Only Healthy Filmy Journey


Ismart Talkies

#GuessTheMovie - 7️⃣8️⃣: మణిశర్మ ➕ యూనివర్సల్ మీడియా = ❓🎞️🤔
✅ నిన్నటి ప్రశ్నకు సరైన సమాధానం: #క్షణక్షణం

12 hours ago | [YT] | 160

Ismart Talkies

#RemakesQuiz - 2️⃣1️⃣: విజయ్ కాంత్, లయ, ఆశా షైనీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 2004 నాటి తమిళ సినిమా 'గజేంద్రా'.. ఏ జనరంజక తెలుగు చిత్రం ఆధారంగా రూపొందింది ❓🎞️

16 hours ago | [YT] | 80

Ismart Talkies

#AwardsSpl - 2️⃣1️⃣: 1990 సంవత్సరానికి గానూ 'ఉత్తమ నటుడు' విభాగంలో 'ఫిల్మ్ ఫేర్' అవార్డును అందుకున్న కథానాయకుడు ఎవరు ❓🎞️

17 hours ago | [YT] | 66

Ismart Talkies

#GuessTheMovie - 7️⃣7️⃣: ఎం. ఎం. కీరవాణి ➕ శ్రీ దుర్గా ఆర్ట్స్ = ❓🎞️🤔
✅ నిన్నటి ప్రశ్నకు సరైన సమాధానం: #వీరసింహారెడ్డి

1 day ago | [YT] | 245

Ismart Talkies

#RemakesQuiz - 2️⃣0️⃣: ఏ జనరంజక తెలుగు చిత్రం ఆధారంగా.. 2014 నాటి హిందీ సినిమా
'జై హో' (సల్మాన్ ఖాన్) రూపొందింది ❓🎞️

1 day ago | [YT] | 90

Ismart Talkies

#AwardsSpl - 2️⃣0️⃣: 1991 సంవత్సరానికి గానూ 'ఉత్తమ నటుడు' విభాగంలో 'ఫిల్మ్ ఫేర్' అవార్డును అందుకున్న కథానాయకుడు ఎవరు ❓🎞️

1 day ago | [YT] | 125

Ismart Talkies

#GuessTheMovie - 7️⃣6️⃣: మైత్రీ మూవీ మేకర్స్ ➕ రిషి పంజాబి = ❓🎞️🤔
✅ నిన్నటి ప్రశ్నకు సరైన సమాధానం: #అతనొక్కడే

2 days ago | [YT] | 741

Ismart Talkies

#RemakesQuiz - 1️⃣9️⃣: ఏ జనరంజక తెలుగు చిత్రం ఆధారంగా.. 1994 నాటి తమిళ సినిమా 'వీరా' (రజనీకాంత్, మీనా, రోజా) రూపొందింది❓🎞️

2 days ago | [YT] | 113

Ismart Talkies

#AwardsSpl - 1️⃣9️⃣: 2004 సంవత్సరానికి గానూ 'ఉత్తమ నటుడు' విభాగంలో 'ఫిల్మ్ ఫేర్' అవార్డును అందుకున్న కథానాయకుడు ఎవరు ❓🎞️

2 days ago | [YT] | 191

Ismart Talkies

#GuessTheMovie - 7️⃣5️⃣: నందమూరి కళ్యాణ్ రామ్ ➕ మణిశర్మ = ❓🎞️🤔
✅ నిన్నటి ప్రశ్నకు సరైన సమాధానం: #చంటి

3 days ago | [YT] | 295