Naresh TF (Naresh Telugu Facts) కి స్వాగతం!

ఈ channel లో మీరు తెలుసుకోబోయేది:
🔹 విశ్వబ్రాహ్మణ చరిత్ర & సాహిత్యం – వంశ మూలాలు, గొప్ప శిల్పులు, వారసత్వం
🔹 సిద్ధపురుషుల చరిత్రలు – మహాయోగుల జీవితాలు, వారి బోధనలు, అద్భుతాలు
🔹 భారతీయ చరిత్ర – ప్రాచీన రాజ్యాలు, తెలియని నిజాలు
🔹 పురాణ కథలు – రామాయణం, మహాభారతం, పురాణాల్లోని రహస్యాలు
🔹 వేద జ్ఞానం – ఆచరణాత్మక బోధనలు

మన సంస్కృతి, వారసత్వం గురించి లోతైన నిజాలు తెలుసుకోవాలంటే ఇదే సరైన స్థలం. Subscribe చేసి, ఈ జ్ఞాన యాత్రలో మాతో కలవండి!


Naresh TF

ప్రేక్షకులందరికీ నమస్కారం 🙏 మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ కావాలి? విశ్వబ్రాహ్మణ సాహిత్యం చరిత్ర గురించి చేసిన వీడియోలు కూడా ఎక్కువ మంది చూడట్లేదు. ఆ వీడియోస్ ఇష్టం లేదు అంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయండి. అటువంటి వీడియోస్ నేను అందించటానికి ప్రయత్నం చేస్తాను. ఈ పోస్ట్ చేసిన వారు ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని దయచేసి తెలుపగలరు 🙏

2 months ago | [YT] | 10

Naresh TF

హాయ్ ఫ్రెండ్స్ నేపాల్ లో ఉన్నటువంటి విశ్వకర్మ దేవాలయం గురించి వీడియో చేశాను ఆ వీడియో ఇంకా చూడకపోతే చూసి కచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి.https://youtu.be/dOBKu9DDyLw

3 months ago | [YT] | 4

Naresh TF

ప్రేక్షకులకు నమస్కారం ఈ మద్య 249 మంది శిల్పాచార్యుల సమాచారం లభించింది వీటికి సంబందిచి వీడియోస్ చెయ్యమంటారా. దీనికి మీరు చెయ్యల్సింది మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో చూసి లికె చెయ్యండి కామెంట్ చెయ్యండి.మెంబెర్స్ గ జాయిన్ అయ్యి ఛానల్ కి సపోర్ట్ చెయ్యండి మంచి మంచి సమాచారం మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను.

6 months ago | [YT] | 7

Naresh TF

మన ఛానల్ పదిలక్షల న్యూస్ రీచ్ అయ్యింది ఇదంతా మీ సపోర్ట్ వాళ్లని మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఛానల్ కి అందిస్తారని ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏

7 months ago | [YT] | 4

Naresh TF

ప్రేక్షకులకు నమస్కారం కొన్ని కారణాల వల్ల మన చానల్లో వీడియోస్ అయితే చేయడానికి కుదరలేదు. మరల వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను మనకి ఇదివరకైతే ఎలా వచ్చావో విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఛానల్ కి మెంబర్స్ గా ఉంటూ ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏

8 months ago | [YT] | 3

Naresh TF

ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 💐

8 months ago | [YT] | 1

Naresh TF

ప్రేక్షకులకు నమస్కారం కొన్ని కారణాల వల్ల వీడియోస్ తొందరగా చేయి లేకపోతున్నాను. కంప్యూటర్ మానిటర్ కంప్లైంట్ వచ్చింది. అలాగే ఇల్లు కూడా వేరే దగ్గరికి రెంటుకు వెళ్లడం జరిగింది. వీటివల్ల వీడియోస్ చేయడం కుదరట్లేదు. ఆయినా ఛానల్ లో వీడియోస్ ఆదరిస్తున్న వాళ్లకి అలాగే ఛానల్లో మెంబర్లు గా ఉన్నవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ పేరు Naresh Telugu Facts ఉండేది దాని Naresh TF గా మార్చడం జరిగింది. ఎందుకంటే మన పేరు కొట్టగానే మన ఛానల్ సెర్చ్ లో రావాలని అలా చేయడం జరిగింది. గమనిస్తారని ఆశిస్తూ మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఈ ఛానల్ ఉండాలని కోరుకుంటాను 🙏.

1 year ago | [YT] | 5

Naresh TF

కథ పేరు: “బుట్టలోని బంగారం”

ఒకరోజు ఒక భిక్షాటు వృద్ధుడు గ్రామంలో తిరుగుతూ, పాత బుట్టతో భిక్ష అడుగుతుండేవాడు.
ఒక రోజు ఓ ధనవంతుడు అతడికి పఠించమని బుక్కు ఇచ్చాడు.
వృద్ధుడు ఆ బుక్కు తన బుట్టలో వేసి మరుసటి రోజూ అదే బుట్టతో తిరిగాడు.
అదే విధంగా ఏళ్ల తరబడి జరుగుతూనే వచ్చింది.

ఒకరోజు వృద్ధుడు చనిపోయాడు. అతని బుట్టను పరిశీలించిన వారు ఆశ్చర్యపోయారు.
అందులో పెట్టిన పాత బుక్కులో బంగారం నిండి ఉంది!
అతడు జీవితాంతం బంగారాన్ని పట్టుకుని జీవించాడు, కానీ తెలుసుకోలేదు.

నీతి:
మనలో ఉన్న విలువను మనమే గుర్తించకపోతే, అది ఉండి ఉండి లాభం లేకపోవచ్చు.

1 year ago | [YT] | 2

Naresh TF

పొట్టలో రెండవ మెదడు ఉందని తెలుసా?

మన పేగుల్లో సుమారు 50 కోట్ల నర్వ్ సెల్స్ ఉంటాయి.
దీన్ని శాస్త్రవేత్తలు “Second Brain” (రెండవ మెదడు) అని పిలుస్తారు!
మన భావోద్వేగాలు, మన Decisions, మన Gut Feeling—all ఈ “Second Brain” తోనూ సంబంధం ఉంటుంది.

అందుకే పాత కాలంలో ఋషులు "జీర్ణ శక్తి ఉన్నవాడు జ్ఞానవంతుడు" అని చెప్పేవారు.

1 year ago | [YT] | 1