I reach out to old aged people who are in a state of helplessness and don't have proper support to lead their lives. I find them through networks of people and various channels, and I personally go to their homes and listen to their problems. I could see tears in their eyes while sharing their issues. I help them within my capacity by giving them essential commodities like day-to-day groceries, clothes, and giving them money for immediate expenses.

I travel distances to help them till my last breath and see a bit of happiness on their faces. I am thankful to god that he gave me this opportunity to make an impact on their lives.
ఏ ఆధారం లేని పూర్తి నిస్సహాయత బ్రతుకులను సాగిస్తున్న వృద్ధుల దగ్గరకు నేను చేరుకొని వారి కష్టసుఖాలను పంచుకొని, వారి యొక్క పరిస్థితిని బట్టి తగిన ఆర్థిక సహాయంతో పాటు, వస్త్రాలు, సరుకులు అందించి వారి కళ్లలో, మనసులో ఆనందాన్ని నింపి, వెనుదిరిగి రావాలన్నది నా ప్రయాసం. మీ శ్రీదేవి.
Sridevi Charitable Trust
AC.NO: 38284847495
IFSC CODE: SBIN0015213
Visakhapatnam


Ms.Sridevi

ఒంటరిగా ఒక చిన్న గుడిసెలో దేవుడమ్మ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు భర్త చనిపోవడంతో ఆమె అనేక సంవత్సరాలుగా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు.వయస్సు పైబడటం వల్ల ఆమెకు వినికిడి శక్తి తగ్గిపోయింది. గట్టిగా అడిగినా సరిగ్గా వినబడని స్థితిలో ఆమె ఉన్నారు.
దేవుడమ్మ గారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు . ఆమె వారిని ఎంతో ప్రేమగా పెంచి, వివాహాలు చేసి అత్తారింటికి పంపించారు. అయితే పెళ్లిళ్లయిన తర్వాత ఆ పిల్లలు కనీసం తల్లిని పలకరించడానికి కూడా రావడం లేదు.
ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతోనే ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న శ్రీదేవి గారు ఆమెకు నిత్యవసర సరుకులు, చీర, ఖర్చులకు డబ్బులు అందించారు.
ఈ బామ్మా గారి కథ పూర్తి వీడియో చూడాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Watch Full Video: https://youtu.be/gOUu56pabuI
Gpay, Phonepay: 950 270 7890

2 hours ago | [YT] | 768

Ms.Sridevi

రామారావుకి ఇల్లు కట్టించిన శ్రీదేవి | Ramarao House Opening

13 hours ago | [YT] | 13

Ms.Sridevi

రామారావుకి ఇల్లు కట్టించిన శ్రీదేవి | Ramarao House Opening

23 hours ago | [YT] | 18

Ms.Sridevi

రామారావుకి ఇల్లు కట్టించిన శ్రీదేవి | Ramarao House Opening

1 day ago | [YT] | 45

Ms.Sridevi

రామారావుకి ఇల్లు కట్టించిన శ్రీదేవి | Ramarao House Opening

1 day ago | [YT] | 15

Ms.Sridevi

పుట్టుకతోనే వికలాంగురాలిగా జన్మించిన ఆ మహిళ జీవితంలో చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించడంతో ఆమెకు అండగా నిలిచే వారు లేకుండా పోయారు.
కాలం గడిచినా ఆమె జీవితంలో పరిస్థితులు మారలేదు. పెళ్లి కాలేదు… కుటుంబం ఏర్పడలేదు… తనను చూసుకునే వారు కూడా లేకపోవడంతో ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తోంది. శారీరక వైకల్యంతో పాటు, ఆర్థిక ఇబ్బందులు ఆమె జీవితాన్ని మరింత కష్టతరం చేశాయి.
అలాంటి పరిస్థితుల్లో ఆమె గురించి తెలుసుకున్న శ్రీదేవి, మానవత్వంతో ముందుకు వచ్చారు. కేవలం పరామర్శించి వెళ్లిపోకుండా, ఆ మహిళకు కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు.
Watch Full Video: https://youtu.be/kMPaM0fPSZI?si=UhMDe...
Gpay, Phonepay: 950 270 7890

2 days ago | [YT] | 1,583

Ms.Sridevi

రామారావుకి ఇల్లు కట్టించిన శ్రీదేవి | Ramarao House Opening

2 days ago | [YT] | 40

Ms.Sridevi

రామారావుకి ఇల్లు కట్టించిన శ్రీదేవి | Ramarao House Opening

2 days ago | [YT] | 31

Ms.Sridevi

ఇద్దరు వికలాంగ పిల్లలు… వారి ఆరోగ్యం ఎప్పటికైనా మెరుగుపడుతుందనే ఆశతో తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. పిల్లలకు వైద్యం చేయించేందుకు శక్తికి మించి ఖర్చు చేసినా ఆశించిన ఫలితం కనిపించలేదు. అయినా తల్లి మాత్రం తన పిల్లలపై ఆశను వదులుకోలేదు.
మరోవైపు కుటుంబాన్ని పోషించేందుకు భర్త కూలి పనులు చేస్తూ ఎంతో కష్టపడుతున్నాడు. ఇంటి అవసరాలు, పిల్లల సంరక్షణ, వైద్య ఖర్చులు… ఇలా ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఈ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న శ్రీదేవి వారికి అండగా నిలిచారు. ఆ తల్లికి రూ.10,000 ఆర్థిక సహాయం, 26 కేజీల బియ్యం బ్యాగ్, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించి కుటుంబానికి కొంత ఊరట కల్పించారు.
Watch Full Video: https://youtu.be/7Zr9WM1eRG4?si=zG1s-...
Gpay, Phonepay: 950 270 7890

3 days ago | [YT] | 1,828