ఈ ViralVasu ఛానల్ రూపొందించడానికి గల కారణం ప్రజలకు అన్ని రకాల సమాచారాన్ని అందించడం . అనగా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పతకాలు అలాగే టెక్నాలజీ కి సంబందించిన అన్ని విషయాలని ప్రజలకు చేరువ చేయాలని ఉద్దేశంతో ఈ ఛానల్ రూపొందించడం జరిగింది .

మా ఛానల్ లో వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీ మొబైల్ కి రావాలి అంటే " 《 SUBSCRIBE 》" చేసుకోగలరు .

☆☆Contact Info: ☆☆

☆ 📧 E-Mail - viralvasublogger@gmail.com
☆ FB : www.facebook.com/viralvasu

For any copyright queries, Please reach out " viralvasublogger@gmail.com "

*** మీ సపోర్ట్ అన్ని వేళల ఉండాలని కోరుకుంటూ ***
మీ ViralVasu ❤


ViralVasu

Link : https://youtu.be/M4qadi0rbco
🧓 పెన్షన్‌దారులకు శుభవార్త!
📅 *అక్టోబర్‌ 1న*
⏰ *ఉదయం 6:30 గంటల నుంచే*
💰 *పెన్షన్ల పంపిణీ ప్రారంభం*
👥 61.80 లక్షల మందికి పెన్షన్
💵 రూ.2,692.34 కోట్లు విడుదల
🏦 బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమణతో
✅ పెన్షన్ల పంపిణీకి మార్గం సుగమం!

కొత్త పింఛన్లు ఈ తేదికి వాయిదా

2 days ago | [YT] | 53

ViralVasu

మరింత సమాచారం కోసం ఫాలో అవ్వండి
👉Telegram/ViralVasu
👉YouTube/ViralVasu
👉Facebook/ViralVasu

3 days ago | [YT] | 5

ViralVasu

pension List

5 days ago | [YT] | 2

ViralVasu

Pension Money ...

5 days ago | [YT] | 1

ViralVasu

Watch ...

5 days ago | [YT] | 0

ViralVasu

Link : https://youtu.be/_3kzEEims7M
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు – అక్టోబర్ 1న పంపిణీ
అక్టోబర్ 1, 2026 గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులకు నగదు పంపిణీపై ముఖ్యమైన వివరాలు ఇవే.
💰 రూ.2,675.63 కోట్ల నిధులు విడుదల
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కోసం రూ.2,675.63 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని SGSWs‌కు అవసరమైన నిధులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
🏦 ఉదయం నగదు ఉపసంహరణ
అక్టోబర్ 1 ఉదయం పింఛన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించుకునే ప్రక్రియ చేపట్టనున్నారు.
💸 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ
నగదు ఉపసంహరణ పూర్తైన అనంతరం అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
📍 గజపతినగరంలో DBT పైలట్
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో NSAP వాటా పింఛన్ మొత్తాన్ని ప్రయోగాత్మకంగా DBT విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
🔔 ముఖ్యంగా గుర్తుంచుకోండి
📅 తేదీ: అక్టోబర్ 1, 2026
🌅 ఉదయం: బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ
🌞 మధ్యాహ్నం: పింఛన్ల పంపిణీ ప్రారంభం
📍 DBT పైలట్: గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా

Link : https://youtu.be/_3kzEEims7M

6 days ago | [YT] | 0

ViralVasu

check ...

6 days ago | [YT] | 0

ViralVasu

PM Kisan 24 Installment Update

1 week ago | [YT] | 1

ViralVasu

Status

1 week ago | [YT] | 2

ViralVasu

Pension Verification....

2 weeks ago | [YT] | 1