Chevilo Puvvu Telugu Trolls


Chevilo Puvvu

నిజంగా అర్థం కావడం లేదు 🤷‍♂️

పోలీస్ జాబు కోసం వాళ్లను ఒలింపిక్స్‌కి సెట్ చేస్తున్నట్టు పరుగులు పెట్టిస్తారు 🏃‍♂️💨
గోడలు ఎక్కమంటారు 🧗‍♂️
పుష్‌అప్స్ వేయమంటారు 💪😤

అదంతా పాస్ అయి జాబు వచ్చాక ఏమవుతుంది?
వ్యాయామం ఆగిపోతుంది.
డిసిప్లిన్ మాయమవుతుంది.
కానీ ఒక్క టాలెంట్ మాత్రం లైఫ్ టైమ్ యాక్టివ్ ఉంటుంది:
లంచం తీసుకునే చేయి 💸✋😌

అయ్యో…
లంచం మీద కూడా ఒక ఫిట్నెస్ టెస్ట్ పెట్టి ఉంటే…
అది మొదటి రౌండ్ లోనే అవుట్ అయిపోయేదేమో 💀🚨

#facts

10 months ago | [YT] | 1

Chevilo Puvvu

Join telegram channel: t.me/chevilopuvvuyt

1 year ago | [YT] | 4

Chevilo Puvvu

Today video will come at 3pm

1 year ago | [YT] | 4

Chevilo Puvvu

Many Happy Returns of the Day, Pedhamma Garu! 🎉🥳

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు pedhamma garu! 🎂🙏 మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
@Perugu Peddamma ‪@PeruguPeddammaYT‬

#PeruguPeddamma #CheviloPuvvu

1 year ago | [YT] | 19

Chevilo Puvvu

⚠️ జాగ్రత్త ✋🏻
పెరుగు పచ్చడి పంది జ్యోతిష్యం స్కాం చేస్తుంది ❌
దయచేసి ఆ యొక్క ప్రమోషన్ చూసి మోసపోకండి 🙏

📵 ఎవరూ ఆ నంబర్లకు సంప్రదించకండి!
సురక్షితంగా ఉండండి, తప్పుదారి పట్టకండి 🙅🏻♂️

#ScamAlert #StaySafe #Telugu #PeruguPachadi #CheviloPuvvu

1 year ago | [YT] | 16

Chevilo Puvvu

🎉 నేడు నా పుట్టినరోజు! 🌟 మీ ఆశీస్సులతో 'Chevilo Puvvu' యూట్యూబ్ ఛానెల్‌లో మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ ఫాలో, ఉత్సాహం నాకు బలం ఇస్తుంది ప్రతి రోజూ 🙏. నా వీడియోలు చూస్తూ, లైక్ చేస్తూ, స్పందిస్తూ ఉండండి — మనమే కలిసి ఎదగాలి! 💪✨

#CheviloPuvvu

1 year ago (edited) | [YT] | 20

Chevilo Puvvu

New video loading.... Sorry for delay🥹🙏

1 year ago | [YT] | 9

Chevilo Puvvu

భయంమైతుంది బ్రో 🤣😂🤣
రేపు 9 గం షో కి వెళ్తున్న..
#CheviloPuvvu #HHVM #PavanKalyan

1 year ago | [YT] | 6

Chevilo Puvvu

Support this channel ‪@VlogVersekalyani‬

1 year ago | [YT] | 0