Educational & Social Updates


gsr info

1 year ago | [YT] | 5

gsr info

*మిత్రులందరికి 76వ గణతంత్ర 🇮🇳దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐.

1 year ago | [YT] | 5

gsr info

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

1 year ago | [YT] | 6

gsr info

*𝙏𝙄𝙎 𝙐𝙥𝙙𝙖𝙩𝙚*

*𝙏𝙄𝙎 నందు డేటా ఎంట్రీ 5 విండోలలో డేటా సబ్మిట్ చేస్తేనే ప్రివ్యూ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.*

*ఒకవేళ ఐదు విండోలలో డేటా సబ్మిట్ చేసినప్పటికీ ప్రివ్యూ ఆప్షన్ ఎనేబుల్ అవ్వకపోతే ఒకసారి ప్రీవియస్ విండోలోకి వచ్చి మళ్లీ next క్లిక్ చేసి చివరి విండోలోకి వెళ్లినట్లయితే ప్రీవ్యూ ఆప్షన్ కనబడుతుంది.*

*చాలామంది మేము డేటా సబ్మిట్ చేసినప్పటికీ ప్రివ్యూ ఆప్షన్ కనబడటం లేదు అని మెసేజ్లు పెడుతున్నారు.*

*వారందరూ ఇది గమనించవలెను*

1 year ago | [YT] | 2

gsr info

*జిల్లా సెలెక్ట్ చేసినా,మండలాల లిస్ట్ ఓపెన్ కాకపోతే...వేరే జిల్లా సెలెక్ట్ చేసి,తదుపరి మనకు కావాల్సిన జిల్లాను మరోసారి సెలెక్ట్ చేస్తే,మండలాలు కనబడతాయి*

*#TIS*

1 year ago | [YT] | 2

gsr info

🎁🎁 మిత్రులకు, వారి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు..🎁🎁

1 year ago (edited) | [YT] | 3

gsr info

TIS ప్రతి సెక్షన్ ను ముందు ఎడిట్ పేద క్లిక్ చేసి ఆ తర్వాత డేటా ఎంటర్ చేసి నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుంది.

1 year ago | [YT] | 9

gsr info

Thanks to everyone..we r now 50k Family...🙏

1 year ago | [YT] | 4

gsr info

*💥 TIS Module* 23.12.2024, 5 PM నుండి 31.12.2024, 5 PM వరకు అందుబాటులో ఉంటుంది.

*★ CSE TIS Data ను అప్డేట్ చేయుటకు* ఉపయోగపడే *Old TIS Report Card pdf డౌన్లోడ్* చేసుకునే పూర్తి విధానం👇
https://youtu.be/eAmFx72BeC8

*★ Old TIS Report Card డౌన్లోడ్ లింక్👇*
tinyurl.com/tis-report-card-download-link

*★ CSE TIS Data లో National Teacher Code ఎంటర్ చేయాలి...తెలుసుకొనే విధానం -లైవ్ వీడియో*👇
https://youtu.be/neruV5boDHg

*★ National Teacher Code Search Link*👇
tinyurl.com/national-teacher-code-search

★ CSE Website లో క్రొత్తగా *TIS Basic, Educational, Appointment, Transfer, Professional Details* సబ్మిట్ చేసే పూర్తి విధానం -వీడియో👇
https://youtu.be/RJjrw05CFo0

*➦ TIS New Website Login Link👇*
tinyurl.com/tis-new-website-login-link

Join for more updates
whatsapp.com/channel/0029VaAJjT484Om98bZbbr3X

1 year ago | [YT] | 3