*💐🎂పుట్టినరోజు శుభాకాంక్షలు డాడీ *యువాన్*🎂💐* మా ఉదయం నీతోనే మొదలు డాడీ మా హృదయాల రాజు నువ్వే డాడీ ! నీ చూపులలో అమాయకత్వం మా యదలను చేయును తన్మయం నీ పెదవులలో దొర్లే పలుకులు మా మనసులలో పెట్టును గిలిగింతలు ! ఇప్పటికే నీ అడుగుల్లో వచ్చే సవ్వళ్ళు మా చెవులలో మధుర గానాలు ! నీ ఆట పాటల సరదా సంబరాలు మాకు గుర్తుకు తెచ్చును బాల్యపు సృతులు ! చదువులలో నువ్వు చూపే శ్రద్ధాసక్తులు మా కన్నులలో కురిపించును వెన్నెలలు !
*కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన* *మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ*
*నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది* . *దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి* ”
Hello there 👋, Please vote for cute baby *Yuvaan* after every 30 minutes till *April 15, 2025* in the 🇮🇳India's No. 1 *CuteBabyVote Baby Photo Contest March 2025 (Phase 2)*. It takes only 5 seconds. *Click on the link below to Vote*👇https://www.cutebabyvote.com/mar25-phase2/?contest=photo-detail&photo_id=436717
Shirishashivakumar odela
*💐🎂పుట్టినరోజు శుభాకాంక్షలు డాడీ *యువాన్*🎂💐*
మా ఉదయం నీతోనే మొదలు డాడీ
మా హృదయాల రాజు నువ్వే డాడీ !
నీ చూపులలో అమాయకత్వం మా యదలను చేయును తన్మయం నీ పెదవులలో దొర్లే పలుకులు మా మనసులలో పెట్టును గిలిగింతలు !
ఇప్పటికే నీ అడుగుల్లో వచ్చే సవ్వళ్ళు మా చెవులలో మధుర గానాలు !
నీ ఆట పాటల సరదా సంబరాలు మాకు గుర్తుకు తెచ్చును బాల్యపు సృతులు !
చదువులలో నువ్వు చూపే శ్రద్ధాసక్తులు మా కన్నులలో కురిపించును వెన్నెలలు !
1 month ago | [YT] | 5
View 0 replies
Shirishashivakumar odela
ఇరుముడి సినిమా ఎలా ఉంది..?
1 month ago | [YT] | 3
View 0 replies
Shirishashivakumar odela
My lifes ❤️❤️
3 months ago | [YT] | 8
View 0 replies
Shirishashivakumar odela
*కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన*
*మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ*
*నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది* . *దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి* ”
11 months ago | [YT] | 2
View 0 replies
Shirishashivakumar odela
Hello there 👋, Please vote for cute baby *Yuvaan* after every 30 minutes till *April 15, 2025* in the 🇮🇳India's No. 1 *CuteBabyVote Baby Photo Contest March 2025 (Phase 2)*. It takes only 5 seconds.
*Click on the link below to Vote*👇https://www.cutebabyvote.com/mar25-phase2/?contest=photo-detail&photo_id=436717
1 year ago | [YT] | 3
View 0 replies
Shirishashivakumar odela
youtube.com/shorts/-LpUClGJQZ...
1 year ago | [YT] | 3
View 0 replies
Shirishashivakumar odela
Happy Krishna ashtami to all🪈🪈🪈...
2 years ago | [YT] | 3
View 0 replies
Shirishashivakumar odela
My cute son 😍😍😍...
2 years ago | [YT] | 11
View 0 replies
Shirishashivakumar odela
Welcome to the new world my dear son 😍😍😍...
3 years ago | [YT] | 13
View 0 replies
Shirishashivakumar odela
Wish You Many More Happy Returns Of The Day My Love 💕 SHIRISHA
3 years ago | [YT] | 13
View 0 replies
Load more