🙏 అందరికీ నమస్కారం 🙏

🌸 Riyanshi’s World 🌸
ఇది మా చిన్న దేవత రియాన్షి ప్రపంచాన్ని మీ అందరితో పంచుకునే మా చిన్న ప్రయత్నం.
తల్లిదండ్రులుగా మా కల — రియాన్షి‌ని మంచి ఉత్తమమైన స్కూల్లో చదివించడం.
ఆ కల నిజం కావడానికి మీ ఒక్కో సపోర్ట్ మాకు ఎంతో విలువైనది… నిజంగా ఎంతో ముఖ్యమైనది.

ఈ చానల్‌లో…
💖 మా పాప క్యూట్ డాన్స్‌లు
😂 అమాయకమైన కామెడీలు
😊 మీ హృదయానికి హత్తుకునే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్

ప్రతి వీడియోలో రియాన్షి మీ ముఖంపై ఒక చిన్న నవ్వైనా పూయాలని మా కోరిక.
మేము మీకు వినోదం ఇస్తాం… మీరు మా పాప భవిష్యత్తుకు ఆశీర్వాదం అవుతారు.

🙏 దయచేసి మా చానల్‌ను సబ్స్‌క్రైబ్ చేసి, షేర్ చేసి, మా ఒక్కగానొక్క పాప రియాన్షి భవిష్యత్తు కోసం సపోర్ట్ చేయండి.
మీ ప్రేమ – మా ఆమె జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు.

❤️ Welcome to the beautiful journey of our little angel – Riyanshi’s World ❤️



Riyanshi's World

Happy Birthday, నా బంగారు తల్లి Riyanshi! 🎂🎉❤️

Nanna bangaram, నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నా ప్రపంచమే మారిపోయింది. నీ చిన్న నవ్వు నా బాధలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. నీ చిరునవ్వులో నా సంతోషం ఉంది, నీ ఆనందంలో నా ప్రపంచం ఉంది. 🥹❤️

నువ్వు ఎంత దూరంలో ఉన్నా, నాన్న గుండెల్లో మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉంటావు. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీ నవ్వు వినాలని ప్రతిరోజూ నా మనసు కోరుకుంటుంది.

నాన్నకు నువ్వే ప్రాణం… నువ్వే ప్రపంచం… నువ్వే నా చిన్న దేవత. 👸❤️

నీ జీవితంలో ఎప్పుడూ ఆనందం, ఆరోగ్యం, విజయం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ కలలన్నీ నిజం కావాలి. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉండాలి.

Happy Birthday, నా బంగారు తల్లి Riyanshi! 🎂🎁❤️

నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మాటల్లో చెప్పలేడు… ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలైనా నువ్వే నా కూతురిగా పుట్టాలని కోరుకుంటాను.

I Love You So Much, My Princess. ❤️🥹

— నీ నాన్న ❤️

2 weeks ago | [YT] | 37