Welcome to RDP Academy youtube channel. In this channel All the Topics will be explained in telugu which is useful for all competitive exams.


RDP Academy

8 hours ago | [YT] | 1

RDP Academy

Join our channel : t.me/+GufoDhO4VY82ZmFl

1 week ago | [YT] | 4

RDP Academy

Hi Friends 📢, Endowment EO Grade - 3 కి సంబంధించి మన channelలో మళ్ళీ Classes start చేస్తాం.. 📚✨

2 weeks ago | [YT] | 3

RDP Academy

For Quick information about EO Exam, Material and test series join Our Telegram Channel...


Link : t.me/+GufoDhO4VY82ZmFl

1 month ago | [YT] | 2

RDP Academy

New Notification is released with 104 Posts for Endowment EO Grade - 3 On 15th September 2026 (Today)..,

This time No Screening test only One Exam with Paper -1 and Paper -2...,


Friends.., We have lot of time remaining... Do Hard work, this time we will crack the exam and got the job...💥💥

1 month ago | [YT] | 1

RDP Academy

1 year ago | [YT] | 7

RDP Academy

Hi Friends..,

Welcome to RDP Academy 🔥.,


ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో వివిధ విభాగాలలో సుమారు 500 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు తెలిపారు.


వీటిలో అర్చక విభాగంతో పాటు పరిపాలన విభాగంలో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది.



గతంలో 60 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.., ఈసారి మరిన్ని పోస్టులతో, వివిధ విభాగాలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.




ఈసారి అందరికంటే ముందుగానే మీ ప్రిపరేషన్ ప్రారంభించి, ఉద్యోగం సాదించాలని కోరుకుంటున్నాను..,


అభ్యర్థుల సౌలభ్యం కోసం గతంలో మేము తయారుచేసిన Material ను PDF రూపంలో అందించడం జరుగుతుంది.



నోటిఫికేషన్ రిలీస్ అయిన తరువాత ఎప్పటిలానే Classes Start చేస్తాము..,


Join our Telegram Group : t.me/+GufoDhO4VY82ZmFl

1 year ago | [YT] | 2

RDP Academy

* ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు జాబితాలో భారతదేశం స్థానం ఎంత ?

2 years ago | [YT] | 61

RDP Academy

* మౌంట్ ఎవరెస్ట్ అదిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచిన జారా అనే బాలిక ఏ దేశానికి చెందినది ?

2 years ago | [YT] | 36

RDP Academy

◆ దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది నగరం ఏది ?

2 years ago | [YT] | 34