Hi Friends...
Welcome to 'TNR Academy' Youtube Channel...
ఫ్రెండ్స్..మా ఛానెల్లో కొత్తగా విడుదలయ్యే జాబ్స్ నోటిఫికేషన్ల వివరాలను వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల పోటీపరీక్షల సిలబస్ వివరాలు వీడియోల ద్వారా తెలియజేస్తాం. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, అర్థమేటిక్, రీజనింగ్.... ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా వీడియోలు ఉంటాయి.

#APSLPRB #TSLPRB #Constable #SI #Fireman #RPF #DEFENCE

#We cover:-

👉Current Affairs
👉Standard G.K
👉Indian Polity
👉Indian Geography
👉Indian History
👉Indian Economy
👉Science and Technology
👉Arithmetic & Reasoning

#State Syllabus.....

👉AP/TS - Current Affairs
👉AP/TS - Polity
👉AP/TS - History
👉AP/TS - Geography
👉AP/TS - Economy
👉AP Reorganization Act 2014
👉Telangana Udyama Charitra

🌹🌹🌹🌹🌹🌹


TNR Academy

🔴 ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలక బృందం ( UNMOGIP) ను భారత్ , పాకిస్తాన్ మధ్య కింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది ?

1 day ago | [YT] | 100

TNR Academy

🔴 ఇటీవల తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ కు భారత ప్రభుత్వం 2013లో కింది ఏ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ?

2 days ago | [YT] | 129

TNR Academy

🔴 కింది ఏ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గై పార్మలిన్ , ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ?

3 days ago | [YT] | 151

TNR Academy

🔴 భారత వాయుసేన తదుపరి చీఫ్ గా ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారు ?

4 days ago | [YT] | 239

TNR Academy

Police Prelims 2026 | Reasoning Battle 01 | 25 Questions 25 Marks | Target 25/25 🔴LIVE Today @ 7 pm
youtube.com/live/hOtMbF98ScI

5 days ago | [YT] | 0

TNR Academy

🔴 2032లో నిర్వహించనున్న ఒలంపిక్స్ క్రీడలకు కింది వాటిలో దేనిని చిహ్నంగా తీసుకోవడం జరిగింది ?

5 days ago | [YT] | 191

TNR Academy

🔴 ఆసియా క్రీడలు - 2026 ముగింపు వేడుకల్లో భారత పతాకాదారిగా వ్యవహరించిన వారిని గుర్తించండి .

6 days ago | [YT] | 43

TNR Academy

🔴 ఆసియా క్రీడలు - 2026లో భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్ లో కింది ఏ జట్టును ఓడించి విజేతగా నిలవడం జరిగింది ?

1 week ago | [YT] | 12

TNR Academy

🔴 ఇటీవల నలుగురు వ్యోమగాముల బృందం స్పేస్ ఎక్స్ కు చెందిన కింది ఏ వ్యోమనౌక ద్వారా 8 గంటల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని( ISS )కి చేరుకోవటం జరిగింది ?

1 week ago | [YT] | 1

TNR Academy

🔴 భవిష్యత్తులో జరిగే యుద్ధాలు , సాంకేతిక మార్పులపై అధ్యయనం చేయడానికి అమెరికా ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సలహా కమిటీకి కింది వారిలో ఎవరు నాయకత్వం వహించనున్నారు ?

1 week ago | [YT] | 0