Sri Samskruthika Kalasaradhi
ఆనేక సంస్కృతులను తనలో ఇముడ్చుకుని వన్నెల కలల ప్రపంచంగా భాసిల్లే సింగపూర్ లో భారతీయ సంస్కృతికి కళలకు అద్దం పట్టే విధంగా, మన సంగీతం సాహిత్యం నాట్యం చిత్రలేఖనం నాటకం జానపదం ఆధ్యాత్మికం తదితర కార్యక్రమాలకు చక్కటి వేదికను ఏర్పాటుచేయాలనే తపనతో "శ్రీ సాంస్కృతిక కళాసారధి" బృందం ప్రారంభించాము.
మా ఆశయాలు:
🔴వివిధ సాంస్కృతిక మరియు కళారంగాల్లో సింగపూర్ వాస్తవ్యులైన భారతీయుల, ముఖ్యంగా తెలుగువారి ప్రతిభను వెలికి తెచ్చి గుర్తింపునిచ్చేవిధమైన వేదికలు ఏర్పాటు చేయుట
🔴అంతరించిపోతున్న కళలకు ప్రోత్సాహాన్ని అందించుట.
🔴వర్ధమాన మరియు యువ కళాకారులను, రచయితలను ప్రోత్సహించుట.
🔴 ఈ తరం యువతీయువకులకు భారతీయ సంస్కృతి సనాతన ధర్మం పట్ల ఆసక్తి పెరిగేలా కార్యక్రమాలు రూపొందించుట.
🔴 వివిధ కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన పెద్దల ద్వారా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను ఏర్పాటు చేయుట.
Sri Samskruthika Kalasaradhi
www.eenadu.net/telugu-news/andhra-pradesh/general/…
తిరుమల బ్రహ్మోత్సవాలలో సింగపూర్ నృత్య కళాకారుల ప్రతిభ!
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ ఆధ్వర్యంలో, మన సింగపూర్ 'అభినయ నాట్యాలయ' మరియు 'మాతృశ్రీ అకాడమీ' విద్యార్థులు తిరుమల మాడవీధులలో స్వామివారికి రాబోయే బ్రహ్మాత్సవాలలో నృత్య నివేదన చేయనున్నారు. ఈ విశేషాన్ని మీతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాము.
3 weeks ago | [YT] | 7
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
Thank you Eenadu, Andhrajyothi, Namaste Telengana, TNI Live, Telugutimes, Telugu prapamcham and Andhra Pravasi for your great support 🙏🙏🙏
Eenadu:
www.eenadu.net/telugu-news/nri/collective-effort-i…
Andhrajyothy:
www.andhrajyothy.com/2026/nri/hong-kong-telugu-fed…
Namasthey Telengana:
www.ntnews.com/nri/telugu-community-honoured-jaya-…
TeluguTimes:
www.telugutimes.net/community/jaya-peesapati-felic…
TNI Live:
tnilive.com/articles/2026-09-06-1635-hong-kong-nrt…
Telugu Prapamcham:
www.teluguprapancham.com/felicitation-to-smt-jaya-…
Andhrapravasi:
www.andhrapravasi.com/nri/collective-effort-needed…
కృతజ్ఞతలతో🙏
కార్యనిర్వాహక వర్గ సభ్యులు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్
4 weeks ago | [YT] | 7
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
మలేసియలో సింగపూర్ గాయనీగాయకులచే సంగీత కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సౌజన్యంతో "మలేసియా తెలుగు సంఘం" 70వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 'స్వరలయ ఆర్ట్స్' బృందంచే 🎶 అన్నమయ్య గీతార్చన 🎶
📅 తేదీ: 29–30 ఆగస్టు 2026
📍 వేదిక: Penang Waterfront Convention Centre (PWCC), Penang, Malaysia
రత్న కుమార్ కవుటూరు 📞 +65 9173 5360
రాము చామిరాజు 📞 +65 9768 3814
1 month ago | [YT] | 7
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
Happy Independence Day to all 🇮🇳
#indiaindependenceday #vandemaataram #janaganamana
1 month ago | [YT] | 8
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాస్‌పోర్ట్ ఆఫీసర్ శ్రీ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణ గారికి ఆత్మీయ వీడ్కోలు సభ’కు విశేషమైన మీడియా ఆదరణ లభించింది.
ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి, విశేషమైన ప్రెస్ కవరేజ్ అందించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, నమస్తే NRI, NRI2NRI, తెలుగు టైమ్స్ మరియు మా గల్ఫ్ మీడియా ప్రతినిధులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రచురితమైన వార్తల లింకులు:
🔹 Eenadu
www.eenadu.net/telugu-news/nri/a-warm-farewell-to-…
🔹 Andhra Jyothy
www.andhrajyothy.com/2026/nri/singapore-telugu-com…
🔹 Namasthe Telangana
namastenri.net/a-warm-farewell-meeting-for-passpor…
🔹 Namasthe NRI
namastenri.net/a-warm-farewell-meeting-for-passpor…
🔹 Maagulf
www.maagulf.com/view/116743/latestnews/a-solemn-fa…
🔹 NRI2NRI
nri2nri.com/heartfelt-farewell-to-passport-officer…
🔹 Telugu Times
www.telugutimes.net/community/usa-nri-news/a-heart…
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే వార్తలను ప్రచురించి కార్యక్రమ విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చేరవేసిన మీడియా మిత్రులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు.
