K9 Tv Media

Timeline of Amaravati as Capital.
What Happens Between 2014–2026 

#APThanksIndia
#Amaravati #AndhraPradesh
#HistoricAmaravatiResolution
#cbn
#chandrababu
#tdp

5 months ago | [YT] | 7

K9 Tv Media

16వ ఎస్ఐపీబీ వరకు రాష్ట్రంలో 264 ప్రాజెక్టులు ఆమోదం పొందగా, రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులతో 9.60 లక్షల ఉద్యోగాలు కలుగనున్నాయి..!!

విశాఖ భాగస్వామ్య సదస్సులో 538 ఎంఓయూల ద్వారా రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు రానున్నాయి..!!

మొత్తంగా 802 ప్రాజెక్టులతో రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాలు సృష్టి..!!

5 months ago | [YT] | 5

K9 Tv Media

రాష్ట్రపతి సంతకం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2024 జూన్‌ 2 నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేర్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు #tdp #apcapital #amaravati #cbn #chandrababu

5 months ago | [YT] | 26

K9 Tv Media

ప్రపంచంలో ఏ రాజధానికి లేని గుర్తింపు ఈ 9 నగరాలతో రాజధాని అమరావతికి వస్తుంది. #amaravati #apcapital #tdp #cbn

5 months ago | [YT] | 8

K9 Tv Media

ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ లను ప్రోత్సహించటంతో పాటు యువతకు నైపుణ్యశిక్షణ, ఉపాధి అవకాశాలను అందిస్తూ ఏఐ ఎకోసిస్టమ్ ను ఏర్పాటు చేసేలా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్విడియా ముందుకొచ్చింది.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#ChandrababuNaidu
#AndhraPradesh

8 months ago | [YT] | 2

K9 Tv Media

నవ్వకండి
ఇది ఒప్పుకోవలసిన నిజం

3 years ago | [YT] | 4

K9 Tv Media

కనిగిరిలో లోకేష్ యువగలం పాదయాత్ర ఏర్పాట్లలో తెలుగు యువత || K9Tv Media

Follow the #K9tvMedia for more Interesting videos

3 years ago (edited) | [YT] | 8