హలో..!
బీబీసీ న్యూస్ తెలుగు యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. బీబీసీ నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బీబీసీ రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు ఫీచర్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.
BBC News Telugu
ఈ విశాలమైన ప్రపంచంలో ఎన్నో కథలు దాగి ఉన్నాయి. అవి ప్రకృతి అద్భుతాల గురించి కావచ్చు, లేదంటే మనుషులు పూర్తిగా అర్థం చేసుకోలేని భాషలో తమ కథలు చెప్పే జంతువుల గురించి కావచ్చు.
Sony BBC Earth అందిస్తున్న కొన్ని ప్రత్యేక వీడియోలు, త్వరలో BBC News తెలుగు వేదికలలో కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రతి మంగళవారం, శుక్రవారం, BBC News తెలుగు యూట్యూబ్ ఛానల్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాటిని వీక్షించండి.
9 hours ago | [YT] | 161
View 4 replies
BBC News Telugu
''నీ టీచర్ పరువు కాపాడు. అందరూ తప్పులు చేస్తారు బిడ్డా'' అంటూ యుస్రోన్ వాళ్ల హెడ్ టీచర్ ఫోన్‌లో ఏడుస్తూ అభ్యర్ధించారు.
పూర్తి కథనం లింక్: www.bbc.com/telugu/articles/ckvgy02nz43yo
17 hours ago | [YT] | 204
View 12 replies
BBC News Telugu
అఫ్గానిస్తాన్‌లో దొరికిన ఈ విగ్రహంలో వినాయకుడు నిల్చుని ఉన్నట్లు కనిపిస్తాడు. ఆయనకు ఏనుగు తల ఉంటుంది. తొండం విరిగిపోయింది. అయితే అది ఎడమవైపు వంగి ఉన్నట్లు కనిపిస్తుంది.
పూర్తి కథనం లింక్: www.bbc.com/telugu/articles/cx05r2pvp5llo
19 hours ago | [YT] | 227
View 17 replies
BBC News Telugu
Spaceలోకి ఆయుధం పంపిన అమెరికా.. ఏమిటీ అంతరిక్ష ఆయుధాల రేస్? | Weekly Show With GS
2 days ago | [YT] | 1
View 0 replies
BBC News Telugu
Hyderabad: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది.
3 days ago | [YT] | 741
View 77 replies
BBC News Telugu
భారత ప్రభుత్వం తాజాగా 18 మందితో పునర్వ్యవస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో సభ్యురాలిగా సుప్రియా యార్లగడ్డ నియమితులయ్యారు.
4 days ago | [YT] | 819
View 42 replies
BBC News Telugu
Hyderabad నిజాం Mir Osman Ali Khan ఎందుకలా చేసేవారు? Watch Full Story
4 days ago | [YT] | 9
View 0 replies
BBC News Telugu
రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీ లక్షలమందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడు. వీరి ఆగడాలు హైదరాబాద్‌ను దాటి ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. అప్పుడు పటేల్ రంగంలోకి దిగారు.
పూర్తి కథనం లింక్ : www.bbc.com/telugu/india-45544419
4 days ago | [YT] | 405
View 25 replies
BBC News Telugu
ట్రీట్‌మెంట్ కారణంగా తరచూ వాంతులు, వికారం వంటి సమస్యలతో బెక్కీ బాధపడేవారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయేవారు. కెరీర్‌కు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి.
పూర్తి కథనం లింక్: www.bbc.com/telugu/articles/c32l8g9wepyxo
5 days ago | [YT] | 394
View 14 replies
BBC News Telugu
‘‘నన్ను నేను ఓదార్చుకునేందుకు ‘ధైర్యం కోల్పోవద్దు. లేకపోతే ఇరాన్ సైనికులు నిన్ను పట్టుకుంటారు. నువ్వు ఇరాన్ టీవీలో కనిపిస్తావు అని చెప్పుకున్నా’’
పూర్తి కథనం లింక్ : www.bbc.com/telugu/articles/cmy0z989x114o
5 days ago | [YT] | 329
View 11 replies
Load more