🙋




హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్ ఈ చిన్ని ప్రపంచానికి అందరినీ స్వాగతిస్తున్నాను ప్రపంచం అనేది వేరే ఏమీ లేదండి ఇల్లు వంటిల్లు తప్పించి నాకు వేరే ప్రపంచం ఏమీ లేదు ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ విధంగానే ఉంటారు నా ఇల్లు నా పిల్లలు నా భర్త అని ఆలోచిస్తూ ఉంటారు నేను కూడా అంతే అందుకని ఆడవాళ్ళకి ఎంతగానో పనికొచ్చే వంటలు అలాగే చిట్కాలు పిల్లలకు సంబంధించిన టిప్స్ అలాగే యూట్యూబ్ రీల్స్ నా పిల్లలతో నేను చేస్తూ ఉంటాము అలాగే సందడిగా మా ఇంట్లో ఎలా మా ఫ్యామిలీ నెంబర్స్ ఉంటాము అన్నది మీ ముందుకు తీసుకు వస్తూ ఉంటాను రకరకాల వంటలు రకరకాల కుకింగ్ వీడియోస్ ని మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ ద్వారా మీ అందరికీ ఎంతగానో యూస్ ఫుల్ అయ్యే టిప్స్ తోటి మీ ముందుకి రావు వస్తూ ఉంటాను అలాగే మీ అందరూ నా చానల్ ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ని నా ఛానల్ కి అందించండి వంటింటి నుంచి తొలిసారిగా ఆన్లైన్ ప్లాట్ఫారం పైకి అడుగు పెడుతున్నాను నా అడుగుని చాలా పెద్ద అడుగుల మార్చి మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ నీలవేణి 🙋🙄😊🙏❤️


Bindhu sri World

https://youtu.be/oT-Nxml_fXA?si=ZGFiy... అందరికీ హాయ్ అండి ఒక్క రెసిపీ కి ఇన్ని టిప్స్ ఇవ్వచ్చా అని నాకు ఈ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయ్యాక అనిపించింది అనమాట ఎన్ని టిప్స్ ఉన్నాయో ఈ వీడియోలో కచ్చితంగా ఈ యొక్క వీడియో చూస్తే మీరు బిర్యానీలో మాస్టర్ చేసినట్టు అన్నమాట అన్ని టిప్స్ ఉన్నాయి కచ్చితంగా మీకు చాలా చాలా యూస్ అయ్యే బిర్యాని రెసిపీ ఒక్కసారి క్లిక్ చేసి చూడండి మీరు క్లిక్ చేసినందుకు చాలా టిప్స్ దొరుకుతాయి కచ్చితంగా క్లిక్ చేసి చూసినవాళ్లు లైక్ కామెంట్ చేయండి మీ లైక్ కామెంట్ నాకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటది ప్లీజ్ యొక్క హెల్ప్ చేసి పెట్టారు నా కోసం ఇట్లు మీ బిందు🙏🫡🫶

1 year ago | [YT] | 4

Bindhu sri World

https://youtu.be/TLT2VHWJwpE?si=9DFq8... అందరికీ హాయ్ ని వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి నప్పుడు ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి తేలిగ్గా ఎలా చేసుకుంటే పనులన్నీ తెలుగు అవుతాయి అన్నది ఒక వీడియో కింద షూట్ చేసి పెట్టాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విసిట్ చేయండి మీకు చాలా బాగా యూస్ అయ్యే వీడియో పిల్లలకి ఒక హెల్తీ లంచ్ బాక్స్ కూడా ఈ వీడియోలో చూపించాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ బిందు శ్రీ 🙏💗

1 year ago | [YT] | 1

Bindhu sri World

అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

1 year ago | [YT] | 5

Bindhu sri World

https://youtu.be/hUDwy66Dt64 అందరికీ శుభోదయం ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విసిట్ చేయండి ఈ వీడియో చూస్తాం వల్ల మీకు వెయిట్ లాస్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే డైట్ చేసే వాళ్ళు ఏ విధమైన ఫుడ్ తినాలి ఎలా తినాలి అన్నది కూడా మీకు తెలుస్తుంది ఒకసారి వీడియో ని విజిట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రయిబ్ చేయండి

1 year ago | [YT] | 2

Bindhu sri World

https://youtu.be/hUDwy66Dt64 అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఈ వీడియోలో చాలా మంచి టిప్స్ తో పాటు బయటికి సంబంధించిన విషయాలు కూడా చాలానే చెప్పాను ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఒక్కసారి విజిట్ చేయండి మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది

1 year ago | [YT] | 5

Bindhu sri World

https://youtu.be/Puhh54wmT_k?si=5XrrA... మై ఫస్ట్ వెయిట్ లాస్ వీడియో కచ్చితంగా ఇది అందరికీ యూజ్ అవుతది ఒక్కసారి వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్లు ఈ వీడియోని విసిట్ చేయండి మీకు చాలా నాలెడ్జ్ ఈ వీడియోలో దొరుకుతుంది

1 year ago | [YT] | 7

Bindhu sri World

https://youtu.be/Puhh54wmT_k?si=5XrrA... అందరికీ హాయ్ ని ఇది నా ఫస్ట్ రోజు వెయిట్ లాస్ వీడియో అన్నమాట ఈ వెయిట్ లాస్ చేసేటప్పుడు నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏమి హెల్త్ కి కేర్ తీసుకున్నాను అసలు వెయిట్ లాస్ అవ్వడం ఎలాగా వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకు హెల్త్ పరంగా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఒక సర్వే చేయండి మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది

1 year ago | [YT] | 7

Bindhu sri World

https://youtu.be/7o4CsB5qwpY అందరికీ హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మరొక మంచి వీడియోతో మరల మీ ముందుకు వచ్చాను కచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది ఒక్కసారి విజిట్ చేయండి

1 year ago | [YT] | 6

Bindhu sri World

https://youtu.be/7o4CsB5qwpY అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరొక మంచి వీడియో ముందుకు వచ్చాను ఈ వీడియోని చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్

1 year ago | [YT] | 8