MAHARSHI VAANI- Spiritual guru
MAHARSHI VAANI is to understand the principle of Guru which is within yourselves in the form of the consciousness. When the desire for the self realization becomes intense, the consciousness manifests itself in the form of a Guru to appear before you and provide us the required teaching. The physical form of Guru is enabler for mind to get hold and focus to gain the self realization. Once the realization happens, the Guru doesn’t want you to connect to him also as this could distract us from the connection with the self.
Sri Gurubhyo Namaha
ఆధ్యాత్మిక గురువు MAHARSHI VAANI గురూజీ బోధనలు...
ఈశ్వరుడే అందరికీ ఆదిగురువు. మనందరిపై ఆ గురు కటాక్షం ఉన్నది. గురువు అనుగ్రహం తో, సాధన ద్వారా ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలని ఆశిస్తున్నాము.
గురువు పరుసవేదికంటే గొప్పవాడు. పరుసవేది తనదగ్గరకు తెచ్చిన ఇనుపముక్కను బంగారపు ముక్కగా మార్చగలుగుతుందేకానీ, ఇంకో పరుసవేదిగా మార్చలేదు. కానీ, గురువు ఎంతటి కరుణాసింధువు,
Load more