STAR DEFENCE ACADEMY

Latest and Upcoming Government Jobs Related Information we are Uploading in this Channel. Star Academy

డియర్ ఫ్రెండ్స్
ఆర్పీ ఎఫ్,కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ,స్టేట్ పోలీస్ ట్రైనింగ్,ఆర్మీ నేవీ,ఇంటర్ మీడియట్ డిఫెన్స్ అనువజ్ఞుల సలహాల సూచనలతో హాస్టల్ సౌకర్యంతో ట్రైనింగ్ ఇవ్వబడును.మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ను రెట్టింపు చేసుకునేలా మా వంతు సహాయం అందించగలము. స్టార్ అకాడమీ యువ్ ట్యూబ్ ఛానెల్,సోషల్.మీడియా యాప్స్ ప్లాట్ ఫామ్ వేదికగా ఆన్ లైన్ లో క్లాస్ లు చెప్పబడును.
ఆర్పీ ఏఫ్ వాళ్ల కోసం
స్టార్ అప్లికేషన్ యాప్
డిఫెన్స్ వాళ్ళ కోసం
స్టార్ డిఫెన్స్ అకాడమీ యాప్,
కానిస్టేబుల్ ఎస్సై ప్రిపేర్ అయ్యే వాళ్లకోసం
స్టార్ అకాడమీ యాప్ లు ప్లే స్టోర్ లో అందుబాటులో కలవు..

For more updates
Watch..youtube.com/channel/UCetuoLFn6p6ebSwaqo7V0lA

అకాడమీ లో అడ్మిషన్ పొందలనుకునే వారు మరిన్ని వివరాలకు సంప్రదించండి..
స్టార్ అకాడమీ..
కరీంనగర్

9885553102,
9885553103,
9885553104
9885553105
9885553108


STAR DEFENCE ACADEMY

*అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక*

రేపు 27 సెప్టెంబర్ 2026 నిర్వహించబోయే FREE GRAND TEST *పరీక్ష సమయాల్లో మార్పు* జరిగింది.

🕑*మధ్యాహ్నం* 2:00 PM – 5:00 PM

⏰ అభ్యర్థులందరూ మధ్యాహ్నం 1:45 PM లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

📍 పరీక్షా కేంద్రం:
Laksh International School, Kisan Nagar, Karimnagar

⚠️ *సమయం మార్పుకు కారణం*:చాలామంది అభ్యర్థులు ఉదయం ఇతర పరీక్షలు ఉండటం, అలాగే దూర ప్రాంతాల నుంచి ఉదయం రావడం ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పరీక్ష సమయాన్ని మధ్యాహ్నానికి మార్చడం జరిగింది.

ఈ మార్పు వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించగలరు. చాలామంది అభ్యర్థుల యొక్క అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.

*Regards*
Exams Adda Team

1 day ago | [YT] | 5

STAR DEFENCE ACADEMY

ఉచిత గ్రాండ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం ఈ *లింకు క్లిక్* చేయండి.👇
docs.google.com/forms/d/e/1FAIpQLSfw5f3mk6QQhv_JoL…

💥పరీక్షకు సంబంధించిన అప్డేట్ కోసం *ఈ గ్రూపు link క్లిక్* చేసి చేరండి.
chat.whatsapp.com/COkWOK0LN5aCEY5NVOSoGD

👮‍♂️ పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేయకండి మీ నిర్లక్ష్యమే మిమ్మల్ని ఉద్యోగం నుంచి దూరం చేస్తుంది,కానీ *మీరు రాసే ప్రతి పరీక్ష మిమ్మల్ని ఉద్యోగానికి దగ్గర చేస్తుంది* అనే విషయం మర్చిపోకండి.

Jaihind.. 🫡🫡

6 days ago | [YT] | 8

STAR DEFENCE ACADEMY

📢 ప్రతిరోజూ Current Affairs కోసం EXAMS ADDA App Download చేసుకోండి! 📲
🎯 Police & Government Jobs కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రతిరోజూ Current Affairs PDFలను తెలుగు & Englishలో అందిస్తున్నాము.
📚 ముఖ్యమైన Current Affairs‌ను రోజూ చదవండి…
❌ నిర్లక్ష్యం చేయకండి — చిన్న విషయం కూడా పరీక్షలో ముఖ్యమైన ప్రశ్న కావచ్చు!
👉 EXAMS ADDA App‌ను ఇప్పుడే Download చేసుకోండి
📱 Call / WhatsApp: 9885553102
EXAMS ADDA – Learn Today • Lead Tomorrow

1 week ago | [YT] | 1

STAR DEFENCE ACADEMY

My Struggles Are Temporary…
But They Reveal People’s Real Mindsets.

Our Hard Work, Dedication & Interest
Will Always Lead to Success 💯

— Wasim Akram | Jaihind Commando 🇮🇳

4 months ago | [YT] | 104

STAR DEFENCE ACADEMY

*2013 ట్రైనింగ్ సమయంలో కలిశాము*.
మా ట్రైనింగ్ బ్యాచ్ గ్రూపులో నేను అడగడం జరిగింది ఎవరైనా Dhone లో ఉన్నారా అని.
మొబైల్ నెంబర్ రావడం తోనే నేను నెంబర్ తీసుకుని కాల్ చేశాను .నేను బెంగళూరు నుంచి వస్తున్న టాస్క్ నుండి కొద్దిగా పార్సల్ తెస్తారా అని చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాదాపు గంటసేపు రైల్వేస్టేషన్లో వెయిట్ చేసి పార్సెల్ అందించినటువంటి వేణు My బ్యాచ్మెంట్ కు ధన్యవాదములు..
TQ so much ana🙏🙏

9 months ago | [YT] | 251

STAR DEFENCE ACADEMY

Ssc gd gk live class

11 months ago | [YT] | 17

STAR DEFENCE ACADEMY

🌟 STAR DEFENCE ACADEMY 🌟
SSC GD – ఆర్మీ అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ శిక్షణ

✅ అనుభవజ్ఞులైన Wasim Sir & PETల ఆధ్వర్యంలో ఉచిత ఫిజికల్ శిక్షణ..
✅ ప్రతిష్టాత్మక STAR DEFENCE ACADEMY సంస్థ నిర్వహణ
✅ ఫుడ్ + ఆకామిడేషన్ + గ్రౌండ్ శిక్షణ
✅ స్విమ్మింగ్ పూల్ సదుపాయం – తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి
✅ 24 గంటల స్టడీ హాల్ సౌకర్యం

🍽 ఫుడ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, నాణ్యతతో కూడిన క్వాలిటీ భోజనం అందిస్తున్నాము
🏠 అకామిడేషన్ విషయంలో – ద బెస్ట్ సదుపాయం! పోల్చి చూసి నిర్ణయం తీసుకోండి

💡 గుర్తింపు లేని కొత్త సంస్థల మాయ మాటలకు మోసపోకండి – అనుభవమే నమ్మకం!

🎯 మీ విజయమే మా లక్ష్యం – నిపుణుల చేతుల్లో అత్యుత్తమ శిక్షణ

☎️ Call now : 9885553102/05

1 year ago | [YT] | 33

STAR DEFENCE ACADEMY

మీకు తెలిసినటువంటి బీపీఈడీ లేదా స్పోర్ట్స్ పట్ల అవగాహన ఉన్నటువంటి వారికి ఈ యొక్క పోస్టర్ ను పంపించండి.

1 year ago | [YT] | 21