JanaSena Telangana

Official YouTube Channel of JanaSena Party, Telangana.


JanaSena Telangana

కేసీఆర్ ని ప్రశ్నిస్తే తెలంగాణని ప్రశ్నించినట్టు కాదు,
కేసీఆర్ భూముల వివరాలు అడిగితే తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని అవమానించినట్టు కాదు..

కేసీఆర్ వేరు, కేసీఆర్ కుటుంబం వేరు, కేసీఆర్ ఆస్తులు వేరు, కేసీఆర్ దోపిడి వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు.

రెండిటికి ముడి పెట్టకండి, సమాధానాలు చెప్పలేక రాష్ట్రం వెనుక దాక్కోకండి..

#BRSLootedTelangana

3 days ago | [YT] | 103

JanaSena Telangana

1000 రోజుల కాంగ్రెస్ పాలన ప్రజలకు మిగిలింది ఏంటి ?

- 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా ఎందుకు పూర్తి చేయలేదు
- మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.2,500/- నెలా నెలా ఏమైనట్టు ?
- నిరుద్యోగ భృతి రూ.4,000/- మాట దేవుడెరుగు...ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు

1000 రోజులుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేయడం చాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలి!!

#CongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana

1 week ago | [YT] | 297

JanaSena Telangana

#JSPChaloNagarKurnool

జనసేన పార్టీ – నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై చర్చించేందుకు మనందరం ఒకే వేదికపై కలుసుకునే “నాగర్ కర్నూల్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం” నిర్వహిస్తున్నాము.

తేదీ: ఆగస్టు 29, శనివారం
సమయం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: రూబీ గార్డెన్స్, శ్రీపురం రోడ్, నాగర్ కర్నూల్

ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనసైనికులు, వీరమహిళలు, సాధకులు, ఉద్యమిలు, పార్టీ నాయకులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు అందరూ హాజరై, తమ విలువైన సూచనలు, సలహాలను అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

కార్యకర్తే జనసేన బలం!
అందరం కలిసి నాగర్ కర్నూల్‌లో బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మిద్దాం!

మీ రాకే మా బలం…
మీ భాగస్వామ్యమే పార్టీ విజయానికి పునాది!

#ChaloNagarKurnool #JanaSenaTelangana #JSPForTelangana

3 weeks ago | [YT] | 152

JanaSena Telangana

#BRSCongressFailedTelangana #JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana

తెలంగాణకు కావాల్సింది బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ పంచాయతీలు, ఒకరిపై ఒకరు వేసుకునే నిందలు, ఆరోపణలు, మాటల రాజకీయాలు కాదు...అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాలు, ఫలితాలు.

మాటల రాజకీయాలకు దూరంగా..ప్రజల కోసం క్షేత్రస్థాయిలో బలపడి..ప్రజాసమస్యలపై పోరాడడానికి సిద్ధమైన జనసేన!

3 weeks ago | [YT] | 100