బకాసురుడి బారి నుండి ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని రక్షించడం కోసం, పాండవులు ఏ నగరంలో ఉన్నప్పుడు భీముడు ఆ రాక్షసుడి వద్దకు ఆహారంతో వెళ్లాడు? (In which city were the Pandavas staying when Bhima went to face Bakasura to protect a Brahmin family?)
ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు కింద ఉన్న నీటి వైపు చూస్తూ, పైన తిరుగుతున్న ఏ యంత్రాన్ని బాణంతో కొట్టి ద్రౌపదిని చేపట్టాడు? (In Draupadi's Swayamvaram, which spinning target did Arjuna shoot with an arrow by looking at its reflection in the water?)
ఈ శ్లోకంలోని "త్వమేవ సర్వం మమ దేవ దేవ" అనే ముగింపు చరణానికి సరైన అర్థం ఏమిటి? (What is the correct meaning of the concluding line "Twameva Sarvam Mama Deva Deva" in this slokam?)
ramsuhaas
మయసభ నిర్మించడానికి గల కారణం?
3 months ago | [YT] | 0
View 0 replies
ramsuhaas
సుభద్రని బలరాముడు ఎవరికి ఇచ్చి వివాహం జరిపించాలి అనుకుంటాడు?
3 months ago | [YT] | 2
View 1 reply
ramsuhaas
ఖాండవ వన దహన సమయంలో అగ్నిదేవుడు ప్రసన్నుడై, అర్జునుడికి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ధనుస్సు (Bow) పేరేమిటి?
3 months ago | [YT] | 2
View 0 replies
ramsuhaas
బకాసురుడి బారి నుండి ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని రక్షించడం కోసం, పాండవులు ఏ నగరంలో ఉన్నప్పుడు భీముడు ఆ రాక్షసుడి వద్దకు ఆహారంతో వెళ్లాడు?
(In which city were the Pandavas staying when Bhima went to face Bakasura to protect a Brahmin family?)
3 months ago | [YT] | 0
View 0 replies
ramsuhaas
భగవద్గీత 5వ అధ్యాయం 16వ శ్లోకం ప్రకారం, ఆత్మజ్ఞానం (Spiritual Wisdom) మనసులోని అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మను ఏ విధంగా ప్రకటింపజేస్తుంది?
3 months ago | [YT] | 1
View 0 replies
ramsuhaas
భీముడికి హిడింబికి కలిగిన సంతానం ఎవరు?
3 months ago | [YT] | 3
View 0 replies
ramsuhaas
ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు కింద ఉన్న నీటి వైపు చూస్తూ, పైన తిరుగుతున్న ఏ యంత్రాన్ని బాణంతో కొట్టి ద్రౌపదిని చేపట్టాడు?
(In Draupadi's Swayamvaram, which spinning target did Arjuna shoot with an arrow by looking at its reflection in the water?)
3 months ago | [YT] | 1
View 0 replies
ramsuhaas
ఈ శ్లోకంలోని "త్వమేవ సర్వం మమ దేవ దేవ" అనే ముగింపు చరణానికి సరైన అర్థం ఏమిటి?
(What is the correct meaning of the concluding line "Twameva Sarvam Mama Deva Deva" in this slokam?)
4 months ago | [YT] | 3
View 0 replies
ramsuhaas
దుష్ట చతుష్టయం లో ఒకరు ఎవరు?
4 months ago | [YT] | 2
View 0 replies
ramsuhaas
లక్క ఇల్లు దహనం నుండి పాండవులుని కాపాడడానికి సందేశం పంపింది ఎవరు ?
4 months ago | [YT] | 1
View 0 replies
Load more