In this podcast, I have touched several things about the trends in Indian cricket during various phases and the reasons for cricket craze in India. Please watch: https://youtu.be/YTRUP66lmBs?si=PJ8Wz...
QUIZ ANSWER: విరాట్ కోహ్లీ. ప్రశ్న గూగ్లీ అని వార్నింగ్ కూడా పెట్టాను. అయినా దాదాపు అందరూ పప్పులో కాలేశారు. ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ పాటు ఉన్న క్రికెటర్ తరువర్ కోహ్లీ. అతను ఇండియా అండర్19కు ఆడాడు కానీ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. సో, ఇద్దరి ఇంటిపేరూ "కోహ్లీ" నే కాబట్టి ఫొటోలో కోహ్లీతో పాటు ఉన్న అంతర్జాతీయ క్రికెటర్ విరాట్! అదీ గూగ్లీ. AI జమానాలో ఇలాంటి క్విజ్ ప్రశ్నలే అడగాలి మరి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన బంగారు తారకేష్‌కు కంగ్రాట్స్.
వైభవ్ సూర్యవంశిని ఎప్పుడు ఇండియన్ టీమ్‌లో ఆడించాలన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న సీరీస్‌లోనే అతనికి ఛాన్స్ ఇవ్వాలా లేక ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరిగే సీరీస్ వరకు అగాలా అన్న విషయంపై మీరు ఏమని అనుకుంటున్నారు?
ఆలిండియా రేడియో ఈ పాటను నిషేధించింది. అయినా హోలిండియా ఈ పాటను అక్కున చేర్చుకుంది. ఆశా భోస్లే గొంతులోని మత్తు ఈ పాటకు యువత అడిక్ట్ అయ్యేలా చేసింది. మొన్నటి ఐఫోన్ యాడ్‌లో, ఇప్పటి దురంధర్ సినిమాలో సైతం వినిపించిన ఈ ఐకానిక్ సాంగ్‌పై "ఓ పాట కథ" ఛానల్‌లో నేను చేసిన ఈ విడియో చూడండి:
ఐపిఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే బ్యాటర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో చెప్పండి. కింద ఇచ్చిన పేర్లు కాకుండా మీరు వేరే ఎవరినైనా అనుకుంటే వారి పేరు కామెంట్స్‌లో రాయండి.
Published new song video on my other channel "ఓ పాట కథ" Here is the link: https://youtu.be/090_V7XxDdc I request you to watch the video and subscribe to that channel also
Who will the NEXT SUPERSTAR of Indian cricket? YouTube Post Tab allows only four options. If you feel someone like Sanju Samson or Yashasvi Jaiswal, who could not be featured in the options below, as your choice for next superstar, you can mention the same in your comments.
Cric Chat with Venkatesh
In this podcast, I have touched several things about the trends in Indian cricket during various phases and the reasons for cricket craze in India. Please watch: https://youtu.be/YTRUP66lmBs?si=PJ8Wz...
1 week ago | [YT] | 9
View 0 replies
Cric Chat with Venkatesh
QUIZ ANSWER: విరాట్ కోహ్లీ. ప్రశ్న గూగ్లీ అని వార్నింగ్ కూడా పెట్టాను. అయినా దాదాపు అందరూ పప్పులో కాలేశారు. ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ పాటు ఉన్న క్రికెటర్ తరువర్ కోహ్లీ. అతను ఇండియా అండర్19కు ఆడాడు కానీ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. సో, ఇద్దరి ఇంటిపేరూ "కోహ్లీ" నే కాబట్టి ఫొటోలో కోహ్లీతో పాటు ఉన్న అంతర్జాతీయ క్రికెటర్ విరాట్! అదీ గూగ్లీ. AI జమానాలో ఇలాంటి క్విజ్ ప్రశ్నలే అడగాలి మరి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన బంగారు తారకేష్‌కు కంగ్రాట్స్.
1 week ago | [YT] | 89
View 11 replies
Cric Chat with Venkatesh
ఈ ఫోటోలో కోహ్లీతో పాటు ఉన్న అంతర్జాతీయ క్రికెటర్ (international cricketer) ను గుర్తించండి? (Warning: ఇదొక గూగ్లీ!)
1 week ago (edited) | [YT] | 115
View 72 replies
Cric Chat with Venkatesh
QUIZ: Who is this cricketer?
2 weeks ago | [YT] | 310
View 154 replies
Cric Chat with Venkatesh
వైభవ్ సూర్యవంశిని ఎప్పుడు ఇండియన్ టీమ్‌లో ఆడించాలన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న సీరీస్‌లోనే అతనికి ఛాన్స్ ఇవ్వాలా లేక ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరిగే సీరీస్ వరకు అగాలా అన్న విషయంపై మీరు ఏమని అనుకుంటున్నారు?
2 months ago | [YT] | 57
View 20 replies
Cric Chat with Venkatesh
ఆలిండియా రేడియో ఈ పాటను నిషేధించింది. అయినా హోలిండియా ఈ పాటను అక్కున చేర్చుకుంది. ఆశా భోస్లే గొంతులోని మత్తు ఈ పాటకు యువత అడిక్ట్ అయ్యేలా చేసింది. మొన్నటి ఐఫోన్ యాడ్‌లో, ఇప్పటి దురంధర్ సినిమాలో సైతం వినిపించిన ఈ ఐకానిక్ సాంగ్‌పై "ఓ పాట కథ" ఛానల్‌లో నేను చేసిన ఈ విడియో చూడండి:
https://youtu.be/_U5AeWRiv3w?si=TYKeX...
5 months ago | [YT] | 21
View 0 replies
Cric Chat with Venkatesh
ఐపిఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే బ్యాటర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో చెప్పండి. కింద ఇచ్చిన పేర్లు కాకుండా మీరు వేరే ఎవరినైనా అనుకుంటే వారి పేరు కామెంట్స్‌లో రాయండి.
6 months ago | [YT] | 231
View 439 replies
Cric Chat with Venkatesh
Published new song video on my other channel "ఓ పాట కథ"
Here is the link: https://youtu.be/090_V7XxDdc
I request you to watch the video and subscribe to that channel also
9 months ago | [YT] | 19
View 0 replies
Cric Chat with Venkatesh
posted new video on my other channel " O Paata Katha". Here is the link:
https://youtu.be/ASRkI5crKiQ?si=7GzPc.... Please watch and support.
9 months ago | [YT] | 21
View 0 replies
Cric Chat with Venkatesh
Who will the NEXT SUPERSTAR of Indian cricket? YouTube Post Tab allows only four options. If you feel someone like Sanju Samson or Yashasvi Jaiswal, who could not be featured in the options below, as your choice for next superstar, you can mention the same in your comments.
11 months ago | [YT] | 299
View 198 replies
Load more