Telugu Vibrations

🙏 Welcome to Telugu Vibrations! 🙏

Telugu Vibrations లో Telugu Devotional Videos, Telugu Bhakti, Spiritual Videos, Temple Darshan, Hindu Temples, Poojalu, abhishekalu, Vratalu, mantralu, stotralu, pandagalu, hindu puranalu, Telugu Spiritual Content అందిస్తాము.

🛕 Temple & Devotional Vlogs: ప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక దర్శనాలు, పూజలు, అభిషేకాలు మరియు ఆధ్యాత్మిక అనుభవాలను మీ ముందుకు తీసుకువస్తాము.

🚗 Telugu Travel Vlogs: Temple Tours, Pilgrimage Trips, Road Trips, Bike Journeys, Travel Experiences, Places to Visit, Local Culture & Lifestyle Vlogs కూడా త్వరలో మీతో పంచుకుంటాము.

🌺 భక్తి • ఆధ్యాత్మికత • దేవాలయాలు • ప్రయాణం • సంస్కృతి • అనుభవాలు

తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక వీడియోలతో పాటు కొత్త ప్రదేశాలు, దేవాలయాలు మరియు ప్రయాణ అనుభవాలను తెలుసుకోవాలనుకుంటే Telugu Vibrations ను Subscribe చేయండి. 🔔

🙏 Telugu Vibrations — భక్తి నుంచి ప్రయాణం వరకు… ప్రతి అనుభవం మీతో కలిసి!

#TeluguVibrations #TeluguDevotional #TeluguBhakti #TeluguVlogs #TempleVlogs #TeluguTravel #vlogging


Telugu Vibrations

దేవీ శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పూజలో దాగి ఉన్న అంతరార్థం మీకు తెలుసా? శాస్త్రం ప్రకారం మొదటి మూడు రోజులు మహాకాళిగా, తర్వాత మూడు రోజులు మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులు మహాసరస్వతిగా అమ్మవారిని ఆరాధించాలి. అలాగే నవరాత్రులలో పూజ సూర్యోదయానికి ముందే ఎందుకు పూర్తి చేయాలో మన సరికొత్త వీడియోలో వివరంగా తెలియజేయడం జరిగింది. ఇంట్లో పూజ చేసుకునే భక్తులందరికీ ఉపయోగపడే పూర్తి వివరాల కోసం ఇప్పుడే చూడండి: https://youtu.be/AjyyKlaGSMw

1 day ago | [YT] | 2

Telugu Vibrations

🎉 15,000 Subscribers Strong! 🥳

మన కుటుంబం 15,000 (15K) సభ్యుల మైలురాయిని చేరుకుంది! 🙏✨

ఈ ప్రయాణంలో తోడుగా ఉంటూ, ప్రతి వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ లైక్స్, కామెంట్స్ మరియు నిరంతర సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది.

మునుముందు మరింత మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడానికి మీ సపోర్ట్ ఎంతో బలాన్ని ఇచ్చింది. Thank you so much for being an incredible part of this journey — let’s keep growing together! ❤️🚀

👇 మన ఛానల్‌లో మీకు బాగా నచ్చిన వీడియో ఏంటో కామెంట్స్‌లో చెప్పండి!

#15KSubscribers #ThankYou #Milestone #CommunityLove

1 week ago | [YT] | 3

Telugu Vibrations

Remembering the man of immense courage and extraordinary humility, Lal Bahadur Shastri Ji, on his birth anniversary Oct 2nd.

"జై జవాన్ - జై కిసాన్" అనే నినాదంతో యావత్ భారత జాతిని ఉత్తేజపరిచిన మహనీయుడు, నిరాడంబరతకు నిలువెత్తు రూపం, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

సరిహద్దులో కాపలా కాసే జవానుకు, దేశానికి అన్నంపెట్టే రైతుకు సమాన ప్రాధాన్యం ఇచ్చి మార్గనిర్దేశం చేసిన ఆ గొప్ప నాయకుని ఆదర్శాలు మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు! 🌾🇮🇳

#LalBahadurShastri #LalBahadurShastriJayanti #JaiJawanJaiKisan #October2 #తెలుగు

2 weeks ago | [YT] | 3

Telugu Vibrations

"పనుల్లో పదే పదే విఘ్నాలు ఎదురవుతున్నాయా? శత్రు భయం, గ్రహ దోషాలు బాధిస్తున్నాయా?

రుగ్వేదంలో సర్వ శత్రు జయానికి, సంకల్ప కార్యసిద్ధికి ఉపదేశించబడిన పవిత్ర వేద మంత్రం 'శ్రీ మన్యు సూక్తం'.

శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి సన్నిధిలో పండితులు వేదోక్తంగా పఠించిన ఈ శక్తిమంతమైన పారాయణాన్ని మీ ఇంట్లో పూజా సమయంలో ప్లే చేయండి.

వీడియో లింక్: http://www.youtube.com/watch?v=T_TzWn...

ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా! 🚩"

3 weeks ago | [YT] | 2

Telugu Vibrations

🌿🌸 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌸🌿
కొత్త ఆశలు… కొత్త ప్రారంభాలు…
కొత్త విజయాలు మీ జీవితాన్ని నింపాలని కోరుకుంటూ…
ఈ ఉగాది మీకు
ఆరోగ్యం 🏵️ ఆనందం 🌼 ఐశ్వర్యం 🌺
సంతోషం 🌸 శాంతి 🌿 విజయాలు అందించాలని ఆశిస్తున్నాము
ఉగాది శుభాకాంక్షలు!
మీ కుటుంబానికి సుఖసంతోషాలు కలగాలని హార్దికంగా కోరుకుంటూ…
🌿 శుభ ఉగాది 🌿

6 months ago | [YT] | 1

Telugu Vibrations

సంక్రాంతి ప్రారంభం...

9 months ago | [YT] | 3

Telugu Vibrations

శ్రీ అవిముక్తేశ్వర స్వామి వారి దేవాలయం ఏలూరు, నిత్యపూజలు నిత్య అలంకారాల నిలయం.

10 months ago (edited) | [YT] | 3

Telugu Vibrations

The Unsung Hero Shatrughnas Epic Journey in the Ramayana

1 year ago | [YT] | 3