High School Maths

This channel is created to teach ssc maths, or 10th maths in telugu medium or maths for upto 10 class students in telugu medium in easy way. telangana state syllubus for ssc students. ts 10 maths, and 6th to 10th maths for telugu medium students.


High School Maths

https://youtu.be/305u8Ykzm-8 ....గణితశాస్త్ర వేత్తలు వేటిపై అభివృద్ది చేశారో 👇

5 years ago (edited) | [YT] | 4

High School Maths

ఈవిదంగా ఈనాడు పత్రిక వాళ్ళు నన్ను గుర్తించి పత్రికలో నా High school maths channel (youtube channel)ను గుర్తించి రాసేటట్లు చేసిన నా youtube family members కు అందరికి ధన్యవాదాలు🙏😊(ఈ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా ఈనాడు పేపర్ లో తేదీ:21.1.2021రోజు వచ్చింది)అలాగే ఈ న్యూస్ రాసిన ఈనాడు paper వారికి నాయొక్క ధన్యవాదాలు🙏

5 years ago | [YT] | 9

High School Maths

2021...... .....speciality 😊

5 years ago | [YT] | 7

High School Maths

Happy new year🎉🎊... Mathematically 😊🤗

5 years ago | [YT] | 6

High School Maths

ఈ క్రిష్మస్ నుండి మన అందరికి మంచి జరగాలి అని కోరుకుందాం మూక్యంగా ఈ covid19 నుండి అందరూ విముక్తి కావాలి అని కోరుకుంటున్న ....🌲అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు🎂🎉🎊

5 years ago | [YT] | 11

High School Maths

Happy maths day dear all mathos...💐🎉🎊

5 years ago (edited) | [YT] | 8

High School Maths

Dear students,9th,10th విద్యార్థులకు డిసెంబర్ 22nd (అంటే ఆ రోజు maths day)రోజు క్విజ్ ను నిర్వహించాలి అనుకుంటున్న..మీరు మీ అభిప్రయాన్ని ఇక్కడ కనిపించే పోలింగ్ ద్వారా దానిపై క్లిక్ చేసి తెలియచేయవచ్చు😊

5 years ago | [YT] | 8

High School Maths

10th,9th,8th class students కు సంబంధించిన maths worksheets ను నేను డిస్క్రిప్షన్ లో పెట్టిన దానిని మీరు ఏవిదంగా చూడాలి అనే విషయం ఈ వీడియో చివరి భాగం లో చెప్పాను మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు

5 years ago | [YT] | 4

High School Maths

I am very happy to share with you that our channel has crossed more than 1000 subscribers and I am thankful to those people who encouraged our channel and I hope that you continue to encourage *HIGH SCHOOL MATHS* channel🙏www.youtube.com/playlist?list...

5 years ago (edited) | [YT] | 10