నెల 30న ఏపీ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పులివెందుల పర్యటన 🔥
పులివెందుల తాగునీటి పథకంలో 280 కోట్లతో నిర్మించిన 65MLD నీటి శుద్ధి ప్లాంట్లు ప్రారంభోత్సవం ఈ ప్రాజెక్టు ద్వారా 5.5లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీ వై. శ్రీనివాస్, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్‌పాలెంకు బయలుదేరి వెళ్లారు. అక్కడ సుందరీకరణ పనులు పూర్తయిన మైసమ్మ చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ నెల 21, 22 తేదీల్లో గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల @PawanKalyan గారు కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Heartfelt birthday wishes to our Hon'ble Prime Minister Shri narendramodi Ji on behalf of the JanaSena Party.
We wholeheartedly pray to Tirumala Venkateswara Swamy, Kondagattu Anjanna, and Bezawada Kanaka Durgamma to bless you with good health and longevity to lead the nation to even greater heights.
Chebrolu pk FC

3 days ago | [YT] | 425
View 4 replies
Chebrolu pk FC
One year of The call him og 🔥💥
4 days ago | [YT] | 453
View 1 reply
Chebrolu pk FC
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీ వై. శ్రీనివాస్, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్‌పాలెంకు బయలుదేరి వెళ్లారు. అక్కడ సుందరీకరణ పనులు పూర్తయిన మైసమ్మ చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
1 week ago | [YT] | 868
View 4 replies
Chebrolu pk FC
346 day's to go india biggest celebration 💥✡️
1 week ago | [YT] | 275
View 3 replies
Chebrolu pk FC
పిఠాపురం పర్యటనకు సిద్ధం! 🔥
ఈ నెల 21, 22 తేదీల్లో గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల @PawanKalyan గారు కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
1 week ago | [YT] | 284
View 2 replies
Chebrolu pk FC
Pawan Kalyan garu schedule september 21 & 22
In pithpuram 💥💥🔥🔥
1 week ago | [YT] | 29
View 0 replies
Chebrolu pk FC
🚨🚨Big Breaking 🚨🚨
ఈనెల 21,22 తేదీన పిఠాపురం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
1 week ago | [YT] | 261
View 1 reply
Chebrolu pk FC
Heartfelt birthday wishes to our Hon'ble Prime Minister Shri narendramodi Ji on behalf of the JanaSena Party.
We wholeheartedly pray to Tirumala Venkateswara Swamy, Kondagattu Anjanna, and Bezawada Kanaka Durgamma to bless you with good health and longevity to lead the nation to even greater heights.
#HappyBdayPMModi
1 week ago | [YT] | 1,086
View 1 reply
Chebrolu pk FC
Mana channel ni entha ala support chestuna
....prathi okaraki. Peru Peru naa abindanalalu
TNX you everyone 🙏🛐
1 week ago | [YT] | 103
View 1 reply
Chebrolu pk FC
352 DAY'S TO GO indian biggest festival is coming soon 🔥🥵
2 weeks ago | [YT] | 231
View 2 replies
Load more