అందరికీ నమస్తే… నేను మీ జనులైరి. నేను తెలంగాణా ఫోక్ ఆడపడుచుగా, డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎన్నో పాటలతో మీ అందరిని అలరించాను. నా ప్రతి పాటకు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాలు నాకు ఎంతో బలం ఇచ్చాయి.
ఇప్పుడే అదే ప్రేమతో మీ ముందుకు నా సొంత YouTube Channel JANULYRI MUSIC తీసుకొచ్చాను. ఈ ఛానల్‌లో మీకు మంచి తెలంగాణా ఫోక్ పాటలు, జానపద గీతాలు, డాన్స్ వీడియోలు, కొత్త కొత్త వినోదాత్మక పాటలు అందిస్తాను.
మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పటిలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను.
🔔 మా ఛానల్ Subscribe చేసి, Bell Icon నొక్కి, ప్రతి కొత్త పాటను ముందుగా చూడండి.
🙏 మీ జనులైరి
JANULYRI MUSIC
Today
3 weeks ago | [YT] | 696
View 3 replies
JANULYRI MUSIC
https://youtu.be/YPJpNeaJStU?si=3oqt0...
4 weeks ago | [YT] | 372
View 0 replies
JANULYRI MUSIC
https://youtu.be/YPJpNeaJStU?si=3oqt0...
4 weeks ago | [YT] | 229
View 2 replies
JANULYRI MUSIC
4 weeks ago | [YT] | 213
View 0 replies
JANULYRI MUSIC
4 weeks ago | [YT] | 232
View 0 replies
JANULYRI MUSIC
https://www.youtube.com/watch?v=YPJpN...
🌼💐 బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 2026 💐🌼
తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! ❤️🌸
మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 💛🌺
పూల బతుకమ్మలతో ప్రతి లోగిలి కళకళలాడాలి… ప్రతి ఆడపడుచు ముఖంలో చిరునవ్వులు విరియాలి… తెలంగాణ అంతటా పండుగ సంబరాలు వెల్లివిరియాలి! 🌼🙏
4 weeks ago (edited) | [YT] | 274
View 4 replies
JANULYRI MUSIC
4 weeks ago | [YT] | 408
View 6 replies
JANULYRI MUSIC
1 month ago | [YT] | 180
View 2 replies
JANULYRI MUSIC
https://youtu.be/N1Mk9NwZykg?si=ILh7j...
3 months ago | [YT] | 2,489
View 5 replies
JANULYRI MUSIC
Tommorow full song🙏
3 months ago | [YT] | 2,184
View 14 replies
Load more