Love for all hatred for non


TS NEWS

ఏలూరులో డిఐజి ని మర్యాదపూర్వకంగా కలిసిన అహ్మదీయ ముస్లిం ప్రతినిధులు

తెలుగు న్యూస్ ఏలూరు

ఏలూరు పట్టణంలో జి.వి.జి. అశోక్ కుమార్ ఏలూరు రెంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG) ని కలిసి జమాత్ సంక్షిప్త పరిచయం చేయడం జరిగింది, DIG ప్రపంచ శాంతి కొరకు జమాత్ చేస్తున్నటువంటి కృషిని కొనియాడారు.
షేక్ మునవ్వర్ అహ్మద్ మస్తాన్ జిల్లా యువజన అధ్యక్షులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మౌల్వీ జావేద్ అహ్మద్ పాల్గొన్నారు.

1 year ago | [YT] | 6

TS NEWS

పశ్చిమ గోదావరి జిల్లా ఐపిఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరులో కె ప్రతాప్ శివ కిషోర్ ను అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ గురించి సంక్షిప్త పరిచయం చేసి వరల్డ్ వార్ అండ్ ది ఫాత్వే టు పీస్ గ్రంధమును బహూకరించారు.

1 year ago | [YT] | 4

TS NEWS

మహిళలు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలి-అహ్మదీయమహిళా జిల్లా అధ్యక్షురాలు సఫియా బేగం

TS Telugu news1434 అర్వపల్లి

మహిళలు వంటింటికే పరిమితం కాకుండా చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు సఫియా బేగం అన్నారు.అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా వార్షిక ఇజ్తిమా(సమావేశం)ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సఫియా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రస్తుత సమాజంలో మహిళలు తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.ఒడిదుడుకులు ఎదురైనా వెనుకంజ వేయకుండా తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయాలని,సమాజంలో ఉన్నత స్థానంలో నిలిచినపుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.మనం చేసే పని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని,సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.నేటికి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం సమాజంలో మహిళల పట్ల వివక్షత ఉండేదని జగత్ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలో సమాన హక్కులు కల్పించి యావత్ మహిళాలోకానికి వెల కట్టలేని ఉపకారం చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు.దానికి అహ్మదీయ ముస్లిం మహిళలే ఉదాహరణ అని పేర్కొన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని,సమాజ సంస్కరణ మహిళల వల్లనే సాధ్యమని అన్నారు.అనంతరం మహిళా ఉపాధ్యక్షురాలు ఆఫ్సానా బేగం మాట్లాడుతూ..ఇస్లాం ధర్మంలో మహిళలకు చాలా గౌరవ స్థానం ఉన్నదని,ఇస్లాంకు పూర్వం స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత ఉండక పోయేదని అన్నారు.ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించారన్నారు.తల్లికి సేవ చేసినచో స్వర్గం లభిస్తుందని,మరియు కూతుర్లకు మంచి విద్యాబుద్ధులను నేర్పి వివాహం చేసినచో ఆ తండ్రికి స్వర్గం లభిస్తుందని,భార్యతో సరియైన పద్ధతిలో నడుచుకున్నచో ఉత్తమమైన వ్యక్తిగా పరిగణించబడుతారని ముహమ్మద్ ప్రవక్త స అ స అన్నారని తెలిపారు.మహిళలు ఆ స్థానాన్ని గౌరవిస్తూ ఆధ్యాత్మికంగా,ఆర్థికంగా,సమాజ పరంగా అన్ని రంగాల్లో ఎదగాలని తమ సంతానానికి ఉత్తమ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు.అనంతరం మహిళలకు,బాలికలకు విద్యా,క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.ఈ సమావేశంలో కాసర్లపహాడ్ గ్రామ అధ్యక్షురాలు నూర్జహాన్,బండ్లపల్లి అధ్యక్షురాలు ముహమ్మద్ రజియా,చిల్పకుంట్ల అధ్యక్షురాలు షేఖ్ మహబూబ్ బీ,నజీమా,యాకూబ్బీ,ఖైరున్నిసా,రజియా,తన్వీర్,రిజ్వానా,షాహీన్,ఆశ్రాఫుల్ హుదా,సయీదా బీ మరియు జిల్లా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు బాలికలు పాల్గొన్నారు.

1 year ago | [YT] | 11

TS NEWS

చిల్పూర్ మండలంలో ఎంపిపి,ఎంపిటిసిల పదవీ విరమణ కార్యకతరమం

2 years ago | [YT] | 1

TS NEWS

(1) నిజమైన ముస్లింలు ఎవరు ?

2 years ago | [YT] | 1

TS NEWS

జఫర్ఘడ్ గుట్టపైన

2 years ago | [YT] | 3

TS NEWS

స్టేషన్ ఘనపూర్ చాగల్లు గ్రామంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ ఎంపి కడియం కావ్య

2 years ago | [YT] | 1

TS NEWS

*ఆర్చి బిషప్ తుమ్మ బాల మృతి*

2 years ago | [YT] | 0

TS NEWS

(1) స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు?

2 years ago | [YT] | 5