Welcome to the official YouTube channel of Vedaya Gynaec & Fertility Hospital, led by Dr G. Spurthi Reddy (Obstetrician, Gynaecologist & Infertility Specialist) in KPHB Colony, Kukatpally, Hyderabad.
Our mission is to empower women with expert medical advice, clear explanations, and compassionate guidance across every phase of womanhood—from adolescence and reproductive health to pregnancy and menopause.
What You’ll Learn:
PCOS & PCOD: Root causes, symptoms, lifestyle management, and advanced treatments.
Fertility & Conception: Clear guides on natural conception, ovulation tracking, IUI, IVF, and managing anovulatory cycles.
Pregnancy & Delivery Care: Trimester-by-trimester health tips, diet advice, high-risk pregnancy care, & normal/cesarean delivery insights.
Gynecological Wellness: Managing irregular periods, hormonal imbalances, fibroids, endometriosis, and uterine health.
Debunking Myths: Evidence-based facts to bust common myths around women's reproductive health.
Vedaya Gyneac Fertility Hospital Kphb Hyderabad
ప్రెగ్నెన్సీ రావట్లేదా? | 7 Signs You May Have Fertility Problems | Dr Spurthi Reddy
గర్భం దాల్చడానికి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా లేదా రాకపోయినా, సరైన సమయానికి అండం విడుదల కాకపోవడం (Anovulatory Cycles) వల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు సూచించే అత్యంత ముఖ్యమైన, ప్రాథమిక చికిత్సే "ఓవ్యులేషన్ ఇండక్షన్" (Ovulation Induction).
అసలు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏమిటి? పీరియడ్స్ వచ్చిన 2వ/3వ రోజు నుంచి మందులు ఎందుకు ఇస్తారు? ఫాలిక్యులర్ స్కాన్లు ఎప్పుడు చేస్తారు? ఎగ్ 18-20 mm సైజుకి ఎదిగినప్పుడు ట్రిగ్గర్ ఎలా ఇస్తారు? PCOD ఉన్నవారికి మరియు సహజంగా గర్భం దాల్చాలనుకునే దంపతులకు ఇది ఎలా ఉపయోగపడుతుందో Vedaya Gynaec & Fertility Hospital కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ Dr. G. Spurthi Reddy గారు ఈ వీడియోలో స్పష్టంగా వివరించారు.
Video Link: youtube.com/shorts/f-WWZdh_1e...
1 month ago | [YT] | 0
View 0 replies