ్రులు ఏం చేయాలి?
👩⚕️Guest Doctor: Dr. Aparna C.
MD (Pediatrics), DM (Neonatology), AIIMS, Delhi
Regional Director, Neonatology (Academics & Research)
Senior Consultant Neonatologist & Pediatrician
📅 అక్టోబర్ 09, శుక్రవారం
⏰ సాయంత్రం 4 గంటలకు
📺 ‘నిపుణ’ ప్రత్యక్ష ప్రసారం
📅 అక్టోబర్ 11, ఆదివారం
⏰ ఉదయం 11 గంటలకు
📺 ‘విద్య’ పునఃప్రసారం
📞 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
📱 +91 9063190909
📱 +91 9063290909
🌐 tsat.tv
📲 T-SAT App
18 hours ago (edited) | [YT] | 2
View 1 reply
T-SAT Network
09.10.2026 T-SAT Live & Special Programs Schedule
#EducationTSAT #TelanganaDigitalEducation
🔴Watch On: tsat.tv
1 day ago | [YT] | 9
View 0 replies
T-SAT Network
🎓📡 Capacity-Building Programme for PM eVidya DTH TV Channel
🌟 Chief Guest:
Dr. E. Naveen Nicolas, IAS
Director of School Education & State Project Director, Samagra Shiksha, Telangana.
📅 Date: 9th October 2026
📍 Venue: T-SAT, Hyderabad, Telangana
🏛️ Organised by:
T-SAT, Department of Education, Telangana.
🤝 In Collaboration with:
Central Institute of Educational Technology (CIET), NCERT, New Delhi.
📺 T-SAT – Empowering Education Through Digital Broadcasting
🌐 Website: www.tsat.tv
📱 T-SAT App
▶️ Follow us: @tsatnetwork
1 day ago | [YT] | 8
View 0 replies
T-SAT Network
📺 టి-సాట్ మనోమిత్ర – మానోవిజ్ఞాన కార్యక్రమం:
🧘♀️ మనస్సు బాగుంటేనే జీవితం బాగుంటుంది!
👨⚕️ అతిథి:
పి. అంజన్ కుమార్
Clinical Psychologist, Roshini RCC
📅 అక్టోబర్ 08, గురువారం
🕓 సాయంత్రం 4 గంటలకు
🟢 'నిపుణ' ప్రత్యక్ష ప్రసారం
📅 అక్టోబర్ 11, ఆదివారం
🕛 మధ్యాహ్నం 12 గంటలకు
🟢 'విద్య' పునఃప్రసారం
📞 మీ సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
☎️ +91 9063190909
☎️ +91 9063290909
🌐 వెబ్‌సైట్: www.tsat.tv
📱 T-SAT App
1 day ago (edited) | [YT] | 6
View 0 replies
T-SAT Network
PRESS RELEASE
Date: 06 October 2026
India’s Golden Future Lies in the Hands of Teachers
— Bodanapally Venugopal Reddy, CEO, T-SAT, SoFTNET
Hyderabad, 06 October 2026: India’s golden future rests in the hands of teachers who educate students in classrooms, said Bodanapally Venugopal Reddy, CEO, T-SAT, SoFTNET.
Addressing teachers as the Chief Guest at the Capacity-Building Programme organised under PM eVidya at the T-SAT office in Hyderabad, Venugopal Reddy expressed confidence that providing students with quality educational content would improve their learning and lead to better outcomes. He reminded teachers that their responsibility extends beyond providing quality digital content to encouraging students to watch and benefit from it.
The CEO appealed to teachers to support the five channels provided by the Central Government under PM eVidya, just as they support the T-SAT channels operated by the Telangana Government. He emphasised that digital content plays a crucial role in shaping the nation’s future.
Venugopal Reddy said that Telangana Chief Minister Revanth Reddy was giving special attention to education through increased funding and actively promoting digital learning.
Prof. Abhay Kumar, In-charge of PM eVidya Digital Channels, New Delhi, said that the Central Government had allocated five digital channels to Telangana to support primary, secondary and higher education. He urged teachers to take the initiative in ensuring that students make effective use of the digital educational content broadcast through these channels.
Rajesh Patel, Director, SATCOM, Gujarat, stated that five of the 200 channels provided by the Central Government had been allocated to Telangana. He also explained the broadcasting details of these five channels to the teachers.
Purvi Chajed, Head of Department, PM eVidya Channels; Binita Rai, Producer; academic consultants Komal Arora, Vaishali and Ruchi L. Khatri; T-SAT Executive Director Md. Sadiq; General Manager Lingareddy; and others participated in the programme.
Four-Day Training Programme
Approximately 100 teachers from Telangana are participating in the four-day training programme on digital content creation, organised under PM eVidya at the T-SAT office.
The programme commenced on Tuesday and covers the following topics:
- Day 1: Video Production and Hardware
- Day 2: Copyright and Ethical Use of Artificial Intelligence
- Day 3: Recording of Developed Scripts
- Day 4: Video Presentation and Evaluation
3 days ago | [YT] | 9
View 2 replies
Load more