కృతజ్ఞతలతో 🙏
కార్యనిర్వాహక వర్గ సభ్యులు
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్
3 months ago | [YT] | 8
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
🌹ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం 🌹
భారత హైకమిషన్, సింగపూర్‌లో పాస్‌పోర్ట్ అటాషేగా సేవలందించిన శ్రీ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణ గారిని సన్మానించే కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
📅 తేదీ: 7 జూన్ 2026 (ఆదివారం)
🕓 సమయం: సా. 4:00 గంటలకు
📍 వేదిక: Sarigama Grand, 45 Sam Leong Rd, Singapore 207935
🙏 విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
forms.gle/qsD8ur83ovyCGYtPA
📞 సంప్రదించండి: రత్న కుమార్ కవుటూరు – 91735360
శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్ 🌺
4 months ago | [YT] | 9
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
నేడు గాన గంధర్వుడు, పద్మభూషణ్ కీ.శే. శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ, “శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్” ఆధ్వర్యంలో 2020లో నిర్వహించిన “గాన గంధర్వునికి ఘన నివాళి” కార్యక్రమం వీడియోను మీ అందరితో పంచుకుంటున్నాము.
https://youtu.be/NPRY9j2Wzb4
4 months ago | [YT] | 8
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నిర్వహించిన ‘మంత్రి సత్యకుమార్ గారితో ప్రవాస తెలుగు వారి ముఖాముఖీ కార్యక్రమం’కు విశేషమైన మీడియా స్పందన లభించింది.
ఈ కార్యక్రమానికి అద్భుతమైన ప్రెస్ కవరేజ్ అందించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ప్రవాసాంధ్ర, NRI2NRI, TNI Live, నమస్తే NRI మరియు Maagulf ప్రతినిధులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
*Eenadu*:
www.eenadu.net/telugu-news/nri/ap-minister-satyaku…
*Andhrajyothy*
www.andhrajyothy.com/2026/nri/satya-kumar-yadav-in…
*Namasthey Telengana*
www.ntnews.com/nri/india-is-making-inroads-in-the-…
*Namastey NRI*
namastenri.net/singapore-an-interaction-with-a-p-m…
*Maagulf*
సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం share.google/IgCoEP2vpEM6CRgwH
*NRI2NRI*
nri2nri.com/meet-and-greet-with-ap-minister-satya-…
*TNI Live*
#Singapore #Satyakumar
#TNILIVE
tnilive.com/articles/2026-04-27-1749-ap-minister-s…
*Andhra Pravasi*
Singapore: సింగపూర్ లో మంత్రి సత్య కుమార్ సందడి... ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ భేటీ!
www.andhrapravasi.com/nri/minister-satya-kumar-buz…
కృతజ్ఞతలతో🙏
కార్యనిర్వాహక వర్గ సభ్యులు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్
5 months ago | [YT] | 8
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నిర్వహించిన ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమంకు విశేషమైన మీడియా స్పందన లభించింది.
ఈ కార్యక్రమానికి అద్భుతమైన ప్రెస్ కవరేజ్ అందించిన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వార్త, ప్రవాసాంధ్ర, NRI2NRI, TNI Live, నమస్తే NRI మరియు తెలుగుటైమ్స్ ప్రతినిధులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ అందరి నిరంతర సహకారం మరియు ప్రోత్సాహానికి మనఃపూర్వక కృతజ్ఞతలు. 🙏
Excellent press coverage and Sincere thank you to Eenadu, Sakshi, Andhrajyothy, Namasthey Telengana, Vaartha, Pravasandra, Nri2Nri, TNI Live, Namasthey NRI and Telugutimes for your continuous great support.
Eenadu:
www.eenadu.net/telugu-news/nri/sankarabharanam-ven…
Sakshi:
www.sakshi.com/telugu-news/nri/shankara-bharanam-v…
Andhrajyothy:
www.andhrajyothy.com/2026/nri/shankarabharanam-ven…
Namasthe Telenagana:
www.ntnews.com/news/shankarabharanam-venditera-nav…
Nri2Nri:
l1nq.com/tlHXW
Namasthe NRI:
namastenri.net/shankara-bharanam-silver-screen-nov…
TNI Live:
tnilive.com/articles/2026-03-09-16-06-02-shankarab…
Telugu times:
www.telugutimes.net/community/usa-nri-news/shankar…
కృతజ్ఞతలతో🙏
కార్యనిర్వాహక వర్గ సభ్యులు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్
6 months ago | [YT] | 14
View 0 replies
Sri Samskruthika Kalasaradhi
శ్రీ రామ జయరామ జయ జయ రామ!!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం!!
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!!
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే!!!
ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!!!
6 months ago (edited) | [YT] | 10
View 0 replies
Load more