🔸గొడుగులూరి నరసింహులు గారి మృతి పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంతాపం..!
వరికుంటపాడు మండలం, రామాపురం పంచాయతీ పరిధిలోని కాకొల్లువారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొడుగులూరి మాలకొండ రాయుడు గారి తండ్రి శ్రీ గొడుగులూరి నరసింహులు గారు పరమపదించిన విషయం తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వారి స్వగ్రామానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.
అనంతరం నరసింహులు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ విషాద సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కష్ట సమయంలో తాను, తన వంతుగా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ గొడుగులూరి నరసింహులు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
🔸 జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా కొలకలపూడి భవాని ప్రకటన.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక నిర్ణయం!
🔹 జలదంకి మండలంలో కూటమి విజయమే లక్ష్యం.. అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా!
🔸 ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సిద్ధం కావాలి.. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా శ్రీమతి కొలకలపూడి భవాని గారిని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
జలదంకి మండలంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, నాయకులు, కార్యకర్తల ఐక్యతే కూటమి విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం, ఐకమత్యం, సమష్టి కృషితో ముందుకు సాగి జలదంకి మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
*ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిక*
అనంతరం జలదంకి మండలం చిన్నక్రాక గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శ్రీ యడ్ల మాల్యాద్రి గారు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు చేపడుతున్న కార్యాచరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
🔸వరికుంటపాడు ఎంపీపీ కూటమి అభ్యర్థిగా చండ్ర మధుసూదన్ రావును ప్రకటించిన ఎమ్మెల్యే కాకర్ల..!
🔹మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని సైతం కైవసం చేసుకుంటాం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయము నందు వరికుంటపాడు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శ్రీ చండ్ర మధుసూదన్ రావు గారిని వరికుంటపాడు మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రకటించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు సూచించారు. మండలంలో కూటమిని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనే దిశగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వరికుంటపాడు మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, నాయకులు మరియు కార్యకర్తల ఐక్యతే కూటమి విజయానికి ప్రధాన బలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి, మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కచ్చితంగా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఐకమత్యంతో ముందుకు సాగుతూ వరికుంటపాడు మండలంలో కూటమి విజయపతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మాకు సోదర సమానులైన, ప్రజాసేవలో నిరంతరం ముందుకు సాగుతూ, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (APEMCL) చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ అభివృద్ధికి మీ సేవలు నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
🔹ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి వర్గం..!
🔸కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విశ్వాసంతో టీడీపీలోకి 200 కుటుంబాలు..!
🔹పార్టీ కండువాలు కప్పి నూతన సభ్యులను సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఉదయగిరి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరేలా ఉదయగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో భారీగా తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. ఉదయగిరి మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి మరియు వారి అనుచర వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మూలే వినయ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వాసంతోనే తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకంతో తమతో పాటు సుమారు 200 కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ఉదయగిరి కొత్తపల్లి గ్రామంలో ఈ చేరికలతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయని, నూతనంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ధర్మం, సత్యం, విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు సాగాలని, జగన్మాత కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలి. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేద్దాం.
ఎన్నికల షెడ్యూల్:
పల్లె పోరులో సత్తా చాటుదాం.. కూటమి విజయానికి సమష్టిగా కృషి చేద్దాం..!
— మీ కాకర్ల సురేష్ శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
చెడుపై మంచికి, అధర్మంపై ధర్మానికి విజయాన్ని చాటిచెప్పే జగన్మాత శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో సమాజంలో అన్యాయం, అధర్మం అంతరించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని.. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!
Kakarla Suresh
"మీరే మా బలం.. మీరే మా ధైర్యం" Boss Kakarla Suresh 🔥👑
#MeereMaaBalam #MeereMaaDhairyam #KakarlaSuresh #UdayagiriMLA #Udayagiri
1 hour ago | [YT] | 3
View 0 replies
Kakarla Suresh
🔸గొడుగులూరి నరసింహులు గారి మృతి పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంతాపం..!
వరికుంటపాడు మండలం, రామాపురం పంచాయతీ పరిధిలోని కాకొల్లువారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొడుగులూరి మాలకొండ రాయుడు గారి తండ్రి శ్రీ గొడుగులూరి నరసింహులు గారు పరమపదించిన విషయం తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వారి స్వగ్రామానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.
అనంతరం నరసింహులు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ విషాద సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కష్ట సమయంలో తాను, తన వంతుగా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ గొడుగులూరి నరసింహులు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
#KakarlaSuresh #Udayagiri #kakarlasuresh #OmShanti #RIP
4 hours ago | [YT] | 4
View 0 replies
Kakarla Suresh
🔸 జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా కొలకలపూడి భవాని ప్రకటన.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక నిర్ణయం!
🔹 జలదంకి మండలంలో కూటమి విజయమే లక్ష్యం.. అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా!
