🎓 Welcome to Byr Studies – The Complete Learning Platform for AP & TS TET and DSC Aspirants!

Byr Studies is dedicated to providing comprehensive video classes for AP TET, TS TET, and DSC examinations. Our channel covers all subjects including Telugu, English, Mathematics, Science, and Social Studies from Class 3 to Intermediate level, ensuring complete syllabus coverage with clear explanations.

📘 What We Offer:

Concept-oriented and syllabus-based lessons

Detailed topic-wise classes for TET & DSC exams

Practice tests, model papers, and important bits

Simple explanations for effective understanding

Regular updates and guidance for competitive exams


🎯 Our Mission:
To help every aspirant achieve their teaching career goals with quality education, proper guidance, and consistent practice.

📺 Subscribe to Byr Studies and stay updated with the latest classes and exam-oriented content.
🔔 Turn on notifications to never miss an important lesson!


BYR STUDIES

టార్టారిక్ ఆమ్లం (Tartaric acid) కింది వాటిలో దేనిలో ఉంటుంది? [AP TET - 2018]

4 hours ago | [YT] | 44

BYR STUDIES

పూర్తిగా ప్రయోగశాలలో రసాయనాలతో తయారు చేయబడిన మొట్టమొదటి కృత్రిమ దారం (Fully synthetic fiber) ఏది?

18 hours ago | [YT] | 53

BYR STUDIES

విద్యార్థి ఒక విషయాన్ని కంఠస్థం చేయకుండా దాని అర్థాన్ని తెలుసుకుని నేర్చుకోవడాన్ని ఏమంటారు?

20 hours ago | [YT] | 45

BYR STUDIES

బెంజిమన్ బ్లూమ్స్ (Benjamin Bloom) విద్యా లక్ష్యాల వర్గీకరణలో 'జ్ఞానాత్మక రంగానికి' (Cognitive Domain) చెందని లక్ష్యం ఏది? (AP TET - 2018)

1 day ago | [YT] | 57

BYR STUDIES

ఎరిక్సన్ మనో-సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం, కౌమార దశ (Adolescence) లో ఏర్పడే క్లిష్ట పరిస్థితి (Crisis) ఏది? (AP DSC - 2012)

1 day ago | [YT] | 31

BYR STUDIES

నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) విధానంలో 'నిర్మాణాత్మక మూల్యాంకనానికి' (Formative Assessment) ఇచ్చే వెయిటేజీ శాతం ఎంత? (AP DSC - 2014)

2 days ago | [YT] | 63

BYR STUDIES

తనలోని లోపాలను లేదా అంగీకరించలేని కోరికలను ఇతరులకు ఆపాదించే రక్షణ తంత్రం (Defense Mechanism) ఏది? (AP TET - 2018 SGT)

3 days ago | [YT] | 103

BYR STUDIES

పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, 'వస్తు స్థిరత్వ భావన' (Object Permanence) ఏ దశలో ఏర్పడుతుంది? (AP TET - May 2018)

3 days ago | [YT] | 98

BYR STUDIES

DNA ద్విసర్పిల నిర్మాణాన్ని (Double Helix Structure) ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు?

3 days ago | [YT] | 110