Sevella Mahender



Sevella Mahender

లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్, లోయర్ ట్యాంక్‌బండ్, బోలక్‌పూర్ ప్రాంతాల్లోని వివిధ గణేష్ మండపాలను సందర్శించి, గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. 🙏🕉️

#GaneshChaturthi #GaneshUtsav #GanapathiBappaMorya #Hyderabad #Telangana

1 day ago | [YT] | 13

Sevella Mahender

ఓల్డ్ సిటీలోని చత్రినాక, ఉప్పుగూడ, దుద్‌బౌలి, చంద్రయన్ గుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాంబాగ్ తదితర ప్రాంతాల్లోని వివిధ గణేష్ మండపాలను సందర్శించి, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించాను. 🙏🌺

గణపతి బప్పా మోరియా! 🚩

#GaneshChaturthi #GaneshUtsav #GanapathiBappaMorya #Hyderabad #OldCity #SevellaMahender

2 days ago | [YT] | 17

Sevella Mahender

🙏🚩 బాలాపూర్ గణనాథుడి ఆశీస్సులు 🚩🙏

బాలాపూర్ గణనాథుడి సన్నిధిలో కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. 🌺

గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నాను. 🙏

గణపతి బప్పా మోరియా! 🚩

#SevellaMahender #bjptelangana #youthleader

3 days ago | [YT] | 40

Sevella Mahender

సేవా సంకల్ప్ అభియాన్ - మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా కార్యశాల.

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు జరగనున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల నిర్వహణపై ఈరోజు మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలో పాల్గొని కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యం కార్యకర్తలు పనిచెలని పేర్కొనడం జరిగింది.

`#SevaSankalpAbhiyan #SevaPakhwada #BJPTelangana
#NarendraModi #SevellaMahender #bjptelangana #BjymTelangana #youthleader

6 days ago | [YT] | 23

Sevella Mahender

🙏 గణనాథుని దర్శనం – ప్రత్యేక పూజలు 🕉️

భాగ్యనగర్‌లోని సికింద్రాబాద్, తార్నాక, బోలక్ పూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు గణేష్ మండపాలను సందర్శించి, విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. 🙏

గణపతి బప్పా మోరియా! 🚩

#GaneshChaturthi #GaneshNavaratri #GanapathiBappaMorya #SevellaMahender #BJPTelangana #Hyderabad #SevellaMahender #bjptelangana #youthleader #BjymTelangana

6 days ago | [YT] | 37

Sevella Mahender

🙏 గణనాథుడి ఆశీస్సులతో… 🕉️

శంషాబాద్, రాళ్లగూడ, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లోని వివిధ వినాయక మండపాలను సందర్శించి, గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. 🙏🌺

గణపతి బప్పా మోరియా! 🚩

#GaneshChaturthi #GanapathiBappaMorya #SevellaMahender #BJP #Telangana #Shamshabad #GaneshNavaratri

1 week ago | [YT] | 39

Sevella Mahender

🪔 ఆశీస్సుల దీపం | పోచమ్మ గడ్డ,శంషాబాద్

శంషాబాద్ పోచమ్మ బస్తీలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మోదీ గారికి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, దేశసేవలో మరింత శక్తి, సామర్థ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ బస్తీ వాసులతో కలిసి, మా ఇంట్లో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 🙏🪔

భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే మహా సంకల్పంతో ముందుకు సాగుతున్న మోదీ గారికి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థించాం.

🇮🇳 మోదీ గారి సేవా సంకల్పానికి మా ఆశీస్సులు!

#AshirwadKaDiya #SevaSankalpAbhiyan #HappyBirthdayModiJi #NarendraModi #SevaSankalp #BJP #BJYM #Telangana #SevellaMahender #bjptelangana #youthleader

1 week ago | [YT] | 47

Sevella Mahender

🇮🇳 దేశం కోసం నిరంతరం శ్రమించే మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు! 🎂🇮🇳

భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచ వేదికపై భారతదేశ కీర్తిని చాటుతున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐

🇮🇳 జై హింద్! జై భారత్! 🇮🇳

#HappyBirthdayModiJi #NarendraModi #PMModi #SevaAurSushasan #ViksitBharat #BJP #BJPTelangana #SevellaMahender

1 week ago | [YT] | 37

Sevella Mahender

🙏 వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. 🪔🐘

గణపతి బప్పా మోరియా! 🙏🚩

#VinayakaChavithi #GaneshChaturthi #GanapathiBappaMorya #VinayakaChavithiCelebrations

1 week ago | [YT] | 76

Sevella Mahender

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడి అత్యంత బాధాకరం. ఈ ఘటనతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన తల్లి గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఒక తల్లిని ఆవేదనకు గురిచేసేంతటి రాజకీయ దాడులు జరగడం కలచివేసింది. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, వారి ప్రశాంతతను దెబ్బతీయడం ఏమాత్రం సమర్థనీయం కాదు,

వర్షిత్ రెడ్డి గారి కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో బీజేపీ శ్రేణులంతా అండగా ఉంటు, కాంగ్రెస్ శ్రేణులకు తగిన గుణపాఠం తొందర్లో చెప్పి తీరుతాం.
#BJP #Telangana #Nalgonda #StandWithVarshitReddy #StandWithBJP

2 weeks ago | [YT] | 15