🔸 ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సిద్ధం కావాలి.. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జలదంకి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా శ్రీమతి కొలకలపూడి భవాని గారిని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
జలదంకి మండలంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, నాయకులు, కార్యకర్తల ఐక్యతే కూటమి విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం, ఐకమత్యం, సమష్టి కృషితో ముందుకు సాగి జలదంకి మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
*ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిక*
అనంతరం జలదంకి మండలం చిన్నక్రాక గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శ్రీ యడ్ల మాల్యాద్రి గారు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు చేపడుతున్న కార్యాచరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
#KakarlaSuresh #Udayagiri #TDP #TeluguDesamParty, #JanaSena, #BJP #LocalBodyElections #AndhraPradeshPolitics
3 days ago | [YT] | 112
View 1 reply
Kakarla Suresh
🔸వరికుంటపాడు ఎంపీపీ కూటమి అభ్యర్థిగా చండ్ర మధుసూదన్ రావును ప్రకటించిన ఎమ్మెల్యే కాకర్ల..!
🔹మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని సైతం కైవసం చేసుకుంటాం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయము నందు వరికుంటపాడు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శ్రీ చండ్ర మధుసూదన్ రావు గారిని వరికుంటపాడు మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రకటించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు సూచించారు. మండలంలో కూటమిని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనే దిశగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వరికుంటపాడు మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, నాయకులు మరియు కార్యకర్తల ఐక్యతే కూటమి విజయానికి ప్రధాన బలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి, మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కచ్చితంగా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఐకమత్యంతో ముందుకు సాగుతూ వరికుంటపాడు మండలంలో కూటమి విజయపతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
#kakarlasuresh
#KakarlaSuresh #Varikuntapadu #Udayagiri #TDP #TeluguDesamParty #JanaSena #BJP #Kootami #LocalBodyElections
3 days ago | [YT] | 57
View 0 replies
Kakarla Suresh
మాకు సోదర సమానులైన, ప్రజాసేవలో నిరంతరం ముందుకు సాగుతూ, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (APEMCL) చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ అభివృద్ధికి మీ సేవలు నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మరెన్నో విజయాలు మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు! 💐
#kakarlasuresh
#PolamreddyDineshReddy #HappyBirthday #APEMCL #BirthdayWishes #PublicService #EnvironmentalProtection #AndhraPradesh
4 days ago | [YT] | 52
View 1 reply
Kakarla Suresh
🔸ఉదయగిరిలో టీడీపీలోకి భారీ చేరికలు..!
🔹ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి వర్గం..!
🔸కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విశ్వాసంతో టీడీపీలోకి 200 కుటుంబాలు..!
🔹పార్టీ కండువాలు కప్పి నూతన సభ్యులను సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఉదయగిరి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరేలా ఉదయగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో భారీగా తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. ఉదయగిరి మాజీ ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి మరియు వారి అనుచర వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మూలే వినయ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వాసంతోనే తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకంతో తమతో పాటు సుమారు 200 కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ఉదయగిరి కొత్తపల్లి గ్రామంలో ఈ చేరికలతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయని, నూతనంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కొత్తపల్లిలో జరిగిన ఈ చేరికల కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరో ముందడుగుగా నిలిచింది.
#kakarlasuresh
#KakarlaSuresh
#Udayagiri
#TDP
#TeluguDesamParty
#UdayagiriConstituency
#TDPJoining
#PoliticalNews
#CoalitionGovernment
#NaraChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#TDPForDevelopment
#KakarlaSureshMLA
4 days ago | [YT] | 134
View 1 reply
Kakarla Suresh
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి..!
ధర్మం, సత్యం, విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు సాగాలని, జగన్మాత కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
— కాకర్ల సురేష్
శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
#KakarlaSuresh
#UdayagiriMLA
#HappyDussehra
#Vijayadashami
#DasaraWishes
#Udayagiri
#AndhraPradesh
#NaraChandrababuNaidu
#Dussehra2026
#FestivalWishes
4 days ago | [YT] | 61
View 4 replies
Kakarla Suresh
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!
కూటమి శ్రేణులారా.. పల్లె పోరుకు సిద్ధం కండి..!
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలి. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేద్దాం.
ఎన్నికల షెడ్యూల్:
పల్లె పోరులో సత్తా చాటుదాం.. కూటమి విజయానికి సమష్టిగా కృషి చేద్దాం..!
— మీ కాకర్ల సురేష్
శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం
#kakarlasuresh
#KakarlaSuresh #Udayagiri #MPTCElections #ZPTCElections #LocalBodyElections #TDP #TeluguDesamParty #JanaSena #BJP #CoalitionGovernment #UdayagiriConstituency #AndhraPradeshPolitics
5 days ago | [YT] | 22
View 0 replies
Kakarla Suresh
లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి, మహిషాసురమర్దినిగా, స్త్రీశక్తికి ప్రతిరూపంగా దర్శనమిస్తున్న ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ..ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!
#kakarlasuresh
#MahaNavami
#MahishasuraMardini
#KakarlaSuresh
#UdayagiriMLA
5 days ago | [YT] | 37
View 0 replies
Kakarla Suresh
చెడుపై మంచికి, అధర్మంపై ధర్మానికి విజయాన్ని చాటిచెప్పే జగన్మాత శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో సమాజంలో అన్యాయం, అధర్మం అంతరించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని.. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!
—మీ... కాకర్ల సురేష్
ఉదయగిరి శాసనసభ్యులు
#kakarlasuresh
#DurgaAshtami #దుర్గాష్టమి #దుర్గాదేవి #జైమాతాదీ #శుభాకాంక్షలు #KakarlaSuresh #UdayagiriMLA #Udayagiri #DivineBlessings #DussehraCelebration
6 days ago | [YT] | 46
View 3 replies
Load more