🌸 హాయ్ గాయ్స్...! 🌸

ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. 😊నేను కొత్తగా ఈ YouTube ఛానల్‌ను ప్రారంభించాను. ఈ ఛానల్‌లో మీ కోసం ఆసక్తికరమైన ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, ఎమోషనల్ స్టోరీస్ మరియు ఎన్నో ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్స్ తీసుకువస్తాను.
📖 ప్రతిరోజూ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది.

నా కథలు మీకు నచ్చితే తప్పకుండా
👍 Like చేయండి
🔔 Subscribe చేయండి
💬 Comment చేయండి
📢 Share చేయండి

మీ ఒక్క సపోర్ట్ నాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. ❤️
Thank You For Your Support! 🙏💖

✨ "ఒక మంచి కథ... మీ మనసును తాకే ఒక కొత్త ప్రపంచం!" ✨
#TeluguStories#novles#LoveStories #FamilyDrama #StoryTime #DailyEpisodes #TeluguKathalu #SubscribeNow


Supriya Kathalu

హాయ్ గాయ్స్...

స్టోరీ అప్లోడ్ అయింది..వెయిట్ చేయండి ...

5 days ago | [YT] | 3

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

చాలా మంది స్టోరీ గురించి అడుగుతున్నారు సారీ ..నేను రెస్పాన్స్ ఇవలేదు.. నాకు హెల్త్ బాగాలేదు..అందుకే ఇవలేకపోయాను.. రేపు ఇస్తాను 30 మినిట్స్ అయిన ఇస్తాను ..బిగ్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను... నాకు విల్లు అయిన అంత వరకు కొంచెం రాసాను .. మిగిలింది రాశి రేపు ఆఫ్టర్ నూన్ ఇస్తాను ... ఇవాళ రాసినట్లే ఇచ్చే దానిని మరి కొంచెం అంటారు అని ఇవలేదు ... రేపు అప్డేట్ కోసం వెయిట్ చేయండి మీరు వెయిట్ చేసుకునేందుకు అయిన బిగ్ అప్డేట్ తో వస్తాను...

థ్యాంక్ యు ఆల్

6 days ago | [YT] | 5

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

స్టోరీ అప్లోడ్ చేశాను

1 week ago | [YT] | 2

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

తొలి పరిచయం 💞-14 అప్లోడ్ చేశాను..వెయిట్ చేయండి.. చదీవినా వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి.. మీకు నా స్టోరీస్ నచ్చితే సబ్జెక్ట్ చేయండి ..

2 weeks ago | [YT] | 22

Supriya Kathalu

హాయ్ గాయ్స్.


నీ ప్రేమ కై నేను స్టోరీ ఇచ్చాను.. రాసి ఉండటం తో.. తొలి పరిచయం రేపు ఇవ్వటానికి ట్రై చేస్తాను.. ఫెస్టివల్ కదా..అందుకే .

2 weeks ago | [YT] | 3

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

స్టోరీ అప్లైడ్ చేశాను.. వెయిట్ చేయండి.

2 weeks ago | [YT] | 16

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

న్యూ స్టోరీ స్టార్ట్ చేశాను.. బాగుంటది.. సింపుల్ స్టోరీ మీకు కన్ఫర్మ్ గా నచ్చుతుంది.. స్టోరీ చూసి ఎలా ఉందో చెప్పండి.. మీ రెస్పాన్ బట్టి డైలీ తొలి పరిచయం , ఈ స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తా..

2 weeks ago | [YT] | 3

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

స్టోరీ అప్లోడ్ చేశా..వెయిట్ చేయండి

3 weeks ago | [YT] | 7

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

ఎలా ఉన్నారు అందరూ.. స్టోరీ అప్లోడ్ చేశా.. నా స్టోరీ నచ్చక పోతే ప్లేస్ దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపొండి.. కొంత మందికి సోది లాగా ఉంది..కంటెంట్ లేదు..అంటునారు.. నేను ఏం పెద్ద రైటర్ నీ కాదు... ఇప్పుడే నేను స్టోరీస్ రాయటం.. నాకు నచ్చినట్లు రాస్తున్న.. ఇంకో కొన్ని ఎపిసోడ్ హీరో హీరోయిన్ కలిసే ఉంచాలి అనుకున్న.. బట్ మీకు స్టోరీ కావాలి అంటునారు.. గా అందుకే కొంచెం ఫాస్టుగా కంప్లీట్ చేసి.. మెయిన్ ట్రాక్ లోకి తీసుకొని వస్తున్న ... ఇంకా మీకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటున్న ..

3 weeks ago | [YT] | 19

Supriya Kathalu

హాయ్ గాయ్స్..

వెయిట్ చేయకండి.. అప్డేట్ ఇవలేను.. బిజీగా ఉన్నాను..రేపు ఆఫ్టర్ నూన్ వస్తుంది

3 weeks ago | [YT] | 4