దైవ మహిమ చానెల్‌కు హృదయపూర్వక స్వాగతం! 🙏
జ్యోతిష్యం, ఆధ్యాత్మికత మరియు సనాతన సంప్రదాయాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడమే మా ఉద్దేశం.
ఈ చానెల్లో ప్రతిరోజూ మరియు వారానికొకసారి రాశిఫలాలు, జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహాల సంచారాలు మరియు వాటి ప్రభావాలు, పంచాంగ విశేషాలు, పండుగల ప్రాముఖ్యత, శుభ ముహూర్తాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకుంటాము.
✨ జ్యోతిష్య విశేషాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దైవ మహిమ చానెల్‌ను Subscribe చేయండి.
🔔 కొత్త వీడియోల సమాచారం వెంటనే పొందడానికి Bell Iconను కూడా నొక్కండి.
మీ ఆదరణ మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు అందించాలని కోరుకుంటున్నాము. 🙏
ఓం నమః శివాయ!
Daiva mahima
https://youtu.be/-E_PAA4m5bY?si=j0sl3...
3 weeks ago | [YT] | 2
View 0 replies