V36TV NEWS కి స్వాగతం!
AP&TS రాష్ట్రంలో BreakingNews,LatestTelugu News,Political News,Live Updates,District News, Government Schemes,Jobs Notifications,Education News, Agriculture News,Crime News,Business News,Sports News,Entertainment News &ప్రజలకుఉపయోగపడే ప్రతిముఖ్యమైన సమాచారాన్ని వేగంగా విశ్వవ్యాతంగా మీముందుకు తీసుకువస్తాము.
ఈఛానల్‌లో మీరు చూడగలిగేవి:
🙏🏻devotional specials
🔴AP Breaking News Today
🔴Telangana Breaking News Today
🏛️Telugu Political News
📍District &Constituency News
🌾 Agriculture &Farmers News
💼 Jobs, Notifications&Career Updates
🎓 Education &Exam News
🚨 Crime &Public Issues
📺 Live News &Exclusive Interviews
📢 Viral News &Trending Updates
మాలక్ష్యం:ప్రజలకు నిజమైన,నిష్పాక్షిక వార్తలనుఅందించడం.
తాజావార్తల కోసం #Subscribe #like &#shear చేయండి.
🔔Bell Iconనొక్కి ప్రతిఅప్‌డేట్‌ను వెంటనేపొందండి.
#APBreakingNews #తెలంగాణాన్యూస్ #TeluguNews #BreakingNews #LatestNews #LiveNews #PoliticalNews #APNews #TSNews #V36TVNEWS #AndhraPradesh #Telangana #DistrictNews #TodayNews #TeluguLive
V36tv NEWS
#శుభోదయం #దైవదర్శనం 🙏🏻 #భగవద్గీత #శ్లోకం #భారతదేశం #bharathamatha
1 month ago | [YT] | 3
View 0 replies
V36tv NEWS
🔱 #హరహరమహాదేవా!
🔱 #ఓంనమఃశివాయ!
📺 V36TVNEWS – #శుభోదయం దైవ దర్శనం
ప్రతిరోజూ @6:30am కి భక్తి, ఆధ్యాత్మిక మరియు దైవ దర్శన వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
ఈ వీడియో నచ్చితే #Like 👍 | #Share 🔄 | #Subscribe 🔔 చేయండి.
#V36TVNEWS #శుభోదయందైవదర్శనం #ఓంనమఃశివాయ #హరహరమహాదేవా #మహాదేవుడు #శివుడు #శివభక్తి #LordShiva #OmNamahShivaya #HarHarMahadev #Mahadev #ShivaBhakti #Devotional #TeluguDevotional #Bhakti #Shorts
Add a stronger Shorts hook
Mention the daily upload time
Use fewer, sharper hashtags
1 month ago (edited) | [YT] | 1
View 0 replies
V36tv NEWS
Happy vinayaka chavithi to all #vinayakachavathi #Happyvinayakachavathi #2026 #V36TVNEWS @V36tvNEWS @YouTube
1 month ago | [YT] | 2
View 0 replies
V36tv NEWS
కరువు కోరల్లో ఆంధ్రప్రదేశ్!
*రైతు కన్నీటికి ప్రభుత్వం స్పందిస్తుందా?*
*ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతు.. ఎండిపోతున్న పంటలు.. నిండని చెరువులు*
*అడుగంటుతున్న భూగర్భ జలాలు..*
*కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనం?*
అనంతపురం: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మొహం చాటేస్తున్న వర్షాలు.. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కరువు ఛాయలు క్రమంగా ముదురుతున్నాయి. పొలాల్లో పంటలు ఎండిపోతుంటే.. చెరువుల్లో చుక్క నీరు కనిపించని పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో పల్లె ప్రజలు తాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
“వర్షం ఎప్పుడు వస్తుంది? పంటను కాపాడేంత వర్షం కురుస్తుందా?” అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి.
రైతు తన చెమటను పెట్టుబడిగా పెట్టాడు. విత్తనాలు కొన్నాడు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేశాడు. పంట చేతికొస్తే అప్పులు తీర్చి కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశపడ్డాడు. కానీ వర్షాలు ముఖం చాటేయడంతో ఆ ఆశలన్నీ ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
*ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం*
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సాగు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో తేమ లేక కొందరు రైతులు విత్తనాలు వేయలేకపోయారు. మరికొందరు విత్తనాలు వేసినా తదుపరి వర్షాలు లేక పంటలను కాపాడుకోవడం కష్టంగా మారింది.
పత్తి, వరి,వేరుశెనగ.పప్పుధాన్యాలు తదితర పంటలు వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పంటలకు నీరు అందకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
*పెట్టుబడుల భారం.. రైతుపై అప్పుల భారం*
ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు రైతులకు భారంగా మారాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం అప్పులు చేసి సాగు చేపట్టిన రైతులకు వర్షాభావం మరో పెద్ద దెబ్బగా మారింది.
పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలి? కుటుంబాన్ని ఎలా పోషించాలి? అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.
*బీమా ఎప్పుడు? ఇన్‌పుట్ సబ్సిడీ ఎప్పుడు?*
వర్షాభావంతో పంటలు నష్టపోతున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన సమయం ఇదే. కానీ రైతులకు పంటల బీమా పరిహారం ఎప్పుడు అందుతుంది? నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు? అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరువు పరిస్థితులను ముందుగానే గుర్తించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది.
“రైతును ఆదుకోకపోతే పరిస్థితి మరింత విషమం”
కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని *గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు వడిత్య బాబు నాయక్ డిమాండ్ చేశారు.*
వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే పంట నష్టం అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని, రైతులు చెల్లించిన పంటల బీమాకు సంబంధించిన పరిహారాన్ని వెంటనే అందించాలని ఆయన కోరారు.
*కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.*
*రైతు కష్టాల్లో ఉంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా బలపడుతుంది? పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటుంది? అని బాబు నాయక్ ప్రశ్నించారు.*
*ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కరువు పరిస్థితులపై అత్యవసర సమీక్ష నిర్వహించి, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, తాగునీరు, సాగునీటి సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.*
*రైతు బతికితేనే వ్యవసాయం బతుకుతుంది.. వ్యవసాయం బతికితేనే రాష్ట్రం బతుకుతుంది.*
1 month ago | [YT] | 3
View 0 replies
V36tv NEWS
వచ్చేస్థానిక ఎన్నికల్లో #మీవోటుఎవరికి
#కామెంట్ & #లైక్ ప్లిజ్ 🙏🏿 #ysrcp #tdp #janasena
2 months ago | [YT] | 3
View 0 replies
V36tv NEWS
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో గెలిచేది ఎవరో కామెంట్ చేయండి
#apeletions #ysjanmohanreddy #narachandrababunaidu #pawankalyan #public
2 months ago (edited) | [YT] | 3
View 0 replies