This channel is a proof of our love and responsibility for the village. Its main purpose is to bring the village to the front of the room. Even if you are not in the village, everyone can watch the celebrations here through this channel. Experiences can be shared. You can swim in the lakes of memories. Its purpose is to make the concept of who we are, no matter where we are, from our minds.
The aim of this is to protect our mother town from being separated... 🙏
మన మహిమలూరు
🔹 దర్శనం టికెట్లపై టీటీడీ స్పష్టత:
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు భారీ డిమాండ్ ఉండటం వల్లే బుకింగ్ సమయంలో తీవ్ర పోటీ ఏర్పడుతోందని టీటీడీ వెల్లడించింది.
🔹 సాంకేతిక పర్యవేక్షణ:
అత్యాధునిక సాంకేతికతతో ఆన్‌లైన్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, భారీ నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపడుతోంది.
🔹 భక్తులకు విజ్ఞప్తి:
సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని.. కేవలం టీటీడీ అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
#TTD #Tirumala #SpecialEntryDarshan #DarshanTickets #TTDUpdates
13 hours ago | [YT] | 0
View 0 replies
మన మహిమలూరు
పౌర్ణమి గరుడసేవతో భక్తులకు కనువిందు చేసిన శ్రీ మలయప్ప స్వామివారు.
సర్వాలంకార భూషితుడై గరుడునిపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడసేవను దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.
#PournamiGarudaSeva #GarudaSeva #MalayappaSwamy #Tirumala #TTD #Govinda #poornima
13 hours ago | [YT] | 12
View 0 replies
మన మహిమలూరు
🌸 *Om Namo Venkatesaya!* 🌸
🙏 VISVAS Institute of Sri Vishnu Sahasranamam 🙏
Develop Proficiency in Divine Chanting of Sri Vishnu Sahasranamam Course *Absolutely FREE!*
✨ Learn to Chant Sri Vishnu Sahasranamam with correct pronunciation and rhythm
✨ Experience inner peace, improved focus, and spiritual upliftment in just *21 days*
👨👩👧 *Who Can Join?*
*Ages 6 to 60+*
Anyone with devotion and interest in learning the Maha Mantra
📅*Course Start:* Every Month – *1st Monday*
⏳ *Duration: 21 Days* (75 mins daily)
🚫 *Holiday*: Saturday & Sunday
🌐 *Mode*: Online (Google Meet)
🗣️*Languages*
Tamil | Telugu | Kannada | Malayalam | Hindi | English | Marathi | Gujarati
📌 *Register Now (FREE Course):*
👉 forms.gle/SfQ2HB7dKvUcmYbk9
*WEBSITE :*
visvasvsn.org
🎥 *Know More About VISVAS Activities:*
👉 https://youtu.be/gTDh3d3idzA
🔬 *Science Behind Sahasranamam:*
👉 https://youtu.be/lbViKx__diI
💫 Let us come together to learn and chant the divine names of Sriman Narayana!
🙏 Join… Learn to Chant & Experience the Bliss! 🙏
13 hours ago | [YT] | 1
View 0 replies
మన మహిమలూరు
16 hours ago | [YT] | 1
View 0 replies
మన మహిమలూరు
4 days ago | [YT] | 2
View 0 replies
మన మహిమలూరు
కొత్తూరు వినాయక స్వామి- మహిమలూరు #vinayakachavithi #mahimaluru
1 week ago | [YT] | 60
View 2 replies
మన మహిమలూరు
🌹🙏 ఓం గం గణపతయే నమః 🙏🌹
🪔 వినాయక చవితి పర్వదినం సందర్భంగా 🪔
📅 14-09-2026, సోమవారం
మన మహిమలూరి ఇలవేల్పు శ్రీ కొత్తూరు వినాయక స్వామి వారి ఆలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడును.
🌺 ఉదయం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు
🙏 స్వామివారికి అభిషేకం చేయదలచిన భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకం చేసుకోవచ్చు.
🌺 ఉదయం 9:00 గంటలకు
🙏 స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడును.
కావున భక్తులందరూ విరివిగా పాల్గొని,
శ్రీ కొత్తూరు వినాయక స్వామి వారి కృపకు పాత్రులు కావాలని మనవి. 🙏🌺
🌹 ఇట్లు
ఆలయ కమిటీ
మహిమలూరు 🙏
#వినాయకచవితి #శ్రీకొత్తూరువినాయకస్వామి #మహిమలూరు #వినాయకస్వామి #GaneshChaturthi #VinayakaChavithi #TeluguDevotional
2 weeks ago | [YT] | 33
View 0 replies
మన మహిమలూరు
@vinayakachavithi #vinayakachavithi
2 weeks ago | [YT] | 8
View 0 replies
మన మహిమలూరు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు-2026 #tirumala #srivari #saalakatla #brahmotsavaalu #2026 #october
2 weeks ago | [YT] | 73
View 0 replies
మన మహిమలూరు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2026 #tirumala #srivari #saalakatla #brahmotsavaalu #2026
2 weeks ago | [YT] | 57
View 0 replies
Load more